Maredu Chettu : మారేడు నిజంగా అద్భుత‌మైంది.. దీంతో ఎన్నో ఉప‌యోగాలు ఉంటాయి..!

Maredu Chettu : మారేడు చెట్టు.. ఈ చెట్టు మ‌నంద‌రికీ తెలుసు. ఈ చెట్టుకు ఎంతో విశిష్ట‌త ఉంది. మ‌హా శివుడికి ఎంతో ప్రీతిక‌ర‌మైన‌ది ఈ మారేడు చెట్టు. శివుడికి మారేడు ప‌త్రాల‌తో పూజ చేస్తే కోరిన కోరిక‌లు తీరుస్తాడ‌ని చాలా మంది విశ్వ‌సిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ చెట్టును ఉప‌యోగించి అనేక వ్యాధుల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మారేడు చెట్టు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. మారేడు చెట్టు వ‌ల్ల క‌లిగే … Read more

Dirisena Chettu : దిరిసెన చెట్టుతో ఎన్నో ఉప‌యోగాలు.. ముఖ్యంగా పురుషుల‌కు..!

Dirisena Chettu : మనం ప్ర‌తిరోజూ అనేక ర‌కాల వృక్షాల‌ను చూస్తూ ఉంటాం. ప్ర‌తి చెట్టులోనూ ఏదో ఒక ఔష‌ధ గుణం ఉంటుంది. వాటి వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిసిన‌ప్పుడు మ‌న ఆశ్చ‌ర్య‌పోతూ ఉంటాం. అలాంటి వృక్షాల‌లో దిరిసెన‌ చెట్టు కూడా ఒక‌టి. ఈ చెట్టు మ‌న‌కు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌న‌బ‌డుతూనే ఉంటుంది. కానీ చెట్టు కూడా ఔష‌ధ గుణాలును క‌లిగి ఉంటుందని, ఇది మ‌న‌కు సంజీవినిలా ప‌ని చేస్తుందని మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. ఎన్నో … Read more

Uduga Chettu : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో ఉండే ఈ చెట్టు ఉప‌యోగాలు అన్నీ ఇన్నీ కావు..!

Uduga Chettu : వేస‌వి కాలంలో మాత్ర‌మే ల‌భించే వాటిలో ఊడుగ కాయ‌లు కూడా ఒక‌టి. ఇవి ఊడుగ చెట్ల నుండి ల‌భిస్తాయి. ఇవి తోట‌ల వెంట‌, కాలువ‌ల వెంట ఎక్కువ‌గా పెరుగుతాయి. ఈ కాయ‌లు ప‌చ్చిగా ఉన్న‌ప్పుడు ప‌చ్చ‌రంగులో, దోర‌గా ఉన్న‌ప్పుడు ఎరుపు రంగులో, పండిన త‌రువాత న‌లుపు రంగులో ఉంటాయి. వీటిని ప‌గ‌ల‌కొట్టి చూస్తే లోప‌ల తెల్ల రంగులో గుజ్జు ఉంటుంది. ఈ కాయ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. చిన్న పిల్ల‌ల‌కు … Read more

Marri Chettu : మ‌ర్రి చెట్టు మ‌హా వృక్షం.. దీనితో క‌లిగే ఉప‌యోగాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Marri Chettu : మ‌ర్రి చెట్టు.. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. ఈ పేరు విన‌గానే చాలా మందికి చిన్న‌త‌నంలో ఈ చెట్టు ఊడ‌ల‌తో ఆడుకున్న ఆటలు గుర్తుకు వ‌స్తుంటాయి. ఈ మ‌హా వృక్షం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. మర్రి చెట్టు వల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు. దీని గురించి ఆయుర్వేద గ్రంథాల‌లో ఎంతో గొప్ప‌గా వ‌ర్ణించారు. మ‌ర్రి చెట్టు వ‌ల్ల క‌లిగే ఉప‌యోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భూమి మీద ఉండే గొప్ప … Read more

Medi Chettu : ఔష‌ధ గుణాల మేడి చెట్టు.. దీంతో క‌లిగే ఉప‌యోగాలెన్నో..!

Medi Chettu : మేడి చెట్టు.. దీనినే ఔదంబ‌ర వృక్షం, ద‌త్తాత్రేయ వృక్షం అని పూజించే సంప్ర‌దాయం పూర్వ‌కాలం నుండి ఉంది. కానీ ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. మ‌హా ఆయుర్వేద సంప‌ద కూడా ఈ మేడి చెట్టులో ఉంది. ఈ మేడి చెట్టును చాలా సులువుగా పెంచుకోవ‌చ్చు. దీనిని సంస్కృతంలో ఉదుంబ‌ర‌, క్షీర వృక్ష అని, హిందీలో గుల‌ర్ అని పిలుస్తుంటారు. మేడి చెట్టు వ‌గ‌రు రుచిని క‌లిగి ఉంటుంది. మేడి చెట్టు వ‌ల్ల … Read more

Nalla Thumma Chettu : న‌ల్ల తుమ్మ చెట్టుతో అద్భుత‌మైన ఉప‌యోగాలు.. పురుషుల‌కు వ‌రం..!

