Kaki Donda Chettu : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా.. మొత్తం ఇంటికి తెచ్చుకోండి.. ఎందుకంటే..?

Kaki Donda Chettu : మ‌నం ఆహారంగా దొండ‌కాయ‌ల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. దొండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే ఈ దొండ‌కాయ‌ల్లో రెండు ర‌కాలు ఉంటాయి. మ‌నం ఆహారంగా తీసుకునే దొండ‌కాయ‌లు ఒక ర‌క‌మైతే చేదు దొండ‌కాయ‌ల‌ని మ‌రో ర‌కం ఉంటాయి. ఈ చేదు దొండ‌కాయ‌ల‌ను కూడా చాలా మంది చూసే ఉంటారు. చేల కంచెల‌కు, తోట‌ల్లో, చెట్ల‌కు అల్లుకుని ఈ చేదు దొండ తీగ ఎక్కువగా పెరుగుతుంది. దీనిని కాకి … Read more

Akkalakarra : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి.. దీని వేరు పొడి లాభాలు తెలిస్తే వెంట‌నే వాడుతారు..

Akkalakarra : మ‌న చుట్టూ అనేక ర‌కాల ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌లు ఉంటాయి. కానీ అవి మ‌న‌కు మేలు చేస్తాయ‌ని తెలియ‌క వాటిని పిచ్చి మొక్క‌లుగా భావిస్తూ ఉంటాం. అలాంటి మొక్క‌ల్లో అక్క‌ల క‌ర్ర మొక్క కూడా ఒక‌టి. ఇది బంగారమంత విలువైన మొక్క‌. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్క‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అక్క‌ల క‌ర్ర మొక్కలో ఉండే ఔష‌ధ గుణాల గురించి అలాగే ఈ … Read more

Aloe Vera Side Effects : క‌ల‌బంద మంచిదే.. కానీ దీన్ని ఎవ‌రెవ‌రు వాడొద్దో తెలుసుకోండి..!

Aloe Vera Side Effects : ఔష‌ధ గుణాలు ఉన్న మొక్క‌ల్లో క‌ల‌బంద ఒక‌టి. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. క‌ల‌బంద‌లో ఉన్న ఔష‌ధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. దాదాపుగా మ‌న‌కు వ‌చ్చే అన్నీ ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో క‌ల‌బంద మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను, జుట్టు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో మ‌ధుమేహాన్ని నివారించ‌డంలో క‌ల‌బంద మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. సౌంద‌ర్య ఉత్ప‌త్తుల్లోనూ, ఆయుర్వేద వైద్యంలోనూ క‌ల‌బంద‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల‌బంద ఉత్ప‌త్తులు చాలా ప్రాచుర్యంలో … Read more

Billa Ganneru For Hair : ఈ ఒక్క ఆకు చాలు.. జుట్టు మ‌ళ్లీ న‌ల్ల‌గా అవుతుంది.. ముఖం కాంతి పెరుగుతుంది..

Billa Ganneru For Hair : మ‌నం ఇంటి ముందు అందంగా ఉండ‌డానికి ర‌క‌ర‌కాల పూల మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాం. ఇలా పెంచుకునే మొక్క‌ల్లో బిళ్ల గ‌న్నేరు మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క‌ మ‌నంద‌రికి తెలిసిందే. దాదాపుగా ఈ మొక్క ఎటువంటి స‌స్య సంర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోక‌పోయిన దానంత‌ట అదే పెరుగుతుంది. అలాగే బిళ్ల గ‌న్నేరు పూలు మ‌న‌కు వివిధ రంగుల్లో ల‌భిస్తాయి. ఈ పూలు దాదాపుగా సంవ‌త్స‌రం అంతా పూస్తూనే ఉంటాయి. దీనికి నిత్య … Read more

Dushtapu Theega Mokka : దివ్య సంజీవ‌ని లాంటి మొక్క ఇది.. ఎక్క‌డ క‌నిపించినా ఇంటికి తెచ్చుకోండి..

Dushtapu Theega Mokka : పొలాల కంచెల వెంబ‌డి,తోట‌ల్లో, రోడ్ల‌కు ఇరు వైపులా, చెట్ల‌కు అల్లుకుని పెరిగే తీగ జాతి మొక్క‌ల్లో దుష్ట‌పు తీగ మొక్క కూడా ఒక‌టి. ఇది గ్రామాల్లో విరివిరిగా క‌న‌బ‌డుతూ ఉంటుంది. దీనిని దుష్ట‌పు చెట్టు, జుట్టుపాకు అని కూడా పిలుస్తారు. దీనిని సంస్కృతంలో ఉత్త‌మా రాణీ, కాకజంగ‌, కురూతక అని హిందీలో ఉత్త‌ర‌ణ్, గ‌డారియా కి బెల్, జూట‌క్ అని పిలుస్తారు. ఈ మొక్క చూడ‌డానికి తిప్ప తీగ‌లాగా ఉంటుంది. ఈ … Read more

