కాకి మీ ఇంటి ముందు పదే పదే అరిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

జ్యోతిష్య ప్రపంచంలో కాకికి విశిష్ట స్థానం ఉంది. కొన్ని కథనాల ప్రకారం కాకి కొన్ని సంకేతాలు సూచిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. చనిపోయిన మనం పూర్వీకులే కాకి రూపంలో వచ్చి మనకు సంకేతాలు ఇస్తారని చాలామంది నమ్ముతూ ఉంటారు. అలాంటి కాకి ఇంటి ముందు పదేపదే అరిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అకస్మాత్తుగా మీ ముందు కాకి ఆహారం తినడం మీరు చాలా సార్లు చూసి ఉండవచ్చు. ఇది మంచి శకునము మరియు శుభసంకేతాన్ని సూచిస్తుంది. అందుకే … Read more

Feet : మీకు ఎలాంటి వ్యాధులు ఉన్నాయో.. మీ పాదాల‌ను చూసి చెప్పేయ‌వ‌చ్చు..!

Feet : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని అనేక మార్గాలని చూస్తూ ఉంటారు. మీరు కూడా మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని అనుకుంటున్నారా..? ఆరోగ్యం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా దీనిని మీరు చూడాల్సిందే. మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా..? ఇలాంటివి మీ పాదాలు క్లియర్ గా చెప్పేస్తాయి. పాదాలను బట్టి మనం శరీరంలో జరిగే మార్పుల‌ గురించి, శరీరానికి వచ్చిన సమస్యల గురించి చెప్పవచ్చు. విటమిన్ లోపాల నుండి థైరాయిడ్ … Read more

ఎవరైనా చనిపోతే 2 రోజులు అగర్ బ‌త్తిని ఎందుకు వెలిగించకూడదు..?

పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చాలా పద్ధతుల్ని మనం పాటిస్తూ ఉంటాము. చనిపోయిన తర్వాత రెండు రోజులు పాటు అగర్బత్తిని వెలిగించరు. అయితే ఎందుకు అలా చేయరు..?, దాని వెనుక కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. అగర్బత్తిని వెలిగించడం వలన వచ్చే ధూపం ఆత్మను డిస్టర్బ్ చేస్తుందని అంటారు. అందుకనే వెలిగించకూడదని అంటారు. అలాగే కుటుంబ సభ్యులకి ప్రశాంతత ఉండాలి. మానసికంగా ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి వెలిగించడం వలన డిస్టర్బెన్స్ కలుగుతుంది. అందుకని చనిపోయినప్పుడు … Read more

ఇంట్లో శంఖువును ఇలా పెట్టుకోండి.. పట్టిందల్లా బంగారమే అవుతుంది..!

సాధారణంగా హిందువులు శంఖాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ క్రమంలోనే శంఖాన్ని ఇంట్లో పెట్టుకొని పూజించడం ద్వారా సాక్షాత్తు లక్ష్మీ దేవి కొలువై ఉంటుందని భావిస్తారు. అందుకే కొందరు శంఖాన్ని పూజ గదిలో పెట్టుకొని పూజలు చేస్తారు. అయితే శంఖాన్ని కొనుగోలు చేసేవారు ఒక శంఖాన్ని మాత్రమే కొనుగోలు చేస్తారు. కానీ శంఖం కొనేటప్పుడు తప్పకుండా రెండు శంఖాలు కొనాలని పండితులు చెబుతున్నారు. ఒక శంఖాన్ని నీటి శంఖం అని పిలుస్తారు. ఈ శంఖం పూజకు ఎంతో … Read more

Vastu Tips : మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఈ దిక్కున పెట్టండి.. ఇంట్లోకి ధ‌న ప్ర‌వాహ‌మే ఇక‌..!

Vastu Tips : సాధార‌ణంగా మ‌న‌లో చాలా మందికి అనేక ర‌కాల స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. వాటిల్లో డ‌బ్బు స‌మ‌స్య ఒక‌టి. కొంద‌రికి కొంత‌కాలంపాటు మాత్ర‌మే డ‌బ్బు స‌మ‌స్య ఉంటుంది. కానీ కొంద‌రిని మాత్రం ఈ స‌మ‌స్య జీవితాంతం వెంటాడుతుంటుంది. ఏం చేసినా క‌ల‌సి రాదు. సంపాదించిన డ‌బ్బు అంతా ఏదో ఒక విధంగా వృథా ఖ‌ర్చు అవుతుంటుంది. చేతిలో డ‌బ్బు నిల‌వ‌దు. దీంతో ఆర్థిక స‌మ‌స్య‌లు చుట్టుముడ‌తాయి. ఇలాంటి స్థితి వ‌స్తే ఏం చేయాలో అర్థం కాదు. … Read more

పాఠాలు నేర్పించ‌మ‌ని స్కూల్‌కి పంపితే ఆ టీచ‌ర‌మ్మ మ‌సాజ్‌లు చేయించుకుంటోంది.. వీడియో వైరల్..!