Nalla Thumma Chettu : ఔష‌ధ గుణాలు క‌లిగిన అనేక ర‌కాల చెట్ల‌లో న‌ల్ల తుమ్మ చెట్టు కూడా ఒక‌టి. దీనిని సంస్కృతంలో అర్బూరా అని, హిందీలో అబుర్ అని పిలుస్తుంటారు. తుమ్మ చెట్ల‌ల్లో న‌ల్ల తుమ్మ‌, తెల్ల తుమ్మ‌, క‌స్తూరి తుమ్మ అనే ర‌కాలు ఉన్నాయి. న‌ల్ల తుమ్మ పువ్వులు ప‌సుపు ప‌చ్చ రంగులో ఉంటాయి. తెల్ల తుమ్మ పువ్వులు తెల్ల‌గా ఉంటాయి. క‌స్తూరి తుమ్మ దాదాపు తెల్ల తుమ్మ లాగే ఉండి పొట్టిగా ఉంటుంది. … Read more

Ravi Chettu : ఔష‌ధ గుణాల‌కు నిల‌యం రావి చెట్టు.. స్త్రీ, పురుషుల‌కు ఆ శ‌క్తినిస్తుంది..!

Ravi Chettu : చెట్ల‌ను కూడా పూజించే సంప్ర‌దాయాన్ని మ‌నం భార‌త‌ దేశంలో చూడ‌వ‌చ్చు. ఎంతో కాలంగా మ‌నం చెట్ల‌ను పూజిస్తూ ఉన్నాం. మ‌నం పూజించే చెట్లలో రావి చెట్టు కూడా ఒక‌టి. భూమి మీద పుట్టిన మొద‌టి చెట్టు రావి చెట్ట‌ని, స‌క‌ల దేవ‌తా శ‌క్తుల‌న్నీ నివాసముండే చెట్టు కూడా రావి చెట్టేన‌ని ఋషులు ఏనాడో చెప్పారు. ఈ చెట్టు రాత్రి, ప‌గ‌లు ఆక్సిజ‌న్ ను అందిస్తూనే ఉంటుంది. రావి చెట్టు విశేషాల గురించి ఇప్పుడు … Read more

Pacha Ganneru : ప‌చ్చ గ‌న్నేరు చెట్టుకు చెందిన ఈ ముఖ్య‌మైన విష‌యాలు తెలుసా ?

Pacha Ganneru : మ‌నం ఇంటి పెర‌ట్లో అనేక ర‌కాల పూల మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాం. ఇలా ఇంటి పెర‌టిలో పెంచుకునే పూల మొక్క‌ల‌లో కొన్ని మొక్క‌లు మ‌న‌కు హానిని క‌లిగించేవి కూడా ఉంటాయి. ఇలాంటి మొక్క‌ల‌లో ప‌చ్చ గ‌న్నేరు చెట్టు కూడా ఒక‌టి. మ‌న‌కు ఎర్ర గ‌న్నేరు, తెల్ల గ‌న్నేరు, బిళ్ల‌ గ‌న్నేరు, ప‌చ్చ గ‌న్నేరు ఇలా ర‌క‌ర‌కాల గ‌న్నేరు మొక్క‌లు ల‌భిస్తూ ఉంటాయి. ఈ చెట్టు ఆకులు స‌న్న‌గా, పొడుగ్గా, పువ్వులు ప‌సుపు ప‌చ్చ … Read more

Tamarind Tree : చింత చెట్టులో ప్ర‌తి భాగం ఔష‌ధ‌మే.. ఎన్నో ఉప‌యోగాలు ఉంటాయి..!

Tamarind Tree : మ‌నం వంటింట్లో పులుసు కూర‌లను, చారును, సాంబార్ వంటి వాటిని చింత‌పండును ఉప‌యోగించి త‌యారు చేస్తూ ఉంటాం. చింత‌పండును ఉప‌యోగించి చేసే వంట‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది చింత‌పండే క‌దా అని తేలిక‌గా తీసుకుంటూ ఉంటారు. కానీ చింత‌పండును వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలను పొంద‌వ‌చ్చు. చింత‌పండే కాకుండా చింత చిగురు, చింత గింజ‌లు, చింత బెర‌డు కూడా ఔష‌ధ గుణాలను క‌లిగి ఉంటాయి. చింతచెట్టు ఆకుల … Read more

Virigi Chettu : మీకు ఎక్క‌డైనా ఈ చెట్టు క‌నిపిస్తుంది.. వీటి కాయ‌ల‌ను తింటే ఏమ‌వుతుందో తెలుసా ?

Virigi Chettu : పూర్వ కాలంలో గ్రామాల‌లో వివిధ ర‌కాల పండ్ల చెట్లు ఉండేవి. ఇలాంటి పండ్ల చెట్లల్లో విరిగి చెట్టు ఒక‌టి. దీనిని న‌క్కెర‌, నెక్కెర‌, బంక న‌క్కెర‌, బంక కాయ‌ల చెట్టు వంటి వివిధ ర‌కాల పేర్ల‌తో పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు కాయ‌లను, పండ్ల‌ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ప‌చ్చి కాయ‌ల కంటే పండిన కాయ‌లు ఇంకా రుచిగా ఉంటాయి. వీటి పండ్ల‌ను తిన్న‌ప్పుడు బంక‌గా, తియ్య‌గా ఉంటాయి. క‌నుక … Read more