మీ ఇంట్లో మ‌నీ ప్లాంట్ ఉందా ? దాన్ని ఏ దిక్కు పెట్టాలో తెలుసుకోండి.. క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన నియ‌మాలు..!

మ‌నీ ప్లాంట్ మొక్క గురించి అంద‌రికీ తెలుసు. దీన్ని ఇంట్లో పెంచితే ధ‌నం బాగా ల‌భిస్తుంది, ల‌క్ క‌ల‌సి వ‌స్తుంద‌ని వాస్తు ప్ర‌కారం న‌మ్ముతారు. మ‌నీ ప్లాంట్ ఇంట్లో ఉండ‌డం వ‌ల్ల చుట్టూ పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటుంద‌ని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే మ‌నీ ప్లాంట్‌ను ఇంట్లో ఎక్క‌డంటే అక్క‌డ పెట్ట‌రాదు. కొన్ని ప్రత్యేకమైన ప్ర‌దేశాలు, దిక్కుల్లోనే మ‌నీప్లాంట్‌ను ఉంచాలి. మ‌రి ఆ వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..! * మ‌నీ ప్లాంట్‌ను ఇంట్లో ఈశాన్య దిశ‌లో (ఉత్త‌రం-తూర్పు … Read more

ఇంట్లో శంఖువును ఇలా పెట్టుకోండి.. పట్టిందల్లా బంగారమే అవుతుంది..!

సాధారణంగా హిందువులు శంఖాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ క్రమంలోనే శంఖాన్ని ఇంట్లో పెట్టుకొని పూజించడం ద్వారా సాక్షాత్తు లక్ష్మీ దేవి కొలువై ఉంటుందని భావిస్తారు. అందుకే కొందరు శంఖాన్ని పూజ గదిలో పెట్టుకొని పూజలు చేస్తారు. అయితే శంఖాన్ని కొనుగోలు చేసేవారు ఒక శంఖాన్ని మాత్రమే కొనుగోలు చేస్తారు. కానీ శంఖం కొనేటప్పుడు తప్పకుండా రెండు శంఖాలు కొనాలని పండితులు చెబుతున్నారు. ఒక శంఖాన్ని నీటి శంఖం అని పిలుస్తారు. ఈ శంఖం పూజకు ఎంతో … Read more

Vastu Tips : మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఈ దిక్కున పెట్టండి.. ఇంట్లోకి ధ‌న ప్ర‌వాహ‌మే ఇక‌..!

Vastu Tips : సాధార‌ణంగా మ‌న‌లో చాలా మందికి అనేక ర‌కాల స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. వాటిల్లో డ‌బ్బు స‌మ‌స్య ఒక‌టి. కొంద‌రికి కొంత‌కాలంపాటు మాత్ర‌మే డ‌బ్బు స‌మ‌స్య ఉంటుంది. కానీ కొంద‌రిని మాత్రం ఈ స‌మ‌స్య జీవితాంతం వెంటాడుతుంటుంది. ఏం చేసినా క‌ల‌సి రాదు. సంపాదించిన డ‌బ్బు అంతా ఏదో ఒక విధంగా వృథా ఖ‌ర్చు అవుతుంటుంది. చేతిలో డ‌బ్బు నిల‌వ‌దు. దీంతో ఆర్థిక స‌మ‌స్య‌లు చుట్టుముడ‌తాయి. ఇలాంటి స్థితి వ‌స్తే ఏం చేయాలో అర్థం కాదు. … Read more

ఈ 5 చెట్లు మీ ఇంట్లో ఉంటే.. ఐశ్వ‌ర్యం, స‌క‌ల సంప‌ద‌లు.. మీ వెంటే..!

సొంత ఇల్లు ఉన్నా లేక‌పోయినా చాలా మంది తాము ఉంటున్న ఇళ్ల‌లో మాత్రం మొక్క‌ల‌ను పెంచుకునేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. ఇక సొంత ఇల్లు అయితే స్థ‌లం ఉంటుంది కాబ‌ట్టి త‌ప్ప‌నిస‌రిగా మొక్క‌ల‌ను పెంచుతారు. వాటిల్లో అనేక ర‌కాలు ఉంటాయి. ప్ర‌స్తుత త‌రుణంలో మ‌న‌కు పెంచుకునేందుకు అనేక ర‌కాల మొక్క‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని ఎంపిక చేసిన మొక్క‌లు లేదా చెట్ల‌ను మాత్రం ఇంట్లో త‌ప్ప‌నిస‌రిగా పెంచుకోవాల‌ని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆ … Read more

ఇంట్లో డ‌బ్బును ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పెడుతున్నారా ? అలా చేయ‌కండి.. డ‌బ్బును ఎక్క‌డ పెట్టాలంటే..?

