జావ తాగితే నీరసం మాయం.. ఎలా తయారు చేయాలంటే..?
రెండడుగులు వేయగానే శక్తి మొత్తాన్ని పీల్చి పిప్పి చేసినట్లు అనిపిస్తుందా. ఎక్కడ లేని నీరసం వస్తుందా. ఉత్సాహంగా పనిచేయలేకపోతున్నారా. అయితే వీటన్నింటికీ జావ సమాధానం చెబుతోంది. ఇంతకీ ఆ జావ ఏంటి, ఎలా తయారు చేయాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా చాలా మంది వేసవిలో రాగి జావ తాగుతారు. కానీ వాస్తవానికి దీనికి సీజన్లతో పనిలేదు. ఏ సీజన్‌లో అయినా తాగవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రాగి జావను తాగడం వల్ల అనేక ప్రయోజనాలను … Read more









