మీ కిడ్నీల‌లో రాళ్లు ఉన్నాయా..అయితే ఈ ఫుడ్స్‌ని అస‌లు తిన‌కూడ‌దు..!

ఈ రోజుల్లో జీవన శైలి పూర్తిగా మార‌డంతో ప్ర‌జ‌ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బ‌తింటుంది. కొత్త కొత్త రోగాలు పుట్టుకురావ‌డం,వాటి వ‌ల‌న ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌డం జ‌రుగుతుంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది కిడ్నీలో రాళ్ల స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నారు. కిడ్నీ స్టోన్స్ వచ్చిందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. వెంటనే ట్రీట్‌మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే, ఈ సమస్యని తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు కూడా హెల్ప్ చేస్తాయి. తినే ఆహారంలో కూడా కొన్ని మార్పులు … Read more

శబరిమలలో ఉండే 18 మెట్లలో ఒక్కో మెట్టుకు ఉండే విశిష్టత ఏమిటో తెలుసా..?

అయ్యప్ప మాలను ధరించిన వారందరూ శబరిమలను సందర్శించి అక్కడ మాలను తీసేసి ఆ క్షేత్రంలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారని అందరికీ తెలిసిందే. అయితే కేవలం అయ్యప్ప స్వాములే కాదు చాలా మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకుంటారు. కాకపోతే ఆలయంలో ఉన్న 18 మెట్లపై నుంచి కేవలం అయ్యప్ప మాలను ధరించిన స్వాములకు మాత్రమే వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇది సరే.. ఇంతకీ ఆ 18 మెట్ల గురించిన విషయాలు మీకు తెలుసా..? … Read more

Tooth Pick : టూత్‌పిక్ పైభాగంలో చెక్కిన‌ట్లు ఆకారం ఉంటుంది ? అది ఎందుకో తెలుసా ?

Tooth Pick : సాధార‌ణంగా మ‌నం చికెన్‌, మ‌ట‌న్ వంటి మాంసాహారాల‌తోపాటు ఏవైనా పీచు ప‌దార్థాలు క‌లిగిన శాకాహారాల‌ను, గింజ‌ల‌ను, విత్త‌నాల‌ను వంటి వాటిని తిన్న‌ప్పుడు మ‌న‌కు స‌హ‌జంగానే కొంద‌రిలో దంతాల్లో అవి ఇరుక్కుపోతుంటాయి. మ‌నం తినే ఆహారాలు చిన్న చిన్న ముక్క‌లు లేదా పీచులుగా మారి దంతాల సందుల్లో చిక్కుకుంటాయి. దీంతో వాటిని తీసేందుకు చాలా మంది అష్ట‌క‌ష్టాలు ప‌డుతుంటారు. అందుకు గాను టూత్ పిక్‌ల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు. ఇవి రెండు ర‌కాలుగా ఉంటాయి. ఒక … Read more

ఈ అక్టోబ‌ర్‌లో యుగాంతం కానుందా..? నోస్ట్రడామ‌స్ ఏం చెప్పారు..?

ఫ్రెంచ్ తత్వవేత్త మరియు ప్రవక్త నోస్ట్రాడమస్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న భవిష్యవాణి ఇప్పటి వరకు ఎన్నోసార్లు రుజువైంది. 1666లో లండన్‌లో జరిగిన గ్రేట్ ఫైర్, 9/11 టెర్రర్ దాడులు, 2016లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం, కోవిడ్ మహమ్మారి కారణంగా క్వీన్ ఎలిజబెత్ మరణం ఇలా ఎన్నింటినో నోస్ట్రాడ‌మ‌స్ అంచ‌నా వేశారు. అత‌ను చెప్పిన‌ట్టుగానే అన్నీ జ‌రిగాయి. అయితే ఆయ‌న 2024 సంవ‌త్స‌రంలో జ‌రిగే కొన్ని భ‌యంక‌ర‌మైన ప్ర‌మాదాల గురించి కూడా ముందే … Read more

ON/ OFF (పవర్ బటన్) సింబల్ ఇలాగే ఎందుకుంటుందో తెలుసా?

మొబైల్ ఫోన్, టీవీ, ల్యాప్ టాప్, వాషింగ్ మెషిన్.. ఇలా ఏ ఎలక్ట్రికల్ వస్తువులనైనా ఓ సారి పరిశీలించండి. వాటి పవర్ బటన్ సింబల్స్ మాత్రం ఇలాగే ఉంటాయి. ఎందుకు అలా అంటే.. దీని వెనుక ఓ అర్థవంతమైన లాజిక్ ఉంది. ఇప్పుడు మనం దానిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వస్తువు పేరు వెనుక, ప్రతి ఎలక్ట్రికల్ సింబల్ వెనుక ఓ లాజిక్ ఉంటుంది. అదేంటో తెలుసుకోగలిగితే.. ఓస్ ఇంతేనా.. అని అనుకుంటాం. ఈ పవర్ … Read more

Kidney : కిడ్నీలు ఫెయిల్‌ అయినవారిలో కనిపించే లక్షణాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి..!

