Cotton Plant : ప‌త్తిచెట్టుతో ఎన్నో ఉప‌యోగాలు.. స్త్రీలు, పురుషుల‌కు బాగా ప‌నిచేస్తుంది..!

Cotton Plant : మ‌నిషి పుట్టిన‌ప్ప‌టి నుండి చ‌నిపోయే వ‌ర‌కు మ‌న జీవితంతో ప‌త్తి చెట్టు ఎంత‌గానో పెన‌వేసుకుంది. మ‌న శ‌రీరాన్ని వాతావ‌ర‌ణ మార్పుల నుండి కాపాడుకోవ‌డానికి మ‌నం ధ‌రించే దుస్తుల‌ను కూడా ప‌త్తితోనే త‌యారు చేస్తారు. ఇత‌ర చెట్ల లాగా ప‌త్తి చెట్టు కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. ప‌త్తి చెట్టు వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని సంస్కృతంలో కర్ప‌సి, ర‌క్త క‌ర్ప‌సి అని హిందీలో క‌ఫాస్ అని పిలుస్తూ … Read more

Lotus Plant : స్త్రీల‌కు, పురుషుల‌కు ఎంతో గొప్ప‌గా ప‌నిచేసే తామ‌ర మొక్క‌.. అద్భుత‌మైన ఉపయోగాలు ఉంటాయి..!

Lotus Plant : నీటి కుంటల‌లో, చెరువుల‌లో పెరిగే మొక్క‌ల‌లో తామ‌ర మొక్క కూడా ఒక‌టి. తామ‌ర పువ్వులు చూడ‌డానికి ఎంతో అందంగా ఉంటాయి. పూర్వ‌కాలంలో తామ‌ర మొక్కలు ఎక్కువ‌గా క‌నిపించేవి. కానీ ప్ర‌స్తుత కాలంలో ఈ మొక్క‌లు ఎక్కువ‌గా క‌నిపించ‌డం లేదు. హిందూ సాంప్ర‌దాయంలో తామ‌ర పువ్వుల‌కు ఎంతో విశిష్ట‌త ఉంటుంది. నీటిని శుభ్రం చేయ‌డంలో తామ‌ర మొక్క ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. తామ‌ర మొక్క‌లో ప్ర‌తి భాగం ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. మ‌నకు … Read more

Garika : గ‌రిక గ‌డ్డితో ఎన్ని ఉప‌యోగాలు క‌లుగుతాయో తెలుసా..? వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు..!

Garika : గ‌రిక.. ఇది మ‌నంద‌రికీ తెలుసు. ఇది ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ పెరుగుతూనే ఉంటుంది. గ‌రిక‌ అంటే వినాయ‌కుడికి ఎంతో ఇష్టం. గ‌రిక‌ను ప‌శువులు, మేక‌లు ఎంతో ఇష్టంగా తింటాయి. దీనిని తిన‌డం వ‌ల్ల ప‌శువులలో పాల ఉత్ప‌త్తి అధికంగా ఉంటుంది. గ‌రిక‌ క‌దా అని చాలా మంది తేలిక‌గా తీసుకుంటూ ఉంటారు. కానీ గ‌రిక‌ కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. మ‌న‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. … Read more

Garuda Mukku Kayalu : అత్యంత శ‌క్తివంత‌మైన కాయ‌లు ఇవి.. ఇంటి ప్ర‌ధాన ద్వారానికి క‌డితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Garuda Mukku Kayalu : మ‌నం పండ్ల‌ను, కాయ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అయితే కొన్ని ర‌కాల కాయ‌ల‌ను ఇంట్లో ఉంచుకోవ‌డం వ‌ల్ల అదృష్టం క‌లిసివ‌స్తుంద‌ని చాలా మంది విశ్వ‌సిస్తూ ఉంటారు. అలాంటి వాటిలో గరుడ ముక్కు కాయ‌లు కూడా ఒక‌టి. ఇవి గ‌రుడ ముక్కు చెట్టు నుండి ల‌భిస్తాయి. ఈ మొక్క‌ను తేలు కుండి, గొర్రె జిడ్డాకు మొక్క అని కూడా అంటారు. ఈ … Read more

Talambrala Mokka : రోడ్డు ప‌క్క‌న ల‌భించే ఈ మొక్క‌.. గాయాల‌ను త‌గ్గించ‌గ‌ల‌ద‌ని తెలుసా..?

Talambrala Mokka : మ‌న చుట్టూ అనేక ర‌కాల మొక్క‌లు ఉంటాయి. కొన్ని ర‌కాల మొక్క‌ల‌ను మ‌నం పిచ్చి మొక్క‌లుగా, క‌లుపు మొక్క‌లుగా భావించి వాటిని నివారిస్తూ ఉంటాం. కొన్నిసార్లు తెలిసో తెలియ‌కో ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల‌ను కూడా పిచ్చి మొక్క‌లుగా భావించి వాటిని నివారిస్తూ ఉంటాం. ఇలాంటి మొక్క‌ల‌ల్లో త‌లంబ్రాల మొక్క కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌నిపిస్తూనే ఉంటుంది. ఈ మొక్క ఎన్నో ఔష‌ధ‌ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. ఆయుర్వేదంలో … Read more

Vayinta Chettu : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే వ‌ద‌ల‌కుండా ఇంటికి తెచ్చుకోండి..!

