రోజూ ఒక్క ఆకు చాలు.. షుగర్ లెవల్స్ మొత్తం కంట్రోల్ అవుతాయి..!
మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. వాటిల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. కానీ వాటిని గుర్తించి మనం సరిగ్గా వాడుకోవడం లేదు. అలాంటి మొక్కల్లో ఇన్సులిన్ మొక్క కూడా ఒకటి. దీన్ని నర్సరీల్లోనూ విక్రయిస్తారు. మన చుట్టూ పరిసరాల్లోనూ ఈ మొక్క పెరుగుతుంది. దీన్నే కాస్టస్ పిక్టస్ అని పిలుస్తారు. ఈ మొక్క వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారికి మాత్రం ఈ మొక్క వరమనే చెప్పవచ్చు. … Read more