Morning : నిద్ర లేవగానే వీటిని చూస్తే అంతా నష్టమే.. దరిద్రం చుట్టుకుంటుంది..!
Morning : ఉదయం నిద్ర లేచిన తర్వాత మనం పాటించే విషయాలు చాలా ఉన్నాయి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మనం దేనినైతే మొదట చూస్తామో దాని ప్రభావం మనకు రోజంతా ఉంటుంది అని చాలా మంది నమ్ముతారు. పెద్దలైతే ఉదయం లేచిన వెంటనే దేవుడి ఫోటోని చూసి ఆ తర్వాత భూదేవికి నమస్కారం చేసుకుని నిద్ర లేవమని చెప్తూ ఉంటారు. ఉదయం నిద్ర లేచాక చాలామంది ఏదో ఒక వస్తువుని అలా కాసేపు చూస్తూ ఉంటారు. … Read more