Vakudu Mokka : దీన్ని చూసి పిచ్చిమొక్క అనుకుంటారు.. కానీ క‌న‌బ‌డితే మాత్రం తెచ్చి వాడుకోండి..!

Vakudu Mokka : బృహ‌తి ప‌త్రం.. ఈ ప‌త్రాన్ని వినాయ‌కుడి ప‌త్ర పూజ‌లో ఉప‌యోగిస్తారు. బృహ‌తి మొక్క‌ నుండి మ‌న‌కు ఈ ప‌త్రం ల‌భిస్తుంది. దీనిని వాకుడాకు, ముల‌క, నేల ముల‌క‌, వాకుడు అని కూడా పిలుస్తారు. ఈ మొక్క గుబురుగా పెరుగుతుంది. దీనిలో నీలం, తెలుపు రంగు పూలు పూసే రెండు ర‌కాల మొక్క‌లు ఉంటాయి. ఈ మొక్క చేదు, కారం రుచుల‌ను క‌లిగి ఉంటుంది. ఈ మొక్కకు కాసే కాయ‌ల‌తో కూరను వండుకుని తింటారు. … Read more

Guava Leaves Benefits : ఈ ఆకుల‌ను అస‌లు విడిచిపెట్ట‌కండి.. బ‌య‌ట ఎక్క‌డ క‌నిపించినా తెచ్చుకుని వాడండి..

Guava Leaves Benefits : మ‌న‌కు ఈ సీజ‌న్‌లో జామ‌కాయ‌లు ఎక్క‌డ చూసినా అందుబాటులో ఉంటాయి. జామ‌కాయ‌ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. జామ పండ్ల క‌న్నా జామ‌కాయ‌లు అంటేనే ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు. జామ‌కాయ‌లు దోర‌గా ఉంటేనే చాలా మందికి న‌చ్చుతాయి. జామ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. జామ‌కాయ‌ల్లో విట‌మిన్ సి, ఫైబ‌ర్‌, ఫోలేట్‌, కాల్షియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవ‌న్నీ మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. క‌నుక జామ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు … Read more

Thotakura Benefits : ఈ మొక్క ఆకుల‌ను విడిచిపెట్ట‌కుండా తినండి.. ఎముక‌లు బ‌లంగా మారుతాయి.. షుగ‌ర్ త‌గ్గుతుంది..

Thotakura Benefits : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పోషకాల్లో క్యాల్షియం కూడా ఒక‌టి. ఇది మ‌నం తీసుకునే ఆహారం ద్వారా మ‌న శ‌రీరానికి ల‌భిస్తుంది. కానీ ప్ర‌స్తుత కాలంలో పోష‌కాలు క‌లిగిన క‌లిగిన ఆహారాన్ని తీసుకోవ‌డం మానేసాము. దీంతో శ‌రీరంలో క్యాల్షియం లోపించి ఎముక‌లు బ‌ల‌హీనంగా త‌యార‌వుతున్నాయి. ఈ కార‌ణం చేత చిన్న చిన్న గాయాల‌కే ఎముక‌లు విర‌గ‌డం, కీళ్ల నొప్పుల బారిన ప‌డ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. ఈ స‌మ‌స్య‌ల‌న్నింటిని మ‌నం ఒకే ఒక ఆకుకూర‌తో … Read more

Gangavavili Aku : మీ ఇంటి ముందు ఈ ఆకు క‌నిపిస్తే తీసేయ‌కండి.. దీన్ని వండుకుని తింటే ఎన్నో ప్ర‌యోజ‌నాలు..

Gangavavili Aku : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో గంగ‌వ‌ల్లి ఆకుకూర కూడా ఒక‌టి. దీనిని ఒక సూప‌ర్ ఫుడ్ గా నిపుణులు చెబుతుంటారు. ఈ ఆకుకూర‌లో శ‌రీరానికి కావల్సిన పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దీనిని గంగ వావిలి ఆకు అని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. గంగ‌వ‌ల్లి ఆకులు చూడ‌డానికి చాలా చిన్న‌గా ద‌ళ‌స‌రిగా ఉంటాయి. అలాగే వీటిని ప‌సుపు రంగు చిన్న … Read more

Atti Patti Mokka : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో క‌నిపించే మొక్క ఇది.. దీని లాభాలు తెలిస్తే వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు..

Atti Patti Mokka : అత్తిప‌త్తి మొక్క‌.. ముట్టుకోగానే ముడుచుకుపోయే మొక్క‌. దీనికి సిగ్గాకు, నిద్ర‌గ‌న్నిక, నిద్ర భంగి అనే పేర్లు కూడా క‌ల‌వు. ఈ మొక్క గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ మొక్క ఎక్కువ‌గా తేమ ప్రాంతాల్లో పెరుగుతుంది. ఈ అత్తిప‌త్తి మొక్క ప్ర‌త్యేక‌మైన ల‌క్ష‌ణంతో పాటు ఔష‌ధ గుణాల‌ను కూడా క‌లిగి ఉంటుంది. దీనిని ఉప‌యోగించి మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా న‌యం చేసుకోవ‌చ్చ‌ని మ‌న‌లో చాలా … Read more

Uttareni Plant Benefits : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే ఇంటికి తెచ్చుకోండి..!

