మందులు వాడ‌కుండా జ‌లుబును ఇలా త‌గ్గించుకోండి..!

శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు అనారోగ్య సమస్యలు మనిషి శరీరం పైన వెంట‌నే అటాక్ చేస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఇమ్యూనిటీ త‌గ్గిన‌ప్పుడు జలుబు, దగ్గు వంటి సమస్యలు అటాక్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో దగ్గు, జలుబు వచ్చాయంటే తగ్గడానికి చాలా సమయం పడుతుంది. జలుబు వల్ల ముక్కు కారడం, ముక్కు మూసుకుపోవడం, తుమ్ములు, దగ్గు, గొంతు నొప్పి, అలసట వంటి లక్షణాలు ఇబ్బంది పెడుతుంటారు. జలుబు ఎక్కువగా ఉంటే.. తలనొప్పి, ఒళ్లు … Read more

ఉద‌యం నిద్ర‌లేవ‌గానే వేటిని చూడాలి ? వేటిని చూడ‌కూడ‌దు తెలుసా ?

కొంత మంది రోజంతా త‌మ‌కు అనుకున్న ప‌నులు జ‌ర‌గ‌క‌పోయినా.. అదృష్టం క‌ల‌సి రాక‌పోయినా.. అంతా చెడే జ‌రుగుతున్నా.. ఉద‌యం నిద్ర లేచి దేన్ని చూశామో క‌దా.. అందుక‌నే ఇలా జ‌రుగుతుంది.. అనుకుంటుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్ర‌కారం నిజానికి ఉద‌యం నిద్ర లేవ‌గానే కొన్నింటిని చూడ‌కూడ‌దు. ఇక అదృష్టం క‌ల‌సి రావాలంటే నిద్ర లేవ‌గానే కొన్నింటిని చూడాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉద‌యం నిద్ర లేవ‌గానే చూడాల్సిన‌వి.. * నిద్ర‌లేవ‌గానే వేద మంత్రాలు చదువుతున్న బ్రాహ్మ‌ణున్ని చూస్తే … Read more

Methi Ajwain Black Cumin : రోజూ రాత్రి పూట నిద్ర‌కు ముందు దీన్ని తాగాలి.. ఏ రోగ‌మైనా స‌రే త‌గ్గుతుంది..!

Methi Ajwain Black Cumin : లావుగా ఉన్నారా..? అజీర్తి స‌మ‌స్యా..? మైండ్ అండ్ బాడీ బ‌ద్ద‌కంగా ఉందా..? మ‌ల‌బ‌ద్ద‌కం వేధిస్తుందా..? అయితే ఇలాంటి ఎన్నో రోగాల‌కు చెక్ పెట్టే ఔష‌ధాన్ని ఇప్పుడు మీ ఇంట్లోనే తయారు చేసుకోండి. క్ర‌మం త‌ప్ప‌కుండా మూడు నెల‌లు వాడితే చాలు మీ శ‌రీరంలోని విష ప‌దార్థాల‌న్నీ బ‌య‌టికి నెట్టివేయ‌బ‌డ‌తాయి. దీన్ని ఎలా త‌యారు చేయాలి.. ఇందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. కావల్సిన ప‌దార్థాలు.. మెంతులు-250 … Read more

How To Remove Blood Clots : ఈ ఫుడ్స్‌ను తింటే చాలు.. ర‌క్త నాళాల్లోని క్లాట్స్ క‌రిగిపోతాయి.. హార్ట్ ఎటాక్ రాదు..!

How To Remove Blood Clots : చాలా సందర్భాలలో రక్తం గడ్డ కట్టడం మంచిదే. కొన్ని సందర్భాలలో రక్తం గడ్డకట్టకూడదు. ఇది చాలా ప్రమాదకరం. ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కారణాల వలన గుండె హార్ట్ బీట్ అంటే గుండె కొట్టుకోవడం ఒకసారి తక్కువగా, ఇంకోసారి ఎక్కువగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ చిన్న, పెద్ద వయసుతో సంబంధం లేకుండా వచ్చేస్తోంది. క్షణాల్లోనే గుండెపోటుతో చనిపోతున్నారు. ఈ రోజుల్లో హార్ట్ ఎటాక్ వంటి సమస్యలతో, … Read more

Raghuvaran : రఘువరన్‌ జీవితం నాశనం అయింది.. ఆ హీరోయిన్‌ వల్లనేనా..?

