Tamarind Tree : చింత చెట్టు వల్ల ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు.. ముఖ్యంగా పురుషులకు..!
Tamarind Tree : చింత చెట్టు.. ఇది మనందరికీ తెలుసు. చింత చెట్టు నుండి వచ్చే కాయలు పండిన తరువాత వాటిని మనం చింతపండుగా వంటల్లో పులుపు రుచి కోసం ఉపయోగిస్తాం. కేవలం వంటల్లోనే కాకుండా మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేసే ఔషధంగా కూడా ఆయుర్వేదంలో దీన్ని ఉపయోగిస్తారు. చింతచెట్టు ఆకులు, పువ్వులు, కాయలు, బెరడు, గింజలు అన్నీ కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. చింత చెట్టు వల్ల మనకు కలిగే ఆరోగ్యకరమైన … Read more









