Blood Groups : ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా..?
Blood Groups : ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి రక్తం ఏదో ఒక బ్లడ్ గ్రూప్‌కు చెందినది అయి ఉంటుందని అందరికీ తెలిసిందే. బ్లడ్ గ్రూప్స్ ప్రకారమే ఏ వ్యక్తికి అయినా అవసరం ఉన్న రక్తాన్ని ఎక్కిస్తారు. అలాగే అవయవాలను కూడా ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. ఇక ఈ విషయం పక్కన పెడితే సినిమాల్లో రక్తం గురించి డైలాగ్‌లు చెబుతారు కదా.. అదేనండీ.. మా వంశం, మా రక్తం చరిత్ర.. అని డైలాగ్ లు ఉంటాయి కదా. అవే.. … Read more