Vayinta Chettu : మ‌న చుట్టూ ఎన్నో ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌లు ఉండ‌నే ఉంటాయి. కానీ వాటిలో ఉండే ఔష‌ధ గుణాల గురించి, వాటిని ఎలా ఉప‌యోగించాలో తెలియ‌క మ‌నం ఆ మొక్క‌ల‌ను ఉప‌యోగించ‌లేక‌పోతున్నాం. అలాంటి మొక్క‌ల‌లో వాయింట చెట్టు కూడా ఒక‌టి. దీనిలో ప‌చ్చ వాయింట‌, తెల్ల వాయింట అని రెండు ర‌కాలు ఉంటాయి. ఈ మొక్క మ‌న‌కు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌నిపిస్తూనే ఉంటుంది. దీని ఆకుల‌ను పూర్వ‌కాలంలో కూర‌గా చేసుకుని తినే వారు. … Read more

Health Tips : సంతానం లేని స్త్రీల‌కు ఈ మొక్క దివ్య ఔష‌ధం..!

Health Tips : ఎన్నో ఔష‌ధ గుణాలు క‌లిగిన‌ తీగ జాతికి చెందిన మొక్క‌ల‌లో దూస‌ర తీగ కూడా ఒక‌టి. బీడు భూములల్లో, పొలాల‌ కంచెల వెంట‌, ఇత‌ర చెట్ల‌కు అల్లుకుని ఈ తీగ మొక్క ఎక్కువ‌గా పెరుగుతూ ఉంటుంది. దూసర తీగ‌ను చాలా మంది చూసే ఉంటారు. పూర్వ‌కాలం నుండి ఆయుర్వేదంలో ఈ మొక్క‌ను ఉప‌యోగించి అనేక ర‌కాల రోగాల‌ను న‌యం చేస్తున్నారు. దీనిని చీపురు తీగ‌, సిబి తీగ, పాతాళ‌గ‌రుడి అని పిలుస్తూ ఉంటారు. … Read more

Pariki Chettu : గ్రామాల‌లో మ‌న‌కు ఈ చెట్టు ఎక్కువగా కనిపిస్తుంది.. దీని లాభాలు తెలిస్తే విడిచిపెట్ట‌రు..!

Pariki Chettu : గ్రామాల‌లో, పొలాల గ‌ట్ల మీద‌, రోడ్డుకు ఇరువైపులా ఎక్కువ‌గా క‌నిపించే చెట్ల‌ల్లో ప‌రికి కాయ‌ల‌ చెట్టు కూడా ఒక‌టి. దీనిని ప‌రికి చెట్టు అని కూడా అంటారు. వీటి కాయ‌లు చాలా చిన్న‌గా, న‌ల్ల‌గా ఉంటాయి. ఈ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. ప‌రికి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ పండ్ల‌ను పిల్లల‌కు ఇవ్వ‌డం వ‌ల్ల పిల్ల‌ల్లో ఎదుగుద‌ల బాగా ఉంటుంది. ఈ కాయ‌లు ప‌చ్చ‌గా ఉన్నప్పుడు … Read more

Henna Plant : తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చే గోరింటాకు.. ఇత‌ర లాభాలు కూడా క‌లుగుతాయి..!

Henna Plant : ప్రస్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది జుట్టు సంబంధ‌మైన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. వాతావ‌ర‌ణ కాలుష్యం, ఆహార‌పు అల‌వాట్లు, మారుతున్న జీవ‌న‌శైలి, మాన‌సిక ఒత్తిడి కార‌ణంగా ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువ‌వుతోంది. జుట్టు పెర‌గ‌క పోవ‌డం, జుట్టు చిట్ల‌డం, చిన్న వ‌య‌సులోనే జుట్టు తెల్ల‌గా మార‌డం, చుండ్రుతో బాధ‌ప‌డ‌డం వంటి వాటిని జుట్టు సంబంధ‌మైన స‌మ‌స్య‌లుగా చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ర‌క‌ర‌కాల షాంపుల‌ను, డైల‌ను వాడుతూ ఉంటారు. వీటిని … Read more

Jilledu Chettu : జిల్లేడు చెట్టుతో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ? ఏవిధంగా వాడాలంటే..?

Jilledu Chettu : మ‌న కంటికి, మ‌న చేతికి చేరువ‌లో అనేక ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌లు ఉంటాయి. కానీ వీటిని మ‌నం ప‌ట్టించుకోము. అలాంటి మొక్క‌ల‌లో జిల్లేడు మొక్క కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు విరివిరిగా క‌నిపిస్తూనే ఉంటుంది. కానీ దీనిలో ఉండే ఔష‌ధ గుణాల గురించి మ‌న‌కు తెలియ‌క ఈ మొక్క‌ను మ‌నం ఉప‌యోగించుకోలేక‌పోతున్నాం. జిల్లేడు చెట్టులో ఉండే ఔష‌ధ గుణాలు, వ్యాధుల‌ను న‌యం చేయ‌డానికి దీనిని ఎలా ఉప‌యోగించాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు … Read more