Uttareni Plant Benefits : ప్ర‌కృతి ప్ర‌సాదించిన ఔష‌ధ మొక్క‌ల‌ల్లో ఉత్త‌రేణి మొక్క ఒక‌టి. ఈ మొక్క గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. పొలాల గ‌ట్ల మీద‌, బీడు భూముల్లో, చేను కంచెల వెంబ‌డి, రోడ్ల‌కు ఇరు ప‌క్క‌ల ఈ మొక్క విరివిరిగా పెరుగుతుంది. ఉత్త‌రేణి మొక్క‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీనిలో కూడా తెలుపు రంగు ఉత్త‌రేణి, ఎరుపు రంగు ఉత్త‌రేణి అనే రెండు ర‌కాలు ఉంటాయి. ఉత్త‌రేణి గింజ‌ల‌ను సేక‌రించి … Read more

Ganneru Chettu : రోడ్డు ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటారు.. కానీ లాభాలు తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Ganneru Chettu : మ‌నం ఇంటి ఆవ‌ర‌ణ‌లో ర‌క‌ర‌కాల పూల‌ మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాం. ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే పూల మొక్క‌ల్లో గ‌న్నేరు మొక్క కూడా ఒక‌టి. రోడ్డుకు ఇరువైపులా ఈ మొక్క‌ను ఎక్కువ‌గా పెంచుతూ ఉంటారు. దేవుని పూజ‌లో సైతం ఈ పూల‌ను విరివిరిగా ఉప‌యోగిస్తారు. దీనిని సంస్కృతంలో క‌ర‌మీర‌, హ‌రిప్రియ‌, గౌరీ పుష్ప‌ అని పిలుస్తారు. గ‌న్నేరు మొక్క చాలా త్వ‌ర‌గా పెరుగుతుంది. మ‌న‌కు వివిధ రంగుల్లో ఈ గ‌న్నేరు పూలు ల‌భిస్తూ … Read more

Palaku Theega Mokka : న‌ర‌ఘోష‌, న‌ర దిష్టి బాగా ఉన్నాయా.. అయితే ఈ మొక్క‌ను ఇంట్లో పెంచుకోండి..!

Palaku Theega Mokka : ప్ర‌కృతి మ‌న‌కు ఎన్నో ర‌కాల మొక్క‌ల‌ను ప్ర‌సాదించింది. వాటిలో ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌లు ఉంటే మ‌రికొన్ని మాత్రం ఔష‌ధ గుణాల‌తో పాటు అతీత శ‌క్తుల‌ను కూడా క‌లిగి ఉన్నాయి. అతీత శ‌క్తి అంటే శక్తికి అంద‌నిది, శ‌క్తికి మించి ప‌ని చేసేద‌ని అర్థం. ఇలా ఔష‌ధ గుణాల‌ను, అతీత శ‌క్తులను క‌లిగిన మొక్క‌ల్లో పాలాకు తీగ మొక్క కూడా ఒక‌టి. మేక మేయ‌ని ఆకు అని కూడా దీనిని అంటారు. … Read more

Lungs Health : ఊపిరితిత్తుల‌ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే మొక్క ఇది.. ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

Lungs Health : ప‌నికి రాని మొక్క అంటూ ఈ భూమి మీద ఉండ‌నే ఉండ‌దు. ఆ మొక్క వ‌ల్ల క‌లిగే ఉప‌యోగాలు తెలియ‌క‌, దానిని ఉప‌యోగించే విధానం తెలియ‌క వాటిని మ‌నం క‌లుపు మొక్క‌లుగా, పిచ్చి ముక్క‌లుగా భావిస్తూ ఉంటాం. ఇలా మ‌నం పిచ్చి మొక్క‌గా భావించే మొక్క‌ల‌ల్లో త‌లంబ్రాల మొక్క ఒక‌టి. ఈ మొక్క ఎక్కువ‌గా రోడ్ల ప‌క్క‌న‌, పొలాల గట్ల మీద‌, చేను కంచె వెంబ‌డి పెరుగుతూ ఉంటుంది. దీనిని అత్తాకోడ‌ల మొక్క … Read more

Jilledu : షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించే ఆకు ఇది.. క‌నిపిస్తే విడిచిపెట్ట‌కండి..

Jilledu : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధ ఒక‌టి. మారిన జీవ‌న విధానం, ఆరోగ్య‌పు అల‌వాట్లే మ‌న‌ల్ని ఈ వ్యాధి బారిన ప‌డేలా చేస్తున్నాయి. షుగ‌ర్ వ్యాధి కార‌ణంగా మ‌నం అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవాల్సి ఉంటుంది. పెద్ద‌లే కాకుండా యువ‌త కూడా ఈ వ్యాధి బారిన ప‌డ‌డం ఆందోళ‌న‌కు గురి చేస్తుంది. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డితే జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. అలాగే ఖ‌చ్చిత‌మైన ఆహార … Read more