Maredu Akulu Benefits : ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 3 మారేడు ఆకుల‌ను రోజూ తినండి.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

Maredu Akulu Benefits : మారేడు వృక్షం.. దీనినే బిళ్వ వృక్షం అని కూడా అంటారు. ఈ మొక్క గురించి తెలియ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. శివ పూజ‌లో పువ్వుల‌తో పాటు కొన్ని ప్ర‌త్యేక‌మైన ప‌త్రాల‌ను కూడా ఉప‌యోగిస్తారు. వాటిలో బిళ్వ ప‌త్రం చాలా ప్ర‌ధాన‌మైన‌ది. మూడు ఆకులు గ‌ల బిళ్వ ద‌ళం త్రిమూర్తుల‌కు ప్ర‌తీక‌గా కూడా చెబుతారు. ఈ ఆకు లేనిదే శివ పూజ పూర్తి కాదు. శివున్ని పూజించిన‌ట్టుగానే ఈ చెట్టును కూడా అంతే … Read more

Regi Akulu : రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఈ ఆకుల‌ను తింటే.. ఎన్నో లాభాలు.. అస‌లు విడిచిపెట్ట‌కండి..!

Regi Akulu : మారుతున్న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌నం బీపీ, షుగ‌ర్, థైరాయిడ్ వంటి దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో పాటు గుండెపోటు, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన కూడా ప‌డుతున్నాం. ఈ వ్యాధుల‌కు సంవ‌త్స‌రాల కొద్ది మందులు వాడిన ఫ‌లితం లేక ఇబ్బంది ప‌డుతున్న వారు మ‌న‌లో చాలా మంది ఉన్నారు. ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌న్నింటిని ఆయుర్వేదం ద్వారా మ‌నం సుల‌భంగా ప‌రిష్క‌రించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌న‌కు వ‌చ్చే వివిధ ర‌కాల అనారోగ్య … Read more

Nalla Thumma Chettu Kayalu : ఈ కాయ‌లు ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి.. ఎన్ని లాభాలో తెలుసా..?

Nalla Thumma Chettu Kayalu : మ‌నం ప్ర‌తిరోజూ అనేక ర‌కాల మొక్క‌ల‌ను చూస్తూ ఉంటాం. కానీ వాటిలో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని అవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగ‌తి మ‌న‌కు తెలియ‌నే తెలియ‌దు. ఇలాంటి మొక్క‌ల‌ల్లో తుమ్మ చెట్టు ఒక‌టి. గ్రామాల‌లో ఈ మొక్క ఎక్కువ‌గా క‌న‌బ‌డుతుంది. తుమ్మ చెట్టును మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ప‌దునైన ముళ్ల‌ను, న‌ల్ల‌టి బెర‌డును, ప‌సుపు ప‌చ్చ పూల‌ను ఈ చెట్టు క‌లిగి ఉంటుంది. … Read more

Neem Leaves : రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 2 వేపాకుల‌ను తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా ?

Neem Leaves : మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డే వాటిల్లో వేప చెట్టు కూడా ఒక‌టి. వేప చెట్టులో ఉండే ఔష‌ధ గుణాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. వేప చెట్టులో ప్ర‌తి భాగం కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంద‌ని మ‌న‌కు తెలుసు. వేప చెట్టు నుండి వీచే గాలి కూడా మ‌న‌కు ఆరోగ్యాన్ని ప్ర‌సాదిస్తుంది. వేప చెట్టుకు స‌ర్వ రోగ‌నివారిణి అనే పేరు కూడా ఉంది. … Read more

Parijatha Tree : పారిజాత చెట్టుతో క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే.. ఇంట్లో త‌ప్ప‌క పెంచుకోవాలి..!

Parijatha Tree : మ‌న చుట్టూ అనేక ర‌కాల పూలు పూసే మొక్క‌లు ఉంటాయి. అయితే కొన్నిర‌కాల పూల‌ను మాత్ర‌మే మ‌నం దైవ పూజ‌కు ఉప‌యోగిస్తాం. ఎక్కువ‌గా దైవ పూజ‌కు ఉప‌యోగించే పూల‌ల్లో పారిజాతం పూలు కూడా ఒక‌టి. దైవ పూజ‌కు కోసం వీటిని ప్ర‌త్యేకంగా పెంచేవారు కూడా ఉన్నారు. వీటిని ఆంగ్లంలో నైట్ ఫ్ల‌వ‌ర్ జాస్మిన్ అని పిలుస్తారు. ఈ పూలు చూడ‌డానికి ఎంతో అందంగా ఉండ‌డంతోపాటు చ‌క్క‌ని వాస‌న‌ను కూడా క‌లిగి ఉంటాయి. ఈ … Read more

Jammi Chettu : జ‌మ్మి చెట్టు మ‌న‌కు ఎన్ని విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసా ?

