Pooja Room : వాస్తు ప్రకారం ఇంట్లో పూజ గది ఏ దిక్కున ఉండాలో తెలుసా..?
Pooja Room : ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన చేయడం చాలా ముఖ్యం. ప్రతి ఇంట్లో కూడా నిత్యం దీపారాధన చేస్తూ ఉండాలి. పూజ విషయంలో, పూజ గది విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని కూడా కచ్చితంగా పాటించాలి. ఇంట్లో దేవుడి ఫొటోలకి, ప్రతిమలకు మనం పూజలు చేస్తాము. ఆర్థిక పరిస్థితిని బట్టి దేవుడి అల్మారాని పెట్టుకుంటూ ఉంటారు. స్థలం ఎక్కువగా ఉంటే ప్రత్యేకమైన గదిని కట్టిస్తారు. అయితే దేవుడి గదిని ఎక్కడ పడితే అక్కడ … Read more









