Heat In Body : ఈ పండ్లను తింటే వేడి మొత్తం తగ్గుతుంది..!

Heat In Body : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని కచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. అప్పుడు ఆరోగ్యం పాడవదు. మంచి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన అనేక రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు. శరీర వేడిని తగ్గించాలంటే కొన్ని పండ్లు బాగా ఉపయోగపడతాయి. శరీర వేడిని తగ్గించడానికి ఈ పండ్లని మీరు తీసుకుంటూ ఉండండి. అప్పుడు కచ్చితంగా వేడి తగ్గుతుంది. ఒళ్ళు చల్లబడుతుంది. వేసవిలో ఎక్కువగా ఈ సమస్యను … Read more

ఇప్పుడు వ‌చ్చే బైకుల‌కి హెడ్ లైట్స్ వెలుగుతూనే ఉంటాయి.. కార‌ణం ఏంటో తెలుసా?

ఈ మ‌ధ్య కాలంలో బైకుల సంఖ్య బాగా పెరుగుతూ పోతుంది. చిన్న చిన్న ప‌నులు చేసుకునే వారు సైతం కొత్త బైకులు కొంటున్నారు. అయితే ప‌లు కంపెనీలు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు అద్భుత‌మైన ఫీచ‌ర్స్‌తో బైకుల‌ని మార్కెట్‌లోకి తీసుకు వ‌స్తున్నాయి. లేజీతో పాటు అదిరిపోయే ఫీచర్లు కూడా కావాలా.. పలు స్టైలిష్ బైకులు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చేశాయ్. ప్రస్తుతం కొత్త బైకులు కొనాలంటే లక్షల్లో డబ్బులు వెచ్చించాల్సిందే. అందుకే ఎప్పుడూ కూడా మీ బడ్జెట్, బైక్ పనితీరు, మైలేజీని … Read more

Periods : ఎన్నో రోజుల నుంచి రాని పీరియ‌డ్స్‌.. దీన్ని తాగిన వెంట‌నే వ‌చ్చేస్తాయి..!

Periods : నేటి త‌రుణంలో మారిన జీవ‌న విధానం కార‌ణంగా చాలా మంది స్త్రీల‌ల్లో నెల‌స‌రి ఆల‌స్యంగా వ‌స్తుంది. అలాగే నెల‌స‌రి స‌మ‌యంలో త‌లెత్తే ఇబ్బందులు కూడా మ‌రింత తీవ్ర‌మ‌య్యాయి. నెల‌స‌రి స‌రిగ్గా స‌మ‌యానికి వ‌చ్చిన వారిని అదృష్ట‌వంతులుగా భావించాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. చాలా మంది స్త్రీల‌ల్లో పొత్తి క‌డుపులో నొప్పిగా ఉన్న‌ప్ప‌టికి నెల‌సరి రోజురోజుకు ఆల‌స్య‌మ‌వుతూ ఉంటుంది. నెల‌సరి ఎప్పుడూ వ‌స్తుందా అని ఎదురు చూడాల్సి వ‌స్తుంది. అలాగే కొంద‌రిలో నెల‌స‌రి వ‌చ్చిన‌ప్ప‌టికి పొత్తి క‌డుపులో … Read more

Srisailam : శ్రీశైల క్షేత్రానికి ఏ నెలలో వెళితే ఎలాంటి ఫలితం కలుగుతుంది..?

Srisailam : చాలామంది శ్రీశైల ఆలయానికి వెళుతుంటారు. శ్రీశైలం గురించి, శ్రీశైల మహిమ గురించి చెప్పే కొద్ది ఎన్నో విషయాలు చెబుతూనే ఉండాలి. దీని దివ్య శక్తి ఎంతో అమోఘం. భౌతిక ఇంద్రియాలతో చూడలేని దివ్యత్వం ఈ ఆలయంలో ఉంది. ఎన్నో జన్మల పుణ్య ఫలితం వలన మాత్రమే ఈ ఆలయ దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ విషయం స్కాంద పురాణంలోని శ్రీశైల కాండలో ఉంది. అయితే ఈ క్షేత్రాన్ని ఏ నెలలో దర్శించుకుంటే, ఎలాంటి భాగ్యం … Read more

వివాదంలో వెట్ట‌య‌న్ మూవీ.. ఆ సన్నివేశంపై తీవ్ర అభ్యంత‌రం..

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల‌కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఆయ‌న న‌టించిన తాజా చిత్రం వేట్టయన్.అక్టోబర్ 10 న భారీ అంచనాలతో మధ్య వరల్డ్ వైడ్ గా థియేటర్ లో రిలీజైంది. జై భీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ కాప్ డ్రామాలో రజనీకాంత్ హీరోలో నటించగా.. బాలీవుడ్ బీ బిగ్ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్, రోహిణి, రావు … Read more

అల్లు అర్జున్ ఇల్లు ఎలా ఉందో చూశారా.. ఇంద్ర భ‌వ‌నం కూడా త‌క్కువే..