Raghuvaran : తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు రఘువరన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన దక్షిణాదిలో ఎన్నో భాషలకు చెందిన చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. విలన్‌ అనే పదం అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చే పేర్లలో రఘువరన్‌ ఒకటి. ఈయన తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ భాషలకు చెందిన చిత్రాల్లో నటించారు. విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన సుమారుగా 200కు పైగా మూవీల్లో నటించారు. ఈయన తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని కలిగి ఉండేవారు. … Read more

Lord Shiva : శివుడు పార్వతితో చెప్పిన ఐదు మరణ రహస్యాలు ఇవే..!

Lord Shiva : మనకి తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. అలాంటివి తెలుసుకోవడం ఎంతో బాగుంటుంది. ఆసక్తిగా ఉంటుంది. అయితే పుట్టిన ప్రతీ మనిషి కూడా ఏదో ఓ రోజు మరణించాక తప్పదు. ఏదో ఓ రోజు మనిషి కాల చక్రం ముగిసిపోతుంది. ఇదిలా ఉంటే చాలామంది శివపార్వతులను కొలుస్తూ ఉంటారు. సోమవారం నాడు శివుడికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అయితే శివుడు పార్వతి దేవికి కొన్ని రహస్యాలు చెప్పారు. మరి ఆ రహస్యాలు గురించి … Read more

Kidneys Clean : ఒక్క రోజులో మీ కిడ్నీలు క్లీన్‌ అవుతాయి.. ఇలా చేయండి..!

Kidneys Clean : ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే, మంచి ఆహారం, మంచి జీవన విధానంతోపాటు అప్పుడప్పుడూ కొన్ని ఆరోగ్యకరమైన చిట్కాలని కూడా పాటిస్తూ ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీల సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీలు శుభ్రంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఇటువంటివి తప్పకుండా పాటించండి. ఆరోగ్య నిపుణులు చెప్పిన అద్భుతమైన సూత్రాలు ఇవి. అయితే కిడ్నీ సమస్యలు విపరీతంగా పెరిగిపోయిన వాళ్ళకి కాదు ఈ చిట్కాలు. షుగర్, … Read more

Pathala Bhairavi : పాతాళ‌ భైర‌వికి ఎన్‌టీఆర్ తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే.. షాక‌వుతారు..!

Pathala Bhairavi : విశ్వ విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు టాలీవుడ్ లో స‌రికొత్త అధ్యాయం క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. సినిమాలే కాదు రాజ‌కీయాల‌లోనూ త‌న స‌త్తా చాటారు ఎన్టీఆర్. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి రావడమే కాకుండా.. రాజకీయ విధానాన్ని సమూలంగా మార్చేసిన మహానాయకుడు.. భూస్వాముల పెత్తనం పక్కన పెట్టిన నాయకుడు ఎన్టీఆర్‌. సినిమాలు, రాజ‌కీయాల‌ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. చాలా క‌ష్ట‌పడి ఈస్థాయికి చేరుకున్న ఎన్టీఆర్ … Read more

Ginger Juice : రోజూ ఒక్క స్పూన్ చాలు.. ర‌క్తం శుద్ధి అవుతుంది.. షుగ‌ర్ త‌గ్గుతుంది..

Ginger Juice : నిత్యం మ‌నం అల్లంను వంట‌ల్లో వేస్తుంటాం. దీని వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. ఇక మాంసాహార వంట‌కాలైతే అల్లం లేకుండా పూర్తి కావు. అయితే కేవ‌లం రుచికే కాదు, మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలో, అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలోనూ అల్లం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రి అల్లంతో మ‌నం ఎలాంటి అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందామా. అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. అల్లం ర‌సం సేవిస్తే … Read more

Eyes Itching : క‌ళ్లు పొడిబార‌డం, దుర‌ద‌లు, మంట‌లు ఉన్నాయా..? ఇలా చేయండి..!

Eyes Itching : ఒక‌ప్పుడంటే రోజంతా బ‌య‌ట క‌ష్ట‌ప‌డి ప‌నిచేసేవారు. కానీ ఇప్పుడ‌లా కాదుగా, నిత్యం ఆఫీసుకు వెళితే ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్ పీసీలు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు.. వీటిపైనే ప‌ని. దీంతో నేత్ర సంబంధ స‌మ‌స్య‌ల బారిన ప‌డేవారు పెరుగుతున్నారు. కొంద‌రికి దృష్టి కూడా స‌రిగ్గా ఆన‌క‌పోతుండ‌డం వ‌ల్ల అద్దాలు, లెన్స్‌లు పెట్టుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. ఇంకా కొంద‌రు రోజంతా క‌ళ్లు పొడిబార‌డం, మంట‌లు, దుర‌ద‌లు, కంటి నుంచి నీరు కార‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. అయితే కొన్ని … Read more