Kasthuri Benda : దివ్య శ‌క్తులు క‌లిగిన మొక్క ఇది.. ధ‌నాన్ని ఆక‌ర్షిస్తుంది..!

Kasthuri Benda : మ‌న‌కు ప్ర‌కృతి ప్ర‌సాదించిన చెట్లలో ఔష‌ధ గుణాలు క‌లిగిన చెట్ల‌తోపాటు దివ్య శ‌క్తులు క‌లిగిన చెట్లు కూడా ఉన్నాయి. అలాంటి చెట్ల‌లో క‌స్తూరి బెండ చెట్టు కూడా ఒక‌టి. చేల దగ్గ‌ర‌, పొలాల గ‌ట్ల మీద ఈ చెట్లు మ‌న‌కు ఎక్కువ‌గా క‌న‌బ‌డ‌తాయి. ఈ చెట్టును దైవీక పనుల‌కు ఉప‌యోగిస్తార‌ని, అంతేకాక ఈ చెట్టును ఔష‌ధంగా కూడా ఉప‌యోగిస్తార‌ని మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. ఈ చెట్టు పువ్వులు ప‌సుపు రంగులో ఉంటాయి. … Read more

Thangedu : విరిగిన ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కునేందుకు ఉప‌యోగ‌ప‌డే తంగేడు..!

Thangedu : ప్ర‌కృతిలో ప్ర‌తి మొక్క ఏదో ఒక ఔష‌ధ గుణాన్ని క‌లిగి ఉంటుంద‌ని మ‌న‌కు తెలుసు. మ‌న‌కు వ‌చ్చే ప్ర‌తి అనారోగ్య స‌మ‌స్య‌కు ప‌రిష్కారం మ‌న‌కు ప్ర‌కృతిలోనే ల‌భిస్తుంది. మ‌నం పెంచ‌కుండానే చాలా మొక్క‌ల‌ను ప్ర‌కృతి మ‌నకు పెంచి మ‌రీ అందిస్తుంది. పూర్వ‌కాలం నుండి ఆయుర్వేద శాస్త్రాన్ని బ్ర‌తికిస్తుంది కూడా ఈ మొక్క‌లే. ఈ మొక్క‌ల నుండే ఔష‌ధాల‌ను త‌యారు చేసుకుని మ‌నం ఉప‌యోగిస్తున్నాం. మ‌న‌కు ఔష‌ధంగా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డే మొక్క‌ల్లో తంగేడు మొక్క కూడా … Read more

Blood Sugar : డ‌యాబెటిస్ ఉన్న‌వారికి సంజీవ‌ని ఈ మొక్క‌..!

Blood Sugar : వ‌ర్షాకాలంలో ఎక్క‌డ చూసినా చిన్న చిన్న తెల్ల పువ్వుల‌తో చూడ‌గానే మ‌న‌సుకు ఆహ్లాదాన్ని అందించే మొక్క తుమ్మి కూర‌మొక్క‌. చాలా మంది దీనిని వినాయ‌క చ‌వితి రోజూ కూర‌గా వండుకుని త‌ప్ప‌కుండా తింటారు. వ‌ర్షాకాలంలో వ‌చ్చే రోగాల బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో తుమ్మికూర మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ మొక్క ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. తుమ్మి కూర మొక్క వ‌ల్ల క‌లిగే ఆరోగ్యక‌ర‌ ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తుమ్మి … Read more

Ranapala Plant : ర‌ణ‌పాల మొక్క ప్ర‌తి ఇంట్లోనూ ఉండాలి.. 150కి పైగా వ్యాధుల‌ను న‌యం చేయ‌గ‌ల‌దు..!

Ranapala Plant : ప్ర‌కృతి మ‌న‌కు ఎన్నో ఔషధ గుణాలు క‌లిగిన‌ మొక్క‌ల‌ను ప్ర‌సాదించింది. వాటిని ఉప‌యోగించి మ‌నం అనేక ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అలాంటి మొక్క‌ల‌లో ర‌ణ‌పాల మొక్క కూడా ఒక‌టి. దీనిని చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క‌ను ఇంటికి అలంక‌ర‌ణగా కూడా చాలా మంది పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్క ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి 150 కంటే ఎక్కువ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. … Read more

Bodathara Mokka : ర‌హ‌దారుల వెంట క‌నిపించే వీటిని పిచ్చి మొక్క‌లు అనుకుంటే.. పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

Bodathara Mokka : మ‌న‌కు చుట్టూ ఉండే ఔష‌ధ మొక్క‌ల‌లో బోడ‌త‌ర మొక్క ఒక‌టి. వీటిని చాలా మంది చూసే ఉంటారు. గ్రామాల‌లో, పంట పొలాల ద‌గ్గ‌ర‌, అడ‌వి ప్రాంతాల‌లో ఇవి ఎక్కువ‌గా ఉంటాయి. నీరు ఎక్క‌వ‌గా ఉండే ప్రాంతాల‌లో కూడా ఈ బోడ‌త‌ర‌ మొక్క‌లు ఉంటాయి. వీటిలో తెలుపు, ఎరుపు, ప‌సుపు రంగుల్లో పూలు పూసే మూడు ర‌కాల బోడ‌తర మొక్క‌లు ఉంటాయి. కానీ మ‌న‌కు ఎక్కువ‌గా ఎరుపు రంగు పూలు పూసే బోడ‌త‌ర మొక్క‌లే … Read more

Banthi Chettu : బంతి చెట్టులో ఔష‌ధ గుణాలు ఎన్నో.. ఇంట్లో త‌ప్ప‌క పెంచుకోవాలి..!

