Dry Grapes : కిస్ మిస్‌ల‌ను రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే తింటే కలిగే 10 లాభాలివే..!

Dry Grapes : ద్రాక్ష పండ్ల‌ను ఎండ బెట్టి త‌యారు చేసే ఎండు ద్రాక్ష (కిస్ మిస్‌) అంటే చాలా మందికి ఇష్ట‌మే. వీటినే కిస్ మిస్ పండ్ల‌ని కూడా పిలుస్తారు. వీటిని ఎక్కువ‌గా స్వీట్లు, తీపి వంట‌కాల త‌యారీలో అంద‌రూ ఉప‌యోగిస్తారు. అయితే ఈ ఎండు ద్రాక్ష‌ల‌ను కొన్నింటిని తీసుకుని రాత్రిపూట నీటిలో నాన‌బెట్టి వాటిని ఉద‌యాన్నే తింటే దాంతో మ‌నకు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ప్ర‌ధానంగా ప‌లు ర‌కాల అనారోగ్యాల‌ను దూరం చేసుకోవచ్చు. అవేమిటో … Read more

MRP కంటే ఎక్కువకు అమ్మితే ఇలా కంప్లైంట్ చెయ్యచ్చు తెలుసా..?

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకుంటున్నారు. ఎంతో స్మార్ట్ గా ఉంటున్నారు. ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు కూడా తక్కువ ధరకు వచ్చేలా డిస్కౌంట్స్ వంటి వాటిని చూసి కొనుగోలు చేస్తున్నారు. అయినప్పటికీ చాలా చోట్ల షాపుల్లో అమ్మేవాళ్ళు MRP కంటే ఎక్కువ రేటుకి అమ్మడం వంటివి చేస్తున్నారు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా షాప్ లో ఎవరైనా MRP కంటే ఎక్కువకి అమ్మితే ఏం చేయాలి..? వాటిని ఎలా స్టాప్ చేయొచ్చు..? ఎలా కంప్లైంట్ చేయొచ్చు … Read more

Vehicle Fuel : వాహ‌నాల్లో ఇంధ‌నం పూర్తిగా అయిపోయే వ‌ర‌కు వాటిని న‌డ‌ప‌కూడ‌దు.. ఎందుకో తెలుసా..?

Vehicle Fuel : వాహ‌నాల‌న్నాక వాటిల్లో పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్‌జీ ల‌లో ఏదో ఒక‌టి నింపాల్సిందే. ఎందుకంటే ఇంధ‌నం లేనిదే ఏ వాహ‌నం న‌డ‌వ‌దు క‌దా. అయితే చాలా మంది ఫ్యుయ‌ల్ చివ‌రి పాయింట్ వ‌చ్చే వ‌ర‌కు న‌డుపుతుంటారు. బైక్‌ల‌లో అయితే రిజ‌ర్వ్ లో ప‌డి చాలా దూరం వెళ్లినా.. కార్ల వంటి 4 వీల‌ర్స్‌లో అయితే ఎరుపు రంగు ఫ్యుయ‌ల్ ఇండికేట‌ర్ లైన్ దాటి కింద‌కు మార్క్ వెళ్లినా ఆగ‌కుండా వెళ్తారు. ఆ.. ఇంకాస్త … Read more

Black Chickpeas : వీటిని రోజూ ఇన్ని తింటే చాలు.. ర‌క్త‌మే ర‌క్తం.. షుగ‌ర్‌, మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌వు.. బ‌రువు త‌గ్గుతారు..!

Black Chickpeas : శ‌న‌గ‌లు.. వీటి గురించి చాలా మందికి తెలుసు. వీటిల్లో రెండు ర‌కాలు ఉంటాయి. ఒక‌టి న‌ల్ల శ‌న‌గ‌లు. వీటిని మ‌నం త‌ర‌చూ ఉప‌యోగిస్తుంటాం. వీటిని పులిహోర వంటి వాటిలో వేస్తుంటారు. లేదా గుగ్గిళ్ల‌ను త‌యారు చేస్తారు. అలాగే కాబూలీ శ‌న‌గ‌లు అని ఇంకో ర‌కం కూడా ఉంటాయి. వీటితో కూర‌లు చేస్తుంటారు. అయితే ఏ శ‌న‌గ‌ల‌ను తీసుకున్నా స‌రే మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల … Read more

DSPగా బాధ్యతలు తీసుకున్న మొహమ్మద్ సిరాజ్

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ హైదరాబాద్ ఆటగాడు అయిన మహమ్మద్ సిరాజ్ తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా నియామక పత్రాన్ని అందుకున్నారు. తెలంగాణ DGP జితేందర్ సిరాజ్ కి నియామక పత్రాన్ని ఇచ్చారు. సిరాజ్ తో పాటుగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. T20 వరల్డ్ కప్ 2024 గెలిచిన టీం లో సభ్యుడిగా ఉన్న సిరాజ్ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రూప్ వన్ ఉద్యోగాన్ని … Read more

Sri Kalahasti : శ్రీకాళహస్తి దర్శనం చేసుకున్నాక‌.. ఏ ఆలయాలకి వెళ్ళకూడదు.. ఎందుకో తెలుసా..?

