Tamarind Leaves : ఈ ఆకులు క‌నిపిస్తే.. అస‌లు వ‌ద‌లొద్దు.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Tamarind Leaves : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే చింత పండును ఉప‌యోగిస్తున్నారు. చింత పండును అనేక ర‌కాల వంట‌ల్లో వేస్తుంటారు. చింత‌పండును చారు, ర‌సం, ప‌ప్పు, పులుసు, కుర్మా.. వంటి వాటిల్లో వేస్తారు. దీంతో ఆయా వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే చింత పండు మాత్ర‌మే కాకుండా చింత ఆకులు కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటి గురించి ఆయుర్వేదంలోనూ చెప్ప‌బ‌డింది. ప‌లు ఔష‌ధాల త‌యారీలోనూ చింత ఆకుల‌ను ఉప‌యోగిస్తారు. చింత ఆకుల‌తో … Read more

Amla Leaves : ఉసిరి ఆకుల‌తో ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Amla Leaves : ప్ర‌కృతి మ‌న‌కు ప్ర‌సాదించిన అద్భుత‌మైన వృక్షాల‌లో ఉసిరి చెట్టు ఒక‌టి. దీనిని ఇంగ్లీష్ లో గూస్ బెర్రీ అని, హిందీలో ఆమ్లా అని, స్స్కృతంలో ఆమ్ల‌క అని పిలుస్తారు. ఈ ఉసిరి చెట్టు 8 నుండి18 అడుగుల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. ఈ చెట్టు గురించి మ‌న‌కు ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఉసిరి చెట్టు ఆకులు చిన్న‌గా, ఆకు ప‌చ్చ రంగులో కొమ్మ‌ల‌తో విస్త‌రించి ఉంటుంది. ఆధ్యాత్మికప‌రంగా కూడా ఉసిరి చెట్టుకు … Read more

Neem Leaves : రోజూ ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో 2 వేపాకుల‌ను న‌మిలి తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Neem Leaves : ప్రకృతి మ‌న‌కు ప్ర‌సాదించిన ఔష‌ధ మొక్క‌ల్లో వేప చెట్టు ఒక‌టి. ఇది తెలియ‌ని వారుండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వేప చెట్టు నీడ చాలా చ‌ల్ల‌గా ఉంటుంది. వేప చెట్టు గాలి సోకిన కూడా మ‌న ఆరోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. వేప చెట్టులో ప్ర‌తి భాగం కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. పేవ చెట్టు చేదు రుచిని క‌లిగి ఉంటుంద‌ని చాలా మంది దీనిని ఉప‌యోగించ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ రోజూ 2 వేప ఆకుల‌ను … Read more

Kanuga Tree : ఈ చెట్టును ప్ర‌తి ఒక్క‌రూ ఇళ్ల‌లో పెంచుకోవాలి.. ఎందుకో తెలుసా..?

Kanuga Tree : కానుగ చెట్టు.. ఇది తెలియ‌ని వారుండ‌ర‌ని చెప్ప‌వ‌చ్చు. రోడ్ల‌కు ఇరువైపులా, పార్కుల్లో, ఖాళీ ప్ర‌దేశాల్లో ఈ మొక్క‌ను ఎక్కువగా పెంచుతూ ఉంటారు. ఈ చెట్టులేని గ్రామం ఎక్క‌డ ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. చ‌ల్ల‌టి నీడ‌ను, స్వ‌చ్ఛ‌మైన గాలిని అందించ‌డంలో కానుగ చెట్టు మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. పంట‌ల‌కు వ‌చ్చే రోగాల‌తో పాటు మ‌నకు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో కూడా కానుగ చెట్టు మ‌న‌కు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది. దీనిని సంస్కృతంలో క‌రంజ‌క‌, … Read more

Banyan Tree : గ్రామాల్లో మ‌న‌కు ఎక్క‌డ ప‌డితే అక్క‌డ క‌నిపించే చెట్టు ఇది.. దీంతో క‌లిగే లాభాలు తెలిస్తే.. వెంట‌నే ఉప‌యోగిస్తారు..

Banyan Tree : ఈ భూమి మీద ఉండే మ‌హా వృక్షాల్లో మ‌ర్రి చెట్టు ఒక‌టి. మ‌ర్రి చెట్టు తెలియ‌ను వారు ఉండ‌రనే చెప్ప‌వ‌చ్చు. అలాగే మ‌ర్రి చెట్టు ఉండ‌ని గ్రామం కూడా ఉండ‌దు. మ‌ర్రిచెట్టును ఉప‌యోగించుకున్న వారు కూడా అనంత‌మైన దీర్ఘాయుష్షును కూడా పొంద‌వ‌చ్చని మ‌న మ‌హ‌ర్షులు ఏనాడో తెలియ‌జేసారు. మ‌ర్రిపండ్లు తినే కాకులు కూడా 100 ఏళ్లు బ్ర‌తుకుతాయ‌ని కూడా మ‌న పెద్ద‌లు అంటుంటారు. మ‌ర్రి చెట్టును ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని … Read more

Amla Leaves : ఈ చెట్టు ఆకుల వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా.. ఎక్క‌డ కనిపించినా విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి..