Banthi Chettu : మ‌నం పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే పూల మొక్క‌లలో బంతి పూల మొక్క కూడా ఒక‌టి. ఒకప్పుడు ప్ర‌తి ఇంట్లో బంతిపూల మొక్క‌లు ఉండేవి. ఈ పూల దండ‌ల‌తో అలంక‌రించిన గుమ్మాలు చూడ‌డానికి ఎంతో అందంగా ఉంటాయి. బంతిపూల మొక్క‌లు ఔష‌ధ గుణాల‌ను కూడా క‌లిగి ఉంటాయ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఈ మొక్క‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. బంతి పూలు కారం, చేదు, … Read more

Chenchalaku : ఈ మొక్క ఆకుల‌ను తింటే.. 100 ఏళ్లు ఎలాంటి రోగాలు రాకుండా జీవించ‌వ‌చ్చ‌ట‌..!

Chenchalaku : మ‌న‌ చుట్టూ ఎన్నో పోష‌క విలువ‌లు, ఔష‌ధ గుణాలు ఉన్న మొక్క‌లు ఉంటాయి. కానీ వాటి విలువ మ‌న‌కు తెలియ‌క మ‌నం వాటిని క‌లుపు మొక్క‌లుగా భావిస్తూ ఉంటాం. అలాంటి మొక్క‌ల‌ల్లో చెంచలాకు మొక్క కూడా ఒక‌టి. దీనిని సంస్కృతంలో అర‌ణ్య‌, అర‌ణ్య‌ వ‌స్తుక అని అంటారు. ఈ మొక్క మ‌న‌కు విరివిరిగా క‌న‌బ‌డుతుంది. దీనిని మ‌నం కేవ‌లం క‌లుపు మొక్క‌గానే భావిస్తాం. కొన్ని ప్రాంతాల‌లో దీనిని ఆకుల‌ను కూరగా వండుకుని తింటారు. చెంచ‌లాకు … Read more

Dushtapu Theega : పొలాల వెంబ‌డి ద‌ట్టంగా అల్లుకుని పెరిగే మొక్క ఇది.. దీని లాభాలు తెలిస్తే.. షాక‌వుతారు..!

Dushtapu Theega : మ‌న చుట్టూ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డే అనేక ర‌కాల మొక్క‌లు ఉన్నాయి. కానీ వాటిని ఎలా ఉప‌యోగించుకోవాలో తెలియ‌క మ‌నం అనారోగ్యాల బారిన ప‌డిన‌ప్పుడు ఎంతో డ‌బ్బును ఖ‌ర్చు చేస్తున్నాం. మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డే మొక్క‌ల‌లో దుష్ట‌పు తీగ మొక్క కూడా ఒక‌టి. దీనిని చాలా మంది చూసే ఉంటారు. కానీ ఈ మొక్క‌లో ఉండే ఔష‌ధ గుణాల గురించి మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. దీనిని జుట్టుపాదాకు అని కూడా పిలుస్తూ ఉంటారు. … Read more

Betel Leaves Plant : త‌మ‌ల‌పాకు చెట్టు ఇంట్లో ఉంటే ఏం జ‌రుగుతుందో తెలుసా ? ఎగిరి గంతేస్తారు..!

Betel Leaves Plant : త‌మ‌ల పాకు తీగ చెట్టు.. ఇది మనంద‌రికీ తెలుసు. చాలా మంది ఈ చెట్టును ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. త‌మ‌ల‌పాకును తాంబూలంగా చేసి తినే వారు కూడా చాలా మందే ఉంటారు. దీనిని నాగ‌వ‌ల్లి అని కూడా అంటారు. హిందూ సాంప్ర‌దాయాల ప్ర‌కారం త‌మ‌ల‌పాకుకు ఎంతో విశిష్ట‌త ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా త‌మ‌ల‌పాకును ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. ఏ ఇంట్లో అయితే త‌మ‌ల‌పాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో శ‌నీశ్వ‌రుడుకి తావు ఉండ‌దు … Read more

Budama Mokka : షుగ‌ర్ వ్యాధిని స‌మూలంగా న‌యం చేసే.. బుడ‌మ మొక్క‌.. ఎన్నో ఔష‌ధ గుణాలు క‌ల‌ది..!

Budama Mokka : పొలాల గట్లు, ప‌త్తి చేల‌లో ఎక్కువ‌గా క‌నిపించే మొక్క‌ల‌లో బుడ‌మ‌కాయ మొక్క ఒక‌టి. దీనిని బుడ‌మ‌, బుడ్డ‌, కుంప‌టి, కుప్పంటి మొక్క అని కూడా పిలుస్తారు. ఈ మొక్క‌ను సంస్కృతంలో మృధు కంచిక అని, హిందీలో బంధ‌ ప్రియ అని పిలుస్తారు. ఈ బుడ‌మ మొక్క కాయ‌లు గాలి బుగ్గ‌ల‌లా ఉంటాయి. ఈ మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. పూర్వకాలంలో ఈ మొక్క కాయ‌ల‌ను పిల్ల‌లు తినేవారు. వాటితో ఆడుకునే … Read more