Sri Kalahasti : శ్రీకాళహస్తి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. చాలామంది తిరుమల వెళ్ళినప్పుడు, శ్రీకాళహస్తి వెళ్తుంటారు, శ్రీకాళహస్తి దర్శనం తర్వాత ఏ ఆలయానికి వెళ్ళకూడదు అని అంటూ ఉంటారు. మరి ఎందుకు ఏ ఆలయానికి వెళ్ళకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం… తిరుమల వెళ్ళినప్పుడు చాలా మంది అక్కడ చుట్టుపక్కల ఉండే ఆలయాలకి కూడా వెళ్తుంటారు. పాప నాశనం, కాణిపాకం చూసి చివరగా శ్రీకాళహస్తి ఆలయాన్ని కూడా చూస్తారు. శ్రీకాళహస్తి దర్శనం చేసుకున్నాక ఇక … Read more

Healthy Juice : ఉప్పు, నూనె, నాన్ వెజ్‌.. వీటిని అధికంగా తింటున్న వారు ఈ జ్యూస్‌ను తాగాల్సిందే..!

Healthy Juice : ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. చిన్న చిన్న చిట్కాలని మనం ట్రై చేస్తే కచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది. పండ్లు తీసుకోవడం, పండ్ల రసాలు తీసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. అందుకే అందరూ పండ్లు, పండ్ల రసాలని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. పోషకాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. అయితే పండ్ల రసాలు, పండ్లు కొనుగోలు చేయాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాలి. అయితే తక్కువ డబ్బుతో మనం … Read more

మైసూర్-దర్భంగా రైలు ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందా..? అసలేం అయ్యింది..?

తమిళనాడు మైసూర్ దర్భంగా భాగమతి ఎక్స్ప్రెస్ కి ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో వెంటనే రైల్వే శాఖ అప్రమత్తమైంది. అయితే, ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. విచారణని రైల్వే శాఖ NIA కి అప్పగించడం జరిగింది. కవరైపేట్టై రైల్వే స్టేషన్ లో మైసూర్ దర్భంగా భాగమతి ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలు శుక్రవారం రాత్రి ఢీకొన్నాయి. తర్వాత మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. 13 కోచ్లు పట్టాలు తప్పాయి. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా … Read more

Oats : రోజూ ఉద‌యం వీటిని తినండి.. మీ గుండె సేఫ్‌.. హార్ట్ ఎటాక్‌లు రావు..!

Oats : ఈ మధ్యకాలంలో ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగి మనలో చాలామంది ఆరోగ్యకరమైన ఆహారం మీద శ్రద్ధ పెడుతున్నారు. అలాంటి ఆహారాలలో ఓట్స్ ఒకటి. ఉదయం సమయంలో ఓట్స్ తో బ్రేక్ ఫాస్ట్ తయారు చేసుకుని తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఓట్స్ లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఫ్రీ రాడికల్స్ ని తరిమికొడ‌తాయి. చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి గుండెకు సంబంధించిన సమస్యలు … Read more

Patika : ప‌టిక‌తో ఇలా చేయండి.. అప్పుల బాధ‌లు పోతాయి.. డ‌బ్బు సంపాదిస్తారు..!

Patika : ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండా సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండా సంతోషంగా ఉండాలని మీరు కూడా అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఇలా చేయండి. ఇలా చేయడం వలన సంతోషంగా ఉండొచ్చు. ఆర్థిక బాధల నుండి కూడా బయటపడొచ్చు. ఆధ్యాత్మికపరంగా చూసుకుంటే పటిక వలన అనేక లాభాలు ఉన్నాయి. పటికతో చాలా సమస్యల్ని తొలగించుకోవచ్చు. పటికని ఇంట్లో పెట్టడం వలన లక్ష్మీదేవి ఇంట కొలువై ఉంటుంది. కుటుంబంలో … Read more