పుష్ప చిత్రంతో పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తన స్టైలిష్ లుక్ తో ఎప్పుడూ అభిమానులను ఫిదా చేస్తుంటారు. చిత్రానికి చిత్రానికి మధ్య లుక్స్ లో వేరియేషన్స్ చూపిస్తూ ఎప్పటికప్పుడు అభిమానుల చూపులను ఆకర్షిస్తారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. స్టైలిష్ లుక్ కి ఐకాన్ గా మారి ఐకాన్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ లగ్జరీ లైఫ్ ని … Read more

వీటిని రోజూ తీసుకుంటే చాలు.. కొలెస్ట్రాల్ పూర్తిగా క‌రిగిపోతుంది..!

అధిక కొవ్వు సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. అయితే అదనపు చెడు కొవ్వును తొలగించుకోవాలంటే ఇలా చేయండి. ఇలా ఈజీగా మీరు అదనపు చెడు కొవ్వుని తగ్గించుకోవచ్చు. ఏ బాధ లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. వ్యాయామం చేయడం వలన అధిక బరువు సమస్య నుండి దూరంగా ఉండొచ్చు. ధూమపానం వంటి చెడ్డ అలవాట్లకి కూడా దూరంగా ఉండాలి. అయితే చెడు కొలెస్ట్రాల్ ఎలా తగ్గుతుంది…?, చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి మార్గాలు ఏవి అనేది ఇప్పుడు చూద్దాం. కొవ్వు … Read more

పొర‌పాటున బొప్పాయితో ఇవి క‌లిపి తిన‌వ‌ద్దు.. ఆరోగ్యానికి చాలా ప్ర‌మాదం..

బొప్పాయి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంద‌నే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. మ‌న‌కి విరివిగా దొరికే బొప్పాయిలో చాలా పోష‌కాలు ఉంటాయి. విటమిన్‌-ఎ, బి, సి, ఇ, కెలతోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌, ఫోలేట్‌లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఆల్ఫా, బీటా, కెరోటిన్, ల్యూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బొప్పాయిలోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంచుతాయి. బొప్పాయి తింటే కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. దీనిలోని విటమిన్‌-సి … Read more

Tortoise Ring : తాబేలు ఉంగ‌రం ధ‌రిస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Tortoise Ring : చాలా మంది వేళ్ళకి ఉంగరాలని పెట్టుకుంటుంటారు. కొంతమంది జాతకం చూపించుకుని, జాతకంలో ఉండే వాటికి పరిహారం కింద ఉంగరాలని పెట్టుకుంటారు. అప్పుడు అదృష్టం వస్తుందని భావిస్తారు. ఎక్కువ మంది దేవుడు బొమ్మలు ఉన్న ఉంగరాలని ధరిస్తారు. చాలా మంది తాబేలు ఉంగరాన్ని కూడా ధరిస్తూ ఉంటారు, తాబేలు ఉంగరాన్ని పెట్టుకునేటప్పుడు ఈ తప్పులను మాత్రం అస్సలు చేయకూడదు. తాబేలు గుర్తు ఉన్న ఉంగరాన్ని పెట్టుకుంటే జీవితంలో విజయాన్ని అందుకుంటారు. తాబేలు ఉంగరాన్ని మనం … Read more

Dishti For Children : చిన్నారుల‌కు దిష్టి ఎలా తీయాలో తెలుసా..? ఇలా చేయండి..!

Dishti For Children : మ‌నుషుల‌కు దిష్టి త‌గ‌ల‌డం అన్నది స‌హ‌జం. చిన్నా పెద్దా ఎవ‌రికైనా స‌రే అప్పుడ‌ప్పుడు దిష్టి త‌గులుతుంది. ఒక్కోసారి మ‌న సొంత లేదా మ‌న ఇంట్లో ఉండే వారి దిష్టే మ‌న‌కు త‌గులుతుంది. మ‌న‌ల్ని మ‌నం చూసి మురిసిపోయినా.. గొప్ప‌గా ఫీలైనా.. అందంగా ఉన్నామ‌ని కామెంట్స్ చేసినా.. దిష్టి త‌గులుతుంది. తినేట‌ప్పుడు అదే ప‌నిగా చూసినా కూడా దిష్టి త‌గులుతుంది. అయితే చిన్నారులు చాలా ముద్దుగా ఉంటారు క‌నుక వారికి త‌ర‌చూ దిష్టి … Read more