Mulla Thotakura : దీన్ని పిచ్చి మొక్క అనుకుంటే.. మీరు పొర‌పాటు ప‌డిన‌ట్లే.. లాభాలు తెలిస్తే.. వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు..!

Mulla Thotakura : ముళ్ల తోట‌కూర.. దీనిని చాలా మంది చూసే ఉంటారు. ఇది మ‌న‌కు విరివిరిగా క‌నిపిస్తుంది. ముళ్ల‌ తోట‌కూర ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ పెరుగుతుంది. దీని కొమ్మ‌ల చివ‌ర్లు ముళ్లు ముళ్లుగా ఉంటాయి. ముళ్ల‌ తోట‌కూర ఆకుప‌చ్చ‌, ఎరుపు, తెలుపు రంగుల‌లో మ‌న‌కు ల‌భిస్తుంది. ఆకుప‌చ్చగా ఉండే ముళ్ల తోట‌కూర ఎక్కువ‌గా మ‌న‌కు దొరుకుతుంది. ఎరుపు రంగులో ఉండే ముళ్ల తోట‌కూర కొంచెం త‌క్కువ‌గా దొరుకుతుంది. తెల్ల‌గా ఉండే ముళ్ల తోట‌కూర ఉత్త‌ర భార‌త‌దేశంలో ఎక్కువ‌గా … Read more

Nalla Ummetta : న‌ల్ల ఉమ్మెత్త చెట్టుతో ఇలా చేస్తే దిష్టి త‌గ‌ల‌దు.. ధ‌నం బాగా సంపాదిస్తారు..!

Nalla Ummetta : మ‌న‌కు ఉమ్మెత్త‌ మొక్క గురించి తెలుసు. ఈ మొక్క ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంద‌ని, మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని కూడా మ‌న‌కు తెలుసు. అయితే మ‌న‌లో చాలా మందికి ఉమ్మెత్త‌లో రెండు ర‌కాలు ఉంటాయని తెలియ‌దు. ఉమ్మెత్త‌లో తెల్ల ఉమ్మెత్త‌, న‌ల్ల ఉమ్మెత్త‌ అని రెండు ర‌కాలు ఉంటాయి. తెల్ల ఉమ్మెత్త‌ గురించి మ‌న‌కు తెలుసు. ఇది ఎక్క‌డ‌బ‌డితే అక్క‌డ‌క‌న‌బ‌డుతూనే ఉంటుంది. కానీ న‌ల్ల ఉమ్మెత్త‌ … Read more

Aloe Vera : క‌ల‌బంద మొక్క ప్ర‌తి ఇంట్లోనూ ఉండాల్సిందే.. ఈ లాభాలు తెలిస్తే వెంట‌నే ఇంట్లో పెట్టుకుంటారు..!

Aloe Vera : ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల‌లో క‌ల‌బంద కూడా ఒక‌టి. ఇది మ‌నంద‌రికీ తెలుసు. దీనిని చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. మ‌న‌కు వ‌చ్చే అనేక రోగాల‌ను న‌యం చేయ‌డంలో క‌ల‌బంద ఔష‌ధంగా ప‌ని చేస్తుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. క‌ల‌బంద గొప్ప‌త‌నాన్ని తెలుసుకుని ఇత‌ర దేశాల‌లో కూడా దీనిని ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. క‌ల‌బంద మొక్క చాలా సులువుగా పెరుగుతుంది. ఎటువంటి ర‌సాయ‌నాల‌ను వాడ‌క‌పోయినా కూడా క‌ల‌బంద ఏపుగా … Read more

Kasivinda Plant : దీర్ఘ‌కాలికంగా ఉన్న రోగాల‌ను త‌గ్గించే మొక్క ఇది.. అస‌లు విడిచిపెట్ట‌కండి..!

Kasivinda Plant : మ‌న ఇంటి చుట్టూ ప‌రిస‌రాల‌లో అనేక ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌లు ఉండ‌నే ఉంటాయి. అలాంటి వాటిల్లో క‌సివింద మొక్క కూడా ఒక‌టి. దీనిలో పెద్ద క‌సివింద‌, చిన్న క‌సివింద అనే రెండు ర‌కాలు ఉంటాయి. ఈ మొక్క‌లు మ‌న‌కు విరివిరిగా క‌నిపిస్తూ ఉంటాయి. క‌సివింద మొక్క త‌డి ఉండే ప్ర‌దేశంలో ఎక్కువ‌గా పెరుగుతూ ఉంటుంది. ఈ మొక్క బంగారు రంగు పువ్వుల‌ను క‌లిగి ఉంటుంది. క‌సివింద మొక్క కాయ‌లు స‌న్న‌గా, పొడుగ్గా … Read more

Mint Leaves : పుదీనా ఆకుల‌తో ఎన్ని ఉప‌యోగాలు క‌లుగుతాయో తెలిస్తే.. వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు..!

