Gaddi Chamanthi : మన చుట్టూ పరిసరాల్లో పెరిగే మొక్క ఇది.. కనిపిస్తే వదలకుండా ఇంటికి తెచ్చుకోండి..!
Gaddi Chamanthi : మన చుట్టూ అనేక రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉంటాయి. వాటిలో ఉండే ఔషధ గుణాలు తెలియక వాటిని మనం కలుపు మొక్కలుగా భావిస్తూ ఉంటాం. అలాంటి మొక్కలల్లో గడ్డి చామంతి మొక్క కూడా ఒకటి. గడ్డి చామంతి మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది. గడ్డి చామంతి మొక్క ఆకులను కొన్ని ప్రాంతాలలో కూరగా వండుకుని తింటారు. పొటాషియం, … Read more