సోషల్ మీడియాలో మనకి అప్పుడప్పుడు కొన్ని వీడియోలు కనపడుతూ ఉంటాయి. క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో క్షణాల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా వెంటనే వైరల్ అయిపోతూ ఉంటుంది. రాజస్థాన్ ప్రభుత్వం షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఒక టీచర్ కి ఒక విద్యార్థి కాళ్లు, చేతులు మర్దన చేస్తున్న వీడియో ఇది. స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మదన్ దిలావర్ హెచ్చరించారు. వారిపై యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు … Read more

Lord Venkateshwara : ఏడు శనివారాలు ఇలా చేస్తే.. కష్టాలన్నీ పోతాయి..!

Lord Venkateshwara : ప్రతి ఒక్కరు కూడా వారు అనుకున్న పనులు పూర్తవ్వాలని, వాళ్ళ కోరికలు తీరాలని భావిస్తారు. అయితే అందరికీ అది సాధ్యం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఎన్నో అనుకుంటూ ఉంటాము. అందులో కొన్ని మాత్రమే జరుగుతూ ఉంటాయి. కొంతమందికి అవి కూడా జరగవు. కానీ మీ కోరికలు తీరాలంటే, కచ్చితంగా ఏడు శనివారాలు మీరు ఇలా చేయాలి. ఇలా కనుక చేశారంటే ఎంతటి కోరిక అయినా సరే కచ్చితంగా తీరుతుంది. శనివారం అనగానే … Read more

Beauty Tips : ఈ విధంగా చేస్తే.. ముఖంపై ఉండే నలుపు మొత్తం పోతుంది..!

Beauty Tips : అందంగా కనిపించాలని ఎవరనుకోరు చెప్పండి. అందంగా కనిపించడం కోసం ప్రతి ఒక్కరూ ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు సహజ ఉత్పత్తులను ఉపయోగించడం, మరికొందరు మార్కెట్లో దొరికే సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తూ వారి అందాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే చాలా మంది ముఖంపై ఏర్పడిన ట్యాన్ (నలుపు రంగు) తో ఎంతో ఇబ్బంది పడుతుంటారు. మరి ఈ ట్యాన్ తొలగిపోవాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more

వీటికి దూరంగా ఉండాలి.. లేదంటే క్యాన్సర్ వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

చాలా మంది ఈ రోజుల్లో క్యాన్సర్ కారణంగా బాధపడుతున్నారు. క్యాన్సర్ సమస్య రాకుండా ఉండడానికి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటిని తీసుకుంటే మాత్రం క్యాన్సర్ తప్పదట. ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఆల్కహాల్ ని ఎక్కువగా తీసుకోవడం వలన లివర్ దెబ్బతింటుంది. ఆల్కహాల్ ఎక్కువ శాతం ఉండే పానీయాలను తీసుకోవడం వలన లివర్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగిపోతాయి. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రాసెస్ చేసిన మాంసాన్ని … Read more

Thavudu : దీంతో అన్ని రోగాలు మటుమాయం.. కాల్షియం అనంతం.. రోజూ చిటికెడు తింటే చాలు..!

Thavudu : మనిషి జీవనానికి పోషక విలువలు గల ఆహారం అత్యంత అవసరం. అది లేకపోతే జీవించడం సాధ్యంకాదు. గాలి, నీరు, ఆహారం కలుషితమైతే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. వీటితో పాటు శరీర వ్యాయామం ఉన్నట్లయితే దృఢంగా పని చేయగలుగుతారు. మనస్సు, శరీరం దృఢంగా ఉండి ఆరోగ్యంగా జీవించడానికి తగినన్ని పోషక విలువలు అందించగల ఆహార పదార్థాలను ఎంచుకోవాలి. మనం అనేక పోషకాల‌ను అందించే అత్యంత న్యూట్రిషన్స్ కలిగిన అద్భుతమైన ఆహారం గురించి తెలుసుకుందాం. ఈ పదం … Read more