Kidney : మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఇవి మన శరీరంలో ఉండే విష పదార్థాలను, వ్యర్థాలను బయటకు పంపుతాయి. శరీరంలోని రక్తాన్ని కిడ్నీలు ఫిల్టర్‌ చేస్తాయి. వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. ఫిల్టర్‌ అయిన రక్తాన్ని శరీరానికి అందిస్తాయి. ఇలా కిడ్నీలు నిరంతరాయం పనిచేస్తూనే ఉంటాయి. వ్యర్థాలను తొలగిస్తూనే ఉంటాయి. అయితే కొన్ని కారణాల వల్ల కొందరిలో కిడ్నీలు చెడిపోతుంటాయి. కిడ్నీ వ్యాధులు వచ్చి కిడ్నీలు ఫెయిల్‌ అవుతుంటాయి. అలాంటప్పుడు … Read more

గుహ‌లో క‌నిపించిన 188 ఏళ్ల వృద్ధుడు..? 10 ఏళ్ల పాటు త‌పస్సు చేశాడా..?

ఈ మ‌ధ్య కాలంలో కొన్ని వింత‌లు,విచిత్రాలు సాక్షాత్క‌రింప‌బ‌డుతున్నాయి. వాటిని చూసి ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్య‌పోవ‌డం మ‌నం చూస్తున్నాం. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలో ఓ గుహలో ఉన్న సాధువు అందరి దృష్టిని ఆక‌ర్షించారు. ఆయ‌న ఒంటి మీద బట్టలు లేకుండా, పొడవైన తెలుపు రంగు గడ్డంతో, ఒంటి మీద కండ లేకుండా మరీ బక్క చిక్కిపోయి క‌నిపించ‌డంతో ఆయ‌న‌ని ప్ర‌తి ఒక్క‌రు కూడా త‌మ ఫోన్‌ల‌లో బంధించారు. ఈ క్ర‌మంలో అత‌నికి సంబంధించిన వీడియో వైర‌ల్ అయింది. … Read more

ఆ విష‌యంలో నేను సింహం లాంటివాడిని.. నాగార్జున పోస్టు వైర‌ల్‌..

నాగార్జున‌, ఆయ‌న ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమెకు స‌మస్య‌ల‌ను సృష్టిస్తున్నాయి. ఆమె స‌మంత‌కు సారీ చెప్పారు. కానీ నాగార్జున‌కు చెప్ప‌లేదు. దీంతో ఆయ‌న ప‌రువు న‌ష్టం దావా వేశారు. సారీ చెప్పినా స‌రే తాను వెన‌క్కి త‌గ్గేది లేద‌ని, ప‌రువు న‌ష్టం దావా క‌చ్చితంగా ఉంటుంద‌ని నాగార్జున స్ప‌ష్టం చేశారు. దీంతో ఆయ‌న రూ.100 కోట్ల మేర ప‌రువు న‌ష్టం దావా వేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఆయ‌న తాజాగా … Read more

Sleep : జీవిత భాగస్వామి పక్కన నిద్రపోతే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

Sleep : ప్రతి మనిషికి కూడా ఆహారం ఎలాగో నిద్ర కూడా అలానే. నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యమైనది. నిద్ర రాకుండా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఒత్తిడి, ఆందోళన వంటి కారణాల‌ వలన నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవడానికి ఇంకా చాలా కారణాలే ఉన్నాయి. అయితే వీటన్నింటికీ మీ జీవిత భాగస్వామి మంచి మెడిసిన్. జీవిత భాగస్వామి సాన్నిహిత్యం మనసుని రిలాక్సింగ్‌గా ఉండేట్లు చేస్తుంది. జీవిత భాగస్వామి పక్కన ఉన్నప్పుడు శరీరం, … Read more

సినీ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ ఇంట్లో విషాదం

సినీ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయ‌న కుమార్తె గాయ‌త్రి (38) క‌న్ను మూశారు. శుక్ర‌వారం రాత్రి ఆమెకు గుండెపోటు రావ‌డంతో ఏఐజీ హాస్పిట‌ల్‌లో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఆమె చికిత్స తీసుకుంటూ శ‌నివారం క‌న్నుమూశారు. కాగా రాజేంద్ర ప్ర‌సాద్‌కు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె మ‌ర‌ణంతో ఆయ‌న ఇంట్లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.