డ‌బ్బు అంటే సాక్షాత్తూ ల‌క్ష్మీదేవి స్వ‌రూపం. అందువ‌ల్ల డ‌బ్బు విష‌యంలో ప‌లు నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది. డ‌బ్బు ప‌ట్ల ఎల్ల‌ప్పుడూ నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌రాదు. డ‌బ్బు కింద ప‌డితే వెంట‌నే తీసి క‌ళ్ల‌కు అద్దుకుని జేబులో లేదా పర్సులో వేసుకోవాలి. అంతేకానీ.. డ‌బ్బు ప‌ట్ల అశ్ర‌ద్ధ‌ను ప్ర‌ద‌ర్శించ‌రాదు. లేదంటే అరిష్టం క‌లుగుతుంది. ఇక ఇంట్లో చాలా మంది డ‌బ్బును ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పెడుతుంటారు. బ‌య‌టకు వెళ్లి వ‌చ్చాక చేతిలో ఏదైనా చిల్ల‌ర మిగిలితే దాన్ని వంట ఇంట్లో … Read more

Sea Salt : రాళ్ల ఉప్పును ఇలా ప‌ర్సులో పెట్టుకోండి.. ఆర్థిక స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

Sea Salt : ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. ఏ సమస్య లేకుండా సంతోషంగా జీవించే వాళ్ళు ఎవరు ఉంటారు..? ప్రతి ఒక్కరు కూడా సమస్యలన్నిటికీ దూరంగా ఉండాలని చక్కగా ఆనందంగా ఉండాలని ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ వుంటారు. ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఉంటుంది. ఆర్థిక సమస్య మానసిక సమస్య ఇలా ఏ సమస్య ఉన్నా కూడా వాస్తుతో పరిష్కారం ఉంటుంది. అయితే ఆర్థిక సమస్యలతో మానసిక సమస్యలతో మీరు … Read more

House : ఈ సంకేతాలు కనబ‌డుతున్నాయా..? అయితే మీ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్టే..!

House : వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. వాస్తు ప్రకారం పాటిస్తే ఎటువంటి సమస్యకైనా కూడా పరిష్కారం లభిస్తుంది. చాలా మంది ఈ రోజుల్లో కూడా వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. వాస్తు ప్రకారం పాటిస్తే అనారోగ్య సమస్యలు మొదలు అనేక ఇబ్బందుల్ని తరిమికొట్టొచ్చు. కొన్ని సూచనల‌ ద్వారా మనం ఇంట్లో వాస్తు దోషం ఉంద‌ని చెప్పవ‌చ్చ‌ని జ్యోతిష్య పండితులు అంటున్నారు. కొంతమంది ఇళ్లల్లో సరైన వాస్తు ఉండదు. అలాంటప్పుడు నిత్యం వాళ్ళు అనేక … Read more

నిద్ర లేవగానే ఇలా చేస్తే సంపద మీ వెంటే..!

సాధారణంగా చాలా మంది ప్రతి రోజూ ఎంతో కష్టపడుతున్నప్పటికీ వారిలో ఏ విధమైనటువంటి ఆర్థిక ఎదుగుదల ఉండదు. కష్టపడి డబ్బులు సంపాదించిన డబ్బులు అనవసరంగా ఖర్చుకావడం లేదా అనారోగ్య సమస్యల కారణంగా అధిక డబ్బులు వృథా కావడం వంటివి జరుగుతుంటాయి. ఈ విధంగా అనవసరంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంపద కలగాలంటే ప్రతి రోజూ ఉదయం నిద్ర లేవగానే ఈ పద్ధతులను పాటించాలి. దీంతో సంపద కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ప్రతి … Read more

M Letter : మీ అర‌చేతిలో ఆంగ్ల అక్ష‌రం ఎమ్ (M) వ‌చ్చేలా ఆకారం ఉందా ? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా ?

M Letter : జ్యోతిష్య శాస్త్రం, న్యూమ‌రాల‌జీలాగే హ‌స్త సాముద్రికం కూడా ఒక‌టి. అర చేతిలో ఉండే రేఖ‌ల‌ను బ‌ట్టి కొంద‌రు జాత‌కాలు చెబుతుంటారు. అయితే కొంద‌రి అర చేతుల్లో కొన్ని ర‌కాల రేఖ‌లు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. ఇలాంటి ఒకే విధ‌మైన రేఖ‌ల‌ను క‌లిగి ఉన్న‌వారిని ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తులుగా హస్త సాముద్రికం చెబుతుంటుంది. అయితే అర‌చేతిలో ఆంగ్ల అక్ష‌రం ఎమ్ (M) ఆకారంలో రేఖ‌లు చాలా కొద్దిమందికే ఉంటాయి. ఇలాంటి వారిని కూడా హ‌స్త … Read more

Vastu Tips : ఇంట్లో దుష్ట‌శ‌క్తులు ఉంటే ఈ సూచ‌న‌లు క‌నిపిస్తాయి.. వాటిని పార‌దోలేందుకు ఇలా చేయండి..!

Vastu Tips : స‌హ‌జంగానే ఎవ‌రి ఇంట్లో అయినా స‌రే దుష్ట శ‌క్తుల ప్ర‌భావం అనేది ఉంటుంది. దీంతో ఇంట్లోని వారంద‌రికీ భ‌యం క‌లుగుతుంది. రాత్రి పూట పీడ‌క‌ల‌లు వ‌స్తుంటాయి. రాత్రి నిద్ర‌లో స‌డెన్‌గా మెళ‌కువ వ‌స్తుంది. ఆ స‌మ‌యంలో భ‌యం క‌లుగుతుంది. అలాగే చిన్నారులు ఇంట్లో ఉంటే వారు రాత్రి పూట బాగా ఏడుస్తుంటారు. ఇవ‌న్నీ ఇంట్లో దుష్ట శ‌క్తులు ఉన్నాయ‌నేందుకు సూచ‌న‌లు. అయితే ఈ విధంగా ఎవ‌రి ఇంట్లో అయినా ఉంటే.. కింద తెలిపిన … Read more