జాతకం ప్రకారం ఏ రాశి వారు ఏ రంగు రత్నాన్ని ధరించాలో తెలుసా ?
మనిషి పుట్టినప్పుడు వారి పుట్టిన తేదీ సమయం ఆధారంగా వారి జీవితం ఎలా ఉండబోతుంది అనేది జాతకం ద్వారా తెలుసుకుంటారు. ఈ క్రమంలోనే రాశిఫలాలలతోపాటు చంద్రరాశి అనేది మరొకటి ఉంటుంది. ఈ చంద్ర రాశి ఆధారంగా మనిషి పుట్టినప్పుడు వారి స్థానం ఎలా ఉంది అనే విషయంపై ఆధారపడి వారు ఏ రంగు రాళ్లను ధరించాలి అనేది ఆధారపడి ఉంటుంది. మరి ఏ రాశి వారు ఏ రంగు రాయి ధరిస్తే శుభం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందామా. … Read more