ఇంట్లో నెమ‌లి ఫించాన్ని పెట్టుకుంటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయి..?

గణేశుడు, కార్తికేయుడు, ఇంద్రుడితో పాటు.. శ్రీ కృష్ణుడికి కూడా నెమలి పించం అంటే చాలా ఇష్టం. హిందూమత ఆచార సంప్రదాయాల్లో నెమలి పించానికి ప్రత్యేక స్థానం ఉంది. దేవుళ్లకు అత్యంతమై ప్రీతికరమైన ఈ నెమలి ఫించాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన అంతా శుభం జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు. ఇంట్లోని ప్రతికూల శక్తులు, దోషాలు అన్నీ తొలగిపోతాయని అంటున్నారు జ్యోతిష్య పండితులు. శ్రీకృష్ణుడు తన కిరీటంపై నెమలి పించాన్ని ధరించడం, కార్తికేయుడి వాహనం నెమలి కావడం.. లక్ష్మీ దేవి, … Read more

నిమ్మ‌కాయ‌ల‌తో ఇలా చేస్తే నెగెటివ్ ఎన‌ర్జీ ఉండ‌దు.. స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌తారు..

మనకు ప్రకృతి సిద్ధంగా లభించే ఆకులు, కాయల నుండి ఎన్నో ఉపయోగాలున్నాయన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. తినటం.. త్రాగటం వల్లనే కాకుండా వాసన చూడటం వలన కూడా ఒనగూరే ఉపయోగాలు తెలుసుకుందాం ఇప్పుడు. మరీ ముఖ్యంగా నిమ్మకాయలను ముక్కలుగా కోసి మన ఇంట్లో ఉంచడం వలన మనం ఏయే ఫలితాలు పొందవచ్చొ ఇప్పుడు తెలుసుకొందాం. నిమ్మకాయలు అంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ.. అటువంటి నిమ్మకాయ ముక్కల నుండి వచ్చే వాసన మనకు డిప్రెషన్ వంటి మానసిక … Read more

మీ ఇంట్లో మ‌నీ ప్లాంట్‌ను పెడుతున్నారా..? అయితే ఈ రూల్స్‌ను పాటించాల్సిందే..!

ఇంట్లో మనీ ప్లాంట్‌ ఉంటే.. ఇంటికి మనీ వస్తుంది అని చాలా మంది అంటారు. ఇంకా ఈ మనీ ప్లాంట్‌ను కూడా దొంగతనంగా తీసుకురావాలి అని చెప్తారు. అసలు ఇది నిజమేనా..? మనీ ప్లాంట్‌ను దొంగతనం చేయొచ్చా, ఇంట్లో ఏ దిక్కున మనీ ప్లాంట్‌ ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, మనీ ప్లాంట్‌ను ఇంటి లోపల ఉంచాలి. ఎందుకంటే ఈ మొక్కను ఇంటి బయట నాటడం అశుభం. అలాగే ఈ మొక్కను ఎవరికైనా బహుమతిగా ఇవ్వడం మానుకోండి. … Read more

శంఖం ఇంట్లో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..?

హిందువులు చెట్టు పుట్టా రాయి ఇలా ప్రతి ఒక్క దాన్ని దేవుడిలా భావిస్తారు.. ఇందులో హిందువులు ఎక్కువగా పూజించేది శంఖం. హిందూ మతంలో శంఖానికి గొప్ప స్థానం ఉంది. ఈ శంఖం మహా విష్ణువు చేతిలో ఆభరణం. ఈ శంఖం ఎక్కడ ఉంటే అక్కడ మహావిష్ణువు ఉంటాడని అంటారు. ఈ శంఖాన్ని నియంత్రిత శ్వాసతో ఊదినపుడు ఓంకార శబ్దం వినిపిస్తుంది. ఇది మనశ్శాంతిని కలిగిస్తుంది. ఈ శంఖాలలో కూడా గణేష్ శంఖం, పంచముఖి శంఖం, ఆవు శంఖం … Read more

లాఫింగ్ బుద్ధ విగ్ర‌హాన్ని ఇలా ఉంచండి.. మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

లాఫింగ్ బుద్ధుని ఆనందం మరియు శ్రేయస్సు యొక్క చిహ్నంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, లాఫింగ్ బుద్ధను ఇంట్లో సరైన దిశలో ఉంచినట్లయితే, ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని నమ్ముతారు. కాబట్టి, ఆర్థిక స్థితి మెరుగుపడాలంటే లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఏ మూలన ఉంచాలి? ఇక్కడ తెలుసుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీరు నిత్యం ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నా లేదా కుటుంబంలో ఎవరైనా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నా … Read more

పడక గది ఏ మూలన ఉంటే మీకు మంచి జరుగుతుందో తెలుసా?