Gaddi Gulabi Benefits : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి.. లాభాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

Gaddi Gulabi Benefits : గ‌డ్డి గులాబి మొక్క‌.. దీనిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క‌ను నాచు పూల మొక్క అని కూడా అంటారు. ఈ మొక్క పూలు వివిధ రంగుల్లో ఉంటాయి. ఎటువంటి నేల‌లోనైనా ఈ మొక్క సుల‌భంగా పెరుగుతుంది. గ‌డ్డి గులాబి పూలు చూడ‌డానికి చాలా అందంగా ఉంటాయి. చాలా మంది ఇంటి పెర‌ట్లో ఈ మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్క నేల‌పై చాలా పొడ‌వుగా పాకుతూ పెరుగుతుంది. … Read more

Thunga Gaddi : ఈ మొక్క ఎక్క‌డైనా క‌నిపిస్తే.. దీని కాయ‌ల‌ను త‌ప్ప‌క తెచ్చుకోండి.. ఎన్నో లాభాలు ఉంటాయి..

Thunga Gaddi : రోడ్ల ప‌క్క‌న‌, చెరువు గ‌ట్ల మీద‌, పొలాల గట్ల మీద పెరిగే వాటిల్లో తుంగ గ‌డ్డి కూడా ఒక‌టి. దీనిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. దీనికి తుంగ ముస్తలు, బ‌ద్ర ముస్తలు, నాగ‌ర ముస్తలు అనే పేర్లు కూడా క‌ల‌వు. తుంగ గ‌డ్డిని సంస్కృతంలో ముస్త‌క అని, హిందీలో మోద అని ఇంగ్లీష్ లో న‌ట్ గ్రాస్ అని పిలుస్తారు. వీటి దుంప‌లు గుండ్రంగా లావుగా, చిన్న‌గా, పొడుగ్గా, న‌ల్ల‌గా … Read more

Vavinta Mokka Benefits : రోడ్డు ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు.. తెచ్చి కూర‌గా వండుకుని తింటే ఎన్ని లాభాలో..!

Vavinta Mokka Benefits : మ‌నకు రోడ్ల ప‌క్క‌న అనేక ర‌కాల మొక్క‌లు క‌న‌బ‌డుతూ ఉంటాయి. ఇలా రోడ్ల ప‌క్క‌న క‌నిపించే అనేక ర‌కాల మొక్క‌ల్లో ప‌చ్చ వాయింట మొక్క కూడా ఒక‌టి. దీనికి వావింట‌, వామింటనే పేర్లు కూడా క‌ల‌వు. చాలా మంది ఈ మొక్క‌ను పిచ్చి మొక్క‌గా భావిస్తూ ఉంటారు. కానీ ఈ మొక్క‌లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పూర్వకాలంలో ఈ మొక్క ఆకుల‌ను కూర‌గా వండుకుని తినే వారు. దీనిని సంస్కృతంలో … Read more

Gaddi Chamanthi Benefits : నడుం, వెన్ను నొప్పి, తెల్లజుట్టు.. అన్ని స‌మ‌స్య‌ల‌కు చెక్.. ఈ మొక్క క‌నిపిస్తే విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి..!

Gaddi Chamanthi Benefits : గడ్డి చామంతి మొక్క‌… ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్న మొక్క‌ల్లో ఇది ఒక‌టి. కానీ చాలా మంది దీనిని ఒక పిచ్చి మొక్క‌గా భావిస్తూ ఉంటారు. ఈ మొక్క మ‌న‌కు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌న‌బడుతుంది. దీనిని వైశాల‌క‌ర్ణి, పల‌కాకు, గాయ‌పాకు, రావ‌ణాసుర త‌ల, న‌ల్లారం అని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. దీనిని సంస్కృతంలో జ‌యంతివేద అని పిలుస్తారు. ఈ మొక్క రెండు అడుగుల పొడ‌వు ఉండి రెమ్మ‌లు పాకుతూ ఉంటాయి. … Read more

Bhringraj Plant Benefits : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా తెచ్చుకోండి.. తెల్ల జుట్టును న‌ల్ల‌గా మారుస్తుంది..

Bhringraj Plant Benefits : ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్న మొక్కలు మ‌న చుట్టూ ఉంటూనే ఉంటాయి. కానీ వాటిలో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని అవి మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయని మ‌న‌కు తెలియ‌దు. ఇలాంటి అనేక ర‌కాల ఔష‌ధ మొక్క‌ల్లో గుంట‌గ‌ల‌గ‌రాకు మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క‌ను మ‌నలో చాలా మంది చూసే ఉంటారు. నీటి త‌డి ఎక్కువగా ఉన్న చోట ఈ మొక్క ఎక్కువ‌గా పెరుగుతుంది. గుంట‌గ‌ల‌గ‌రాకు మొక్క చూడ‌డానికి చిన్న‌గా ఉన్నా దీనిలో … Read more