Amla Leaves : ఉసిరి చెట్టు.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. ప్ర‌కృతి ప్ర‌సాదించిన అద్భుత‌మైన మొక్క‌ల‌ల్లో ఉసిరి చెట్టు ఒక‌టి. ఈ ఉసిరి కాయ‌ల‌ను ఇంగ్లీష్ లో గూస్ బెర్రీ అని, హిందీలో ఆమ్లా అని పిలుస్తారు. ఈ చెట్టు ఆకులు చిన్న‌గా ఆకుప‌చ్చ రంగులో ఉంటాయి. ఉసిరి చెట్టు హిందూ సాంప్ర‌దాయంలో ఎంతో విశిష్ట‌త ఉంది. ఉసిరి చెట్టుకు కూడా ప్ర‌త్యేక‌మైన పూజ‌లు నిర్వ‌హిస్తూ ఉంటాము. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజ‌నాలు కూడా … Read more

Ravi Chettu Benefits : రావి చెట్టుతో ఎన్ని అద్భుత‌మైన ఉప‌యోగాలు ఉన్నాయో తెలుసా.. వెంట‌నే ఉప‌యోగిస్తారు..

Ravi Chettu Benefits : చెట్ల‌ను పూజించే సంప్ర‌దాయాన్ని మ‌నం భార‌త దేశంలో ఎక్కువ‌గా చూడ‌వ‌చ్చు. మ‌నం పూజించే ర‌క‌ర‌క‌రాల చెట్ల‌ల్లో రావి చెట్టు కూడా ఒక‌టి. రావి చెట్టుకు హిందూ సాంప్ర‌దాయంలో ఎంతో ప్రాధాన్య‌త ఉంది. దీని శాస్త్రీయ నామం ఫైక‌స్ రెలిజియోసా. హిందీలో రావి చెట్టును పీప‌ల్ అని పిలుస్తారు. రావి చెట్టు ఎంతో ప‌విత్ర‌తో పాటు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను కూడా క‌లిగి ఉంది. ఆయుర్వేదంలో క‌డా రావి చెట్టును విరివిరిగా ఉప‌యోగిస్తారు. … Read more

Kanuga Chettu Benefits : మొటిమలు, గజ్జి, తామర, దురద.. ఎలాంటి చ‌ర్మ స‌మ‌స్య‌లు అయినా స‌రే ఈ చెట్టుతో న‌యం చేసుకోవ‌చ్చు..

Kanuga Chettu Benefits : ప్ర‌కృతి మ‌న‌కు ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్న మొక్క‌ల‌ను ప్ర‌సాదించింది. మ‌న దేశంలో ఎన్నో ఏళ్లుగా ఈ మొక్క‌ల‌ను ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. ఇలా మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డే మొక్క‌ల్లో కానుగ చెట్టు కూడా ఒక‌టి. ఈ చెట్టు తెలియ‌ని వారుండ‌రనే చెప్ప‌వ‌చ్చు. వేప చెట్టు లాగా కానుగ కూడా ప‌ర్య‌వ‌ర‌ణాన్ని శుద్ధి చేయ‌డంలోనూ, పంట‌లకు ప‌ట్టిన చీడ‌పీడ‌ల‌ను న‌శింప‌జేయ‌డంలోనూ, శ‌రీరాన్ని అంటు వ్యాధుల నుండి అనారోగ్య స‌మ‌స్య‌ల … Read more

Castor Oil Tree : ఆముదం చెట్టును ఇంటి ఆవ‌ర‌ణలో త‌ప్ప‌క పెంచుకోవాలి.. ఎన్ని లాభాలో తెలిస్తే.. ఇప్పుడే తెచ్చుకుంటారు..!

Castor Oil Tree : ఆముదం చెట్టు.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. గ్రామాల్లో ఈ చెట్టు మ‌న‌కు విరివిరిగా క‌న‌బ‌డుతుంది. ఈ చెట్టు గింజ‌ల నుండి తీసిన నూనెనే మ‌నం ఆముదం నూనెగా మ‌నం ఉప‌యోగిస్తూ ఉంటాం. పూర్వ‌కాలంలో ఈ ఆముదం నూనెను ఎక్కువ‌గా ఉప‌యోగించే వారు. మ‌న శ‌రీరంలో ఉండే ప్ర‌తి అవ‌య‌వానికి వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఈ నూనెను వాడ‌డం వ‌ల్ల త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఆముదాన్ని సంస్కృతంలో ఏరండ‌, పంచాంగుల‌, వ‌ర్ద‌మాన అని … Read more

Virigi Chettu Benefits : ఈ చెట్టు ఎక్క‌డ క‌నిపించినా అస‌లు విడిచిపెట్ట‌కండి.. ఎన్నో లాభాలు ఉంటాయి.. ముఖ్యంగా పురుషుల‌కు..

Virigi Chettu Benefits : విరిగి చెట్టు.. దీనిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. దీనిని విరిగి పండ్ల చెట్టు, న‌క్కెర చెట్టు, బంక న‌క్కెర చెట్టు, బంక న‌క్కెర కాయ‌లు, బంక కాయ‌లు, న‌క్కెర కాయ‌లు ఇలా వివిధ ర‌కాల పేర్ల‌తో పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు శాస్త్రీయ నామం కార్డియా డైకోట‌మా. ఈ చెట్టు దాదాపు మూడు నుండి నాలుగు మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. ఈ చెట్టు విశాలంగా కొమ్మలు అన్ని … Read more