ఇల్లు కట్టే ముందు వాస్తు పక్క చూసుకుంటారు, పడక గది ఎటు వైపు ఉండాలి, వంట గది ఏ వైపు ఉండాలి, తూర్పు ఉత్తరం దక్షిణం అంటూ వాస్తును నమ్ముతారు, దేవుడిని నమ్మిన నమ్ముకున్న, వాస్తు ని మాత్రం నమ్ముతారు, ఎందుకంటె ఇల్లు అనేది జీవితం లో ఒక ముఖ్య భాగం, ఇంటిని నిర్మించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం, కొత్తగా ఇల్లు కట్టుకున్నాం.. కానీ ఇంటికి నైరుతి లోపం ఉంది. అందుకు వాస్తు ప్రకారం ఇలా చేస్తే … Read more

లాఫింగ్ బుద్ధా విగ్రహం ఎలా ఉంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

లాఫింగ్ బుద్ధా గురించి మీకు తెలుసు క‌దా..! అదేనండీ… పెద్ద పొట్ట‌తో చేతిలో నాణేలు లేదా ఇత‌ర వ‌స్తువుల‌తో నిండిన సంచితో ఎల్ల‌ప్పుడూ న‌వ్వుతూ ద‌ర్శ‌న‌మిస్తాడు. అత‌ని బొమ్మ‌ను చాలా మంది గిఫ్ట్ రూపంలో పొందేందుకు ఇష్ట ప‌డ‌తారు. ఎందుకంటే లాఫింగ్ బుద్ధా ఇంట్లో ఉంటే దాని వ‌ల్ల ఐశ్వ‌ర్యం సిద్ధిస్తుంద‌ని, సంప‌ద బాగా క‌ల‌సి వ‌స్తుంద‌ని కొందరి న‌మ్మ‌కం. అయితే మీకు తెలుసా..? లాఫింగ్ బుద్ధా బొమ్మలు అన్నీ ఒకే రకంగా ఉండ‌వు. కొన్ని నిల‌బ‌డిన‌ట్టుగా … Read more

ఇంట్లో చెప్పులు వేసుకుని తిర‌గ‌డం మంచిదేనా..?

ఇంట్లో చెప్పులు వేసుకోవడం చాలా మందికి అలవాటు ఉంటుంది. ఇంతకు ముందు ఎవరూ చెప్పులను ఇంట్లో వేసుకుని తిరిగే వాళ్లు కాదు.. గుమ్మం దగ్గరే విడిచిపెట్టేవాళ్లు. సంప్రదాయాలను పాటించే చాలా మంది..ఇంట్లో దేవుడి గది, వంటిగదిలో చెప్పులు వేసుకుని తిరగరు. కానీ ఈ మధ్య కాలంలో రకరకాల అనారోగ్య కారణాల వల్ల డాక్టర్లు ఇంట్లో చెప్పులు వేసుకుని తిరగమని సూచిస్తున్నారు. కానీ ఈ అలవాటు అసలు మంచిదా? కాదా? వాస్తు శాస్త్రం ప్రకారం.. చెప్పుల్ని ఇంట్లోకి తీసుకెళ్లకూడదని … Read more

మీ ఇంట్లో ఉన్న గోడ‌ల‌కు ఏ రంగు వేయిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

ప్ర‌పంచంలో మ‌నిషి క‌న్ను గుర్తించ‌గ‌లిగే రంగుల సంఖ్య కొన్ని కోట్ల‌లో ఉంటుంది. అయితే వాటిలో చాలా మంది అనేక ర‌కాల రంగుల‌ను ఇష్ట ప‌డ‌తారు. కొంద‌రికి ఎరుపు అంటే ఇష్టం ఉండొచ్చు. కొంద‌రు న‌లుపు అంటే ప్రాణం అవ్వ‌వ‌చ్చు. ఇంకా కొంద‌రికి ప‌సుపు, నీలం, పింక్‌, తెలుపు… ఇలా ర‌క ర‌కాల క‌ల‌ర్లు నచ్చుతాయి. ఆ రంగులకు అనుగుణంగానే ఎవ‌రైనా వ‌స్తువుల‌ను కొనుక్కుంటారు. దుస్తుల‌ను కూడా వేసుకుంటారు. అయితే అవే రంగుల‌ను ఇంటి లోప‌ల ఉండే గోడ‌ల‌కు … Read more

ఏయే జంతువుల‌ను ఇంట్లో పెంచుకుంటే ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయో తెలుసా..?

కుక్క‌, పిల్లి, పక్షులు, చేప‌లు… ఇలా ర‌క ర‌కాల పెంపుడు జంతువులు, ప‌క్షుల‌ను పెంచుకోవ‌డం చాలా మందికి అలవాటు. ఎవ‌రైనా త‌మ ఇష్టాల‌ను, అనుకూల‌త‌ల‌ను బ‌ట్టి పెంపుడు జంతువుల‌ను పెంచుకుంటారు. ఇక ఐశ్వ‌ర్య‌వంతులైతే ఖ‌రీదైన‌ బ్రీడ్‌కు చెందిన వాటిని ఇంట్లో పెట్టుకుంటారు. స‌రే, పెంపుడు జంతువులు, ప‌క్షుల విష‌యంలో ఎవ‌రి మాట ఎలా ఉన్నా వీటి గురించి హిందూ పురాణాలు, ఫెంగ్ షెయ్ వాస్తులు మాత్రం కొన్ని విష‌యాల‌ను మ‌న‌కు తెలియ‌జేస్తున్నాయి. ఏ జంతువును పెంచుకుంటే మ‌న‌కు … Read more