Jammi Chettu : ప్ర‌కృతిలో అనేక ర‌కాల చెట్లు ఉంటాయి. ఈ భూమి మీద ఉండే చెట్లు మ‌న‌కు ఏదో ఒక విధంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అలాగే కొన్ని ర‌కాల చెట్ల‌కు మ‌నం పూజ‌లు కూడా చేస్తూ ఉంటాం. మ‌నం పూజించే చెట్ల‌ల్లో జ‌మ్మి చెట్టు కూడా ఒక‌టి. దేవ‌తా వృక్షాల‌లో జ‌మ్మి చెట్టుకు ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. మ‌న పురాణాల‌లో కూడా జ‌మ్మి చెట్టు గురించి ప్ర‌స్తావ‌న ఉండ‌డాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఎంతో విశిష్టత క‌లిగిన జ‌మ్మిచెట్టు … Read more

Banana Tree : అర‌టి చెట్టును ఇంట్లో పెంచుకుంటే.. ఈ అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

Banana Tree : భార‌తీయ సాంప్ర‌దాయాల‌లో అర‌టి చెట్టుకు ఎంతో ప్ర‌ధాన్య‌త ఉంది. పూర్వ‌కాలంలో ఇళ్ల‌లో జ‌రిగే ప్ర‌తి శుభ‌కార్యంలోనూ అర‌టి చెట్ల ఆకుల‌ను, అర‌టి పండ్ల‌ను ఉప‌యోగించేవారు. అంతేకాకుండా పూర్వ‌కాలంలో అర‌టి ఆకుల్లోనే భోజ‌నం చేసేవారు. మ‌న శ‌రీరంలో ఉండే క్రిముల‌ను చంపే శ‌క్తి అర‌టి చెట్టుకు ఉంటుంది. అర‌టి చెట్టు వ‌ల్ల క‌లిగే అతి ముఖ్య‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అర‌టి చెట్టు తీపి, వ‌గ‌రు రుచుల‌ను క‌లిగి ఉండి దేహాన్ని శుద్ధి … Read more

Medi Chettu : మేడి చెట్టుతో పురుషులు ఈ విధంగా చేస్తే.. అప్పులు పోయి డ‌బ్బు బాగా సంపాదిస్తారు..

Medi Chettu : మ‌న చుట్టూ ఉండే కొన్ని ర‌కాల చెట్లు ఔష‌ధాల‌తోపాటు అద్భుత‌ శ‌క్తుల‌ను కూడా క‌లిగి ఉంటాయి. అలాంటి చెట్ల‌ల్లో మేడి చెట్టు కూడా ఒక‌టి. మేడి చెట్టు ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంద‌ని, ఈ చెట్టులో ప్ర‌తిభాగం కూడా మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని మ‌న‌కు తెలుసు. మ‌న‌కు వ‌చ్చే ఆర్థిక‌, అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో మేడి చెట్టు ఉప‌యోగ‌ప‌డుతుంది. మేడి చెట్టులో బ్ర‌హ్మ మేడి, అత్తిమేడి అనే రెండు ర‌కాలు ఉంటాయి. … Read more

Pomegranate Tree : వామ్మో.. దానిమ్మ చెట్టుతో ఇన్ని ఉప‌యోగాలా.. లిస్టు చాంతాడంత ఉందే..!

Pomegranate Tree : మ‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పండ్ల చెట్ల‌ల్లో దానిమ్మ చెట్టు కూడా ఒక‌టి. దానిమ్మ చెట్టు నుండి మ‌న‌కు ల‌భించే దానిమ్మ పండ్లు రుచిగా ఉండ‌డంతోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. దానిమ్మ పండ్లే కాకుండా దానిమ్మ ఆకులు, బెర‌డు, పూలు, మొగ్గ‌లు, వేర్ల‌పై బెర‌డు, దానిమ్మ పండ్లపై బెర‌డు ఇలా అన్నీ కూడా మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. దానిమ్మ చెట్టు మ‌న ఇంట్లో క‌నుక ఉంటే అనారోగ్య … Read more

Jamun Leaves : నేరేడు ఆకుల‌తో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. అస‌లు విడిచిపెట్ట‌రు..!

Jamun Leaves : మ‌నం ఆరోగ్యంగా ఉండ‌డానికి అనేక ర‌కాల పండ్ల‌ను తింటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో నేరేడు పండ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. కానీ వీటిని తినే వారు ప్ర‌స్తుత కాలంలో త‌క్కువ‌గా ఉన్నారు. ఇవి సంవ‌త్స‌ర‌మంతా ల‌భించ‌వు. ఈ నేరేడు పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో నేరేడు పండ్ల‌తో పాటు నేరేడు చెట్టు ఆకులు కూడా మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయని … Read more