Mint Leaves : మ‌నం వంట‌ల త‌యారీలో ఉప‌యోగించే వాటిల్లో పుదీనా కూడా ఒక‌టి. వంట‌ల త‌యారీలో దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరగడ‌మే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ప‌దీనాతో మ‌నం ప‌చ్చ‌డిని, రైస్ ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. పుదీనా చ‌క్క‌ని సువాస‌న‌ను క‌లిగి ఉండ‌డ‌మే కాకుండా ఔష‌ధ గుణాల‌ను కూడా క‌లిగి ఉంటుంది. దేశ‌వాళీ పుదీనా తీపి రుచిని క‌లిగి వాడిన వెంట‌నే వేడి చేసి త‌రువాత చ‌ల్ల‌ద‌దాన్ని … Read more

Papaya Tree : బొప్పాయి చెట్టు గురించి ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాలి..!

Papaya Tree : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్లలో బొప్పాయి పండ్లు కూడా ఒక‌టి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. బొప్పాయి పండు రుచి ఎంతో మ‌ధురంగా ఉంటుంది. ఇత‌ర పండ్ల లాగా ఈ పండు కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని సంస్కృతంలో మ‌ధుర‌క‌టి అని, హిందీలో అండ‌క‌ర్బూజ అని … Read more

Gadida Gadapaku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో.. చేల‌లో ల‌భించే మొక్క ఇది.. అస‌లు విడిచిపెట్ట‌వ‌ద్దు..!

Gadida Gadapaku : ఈ భూమి మీద ఎన్నో ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌లు ఉన్నాయి. వీటిలో గాడిద‌గ‌డ‌పాకు మొక్క కూడా ఒక‌టి. దీనిని గాడిద గ‌డ్డ‌పారాకు అని కూడా అంటారు. ఈ మొక్క‌ను సంస్కృతంలో విష గంధిక‌, కీట‌క‌మారి అని, హిందీలో హీడా మారి అని అంటారు. ఈ మొక్క‌లు రేగ‌డి భూముల‌లో అడుగు ఎత్తు వ‌ర‌కు పెరుగుతాయి. చ‌లికాలంలో ఈ మొక్క‌లు ఎక్కువ‌గా పెరుగుతాయి. ఈ మొక్క పువ్వులు ఎరుపు, న‌లుపు రంగులో పూస్తాయి. … Read more

Chedu Potlakaya : ఈ కాయను నూరి బట్టతలపై రాస్తే వెంట్రుకలు మొలుస్తాయి..!

Chedu Potlakaya : మ‌న‌లో చాలా మంది జుట్టు రాల‌డం, చిన్న వ‌య‌సులోనే బ‌ట్ట‌త‌ల రావ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. పూర్వ‌కాలంలో బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య 50 సంవ‌త్సరాల‌కు పై బ‌డిన వాళ్ల‌ల్లో మాత్ర‌మే క‌నిపించేది. కానీ ప్ర‌స్తుత కాలంలో బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య‌ను మ‌నం 25 నుండి 30 సంవ‌త్స‌రాలు దాటిన చాలా మందిలో చూడ‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య మ‌హిళ‌ల‌తో పోలిస్తే పురుషుల‌లో ఎక్కువ‌గా వ‌స్తోంది. మ‌న‌లో చాలా మంది కొన్ని వెంట్రుక‌లు ఊడిపోగానే మాన‌సికంగా కృంగిపోతారు. ఇలా … Read more

Jasmine Leaves : ముఖంపై ఉండే అన్ని ర‌కాల మ‌చ్చ‌లు త‌గ్గాలంటే.. మ‌ల్లె చెట్టు ఆకుల‌తో ఇలా చేయాలి..!

Jasmine Leaves : వేస‌వికాలంలో మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భించే వాటిల్లో మ‌ల్లెపూలు కూడా ఒక‌టి. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. ఇవి చ‌క్క‌ని సువాస‌న‌ను క‌లిగి ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్ట‌ప‌డుతూ ఉంటారు. అయితే మ‌ల్లె చెట్టు ఆకుల‌ను ఉప‌యోగించి మ‌న‌కు వ‌చ్చే చ‌ర్మ సంబంధ‌మైన స‌మ‌స్య అయిన మంగు మచ్చ‌ల‌ను నివారించుకోవ‌చ్చు. వీటినే న‌ల్ల మంగు మ‌చ్చ‌లు అని కూడా అంటారు. ఈ మ‌చ్చ‌ల‌ను నివారించ‌డంలో మ‌ల్లె చెట్టు ఆకులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మంగు మ‌చ్చ‌లు … Read more

Thooti Kura Mokka : ఈ మొక్క ఎక్క‌డ కనిపించినా వ‌ద‌ల‌కుండా ఇంటికి తెచ్చుకోండి.. ఎన్నో లాభాల‌ను అందిస్తుంది..!

Thooti Kura Mokka : చెరువుల్లో, కుంటల్లో, వాగుల‌లో, కాలువ‌ల్లో, బావుల్లో అలాగే నీరు ఎక్కువ‌గా నిల్వ ఉండే ప్రాంతాల‌లో పెరిగే మొక్క‌ల‌ల్లో తూటి కూర మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క‌ ఆకుల‌తో ప‌ప్పును, ప‌చ్చ‌డిని త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. తూటికూర మొక్క కూడా ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా ఈ మొక్క‌ను ఉప‌యోగించి అనేక ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేస్తూ ఉంటారు. తూటి కూర మొక్క వ‌ల్ల క‌లిగే … Read more