Moduga Chettu : మోదుగ చెట్టు ఆకుల విస్తర్లలో అన్నం తింటే ఏమవుతుందో తెలుసా ?
Moduga Chettu : చెట్లను పూజించే సంస్కృతిని మనం భారత దేశంలో మాత్రమే చూడవచ్చు. భారతీయులు అనేక రకాల చెట్లను పూజిస్తూ ఉంటారు. ఇలా పూజించే చెట్లల్లో మోదుగ చెట్టు కూడా ఒకటి. రావి చెట్టును, వేప చెట్టును పూజించినట్టుగానే మోదుగ చెట్టును కూడా పూజిస్తూ ఉంటారు. ఇంట్లో చెడు తొలగి పోయి మంచి జరగాలని చేసే హోమాలలో, యాగాలలో మోదుగ చెట్టు కొమ్మలను ఉపయోగిస్తూ ఉంటారు. మోదుగ పూలను అగ్ని పూలు, ఫ్లేమ్ ఆఫ్ ది … Read more









