Indira Devi : ఇందిర ఉండగా.. కృష్ణ.. విజయ నిర్మలని ఎందుకు పెళ్లి చేసుకున్నారు..?
Indira Devi : సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇందిరా దేవి కృష్ణకు స్వయానా మేనమామ కుమార్తె. వీరి స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని ముసళ్లమడుగు. కుటుంబ సభ్యులు చెప్పడంతో కృష్ణ.. ఇందిరా దేవిని వివాహం చేసుకున్నాడు. ఆమె మీడియాకు చాలా దూరంగా ఉన్నారు. అనవసర విషయాలను ఆమె పట్టించుకుని హైలెట్ అయ్యే వారు కాదు. కృష్ణ.. విజయ నిర్మలను ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే ఆమె ఎప్పుడూ ఎక్కడా … Read more