15 నిమిషాల ప‌ని.. మీ జేబులో డ‌బ్బులే డ‌బ్బులు..!

ఇటీవ‌లి కాలంలో చాలా మంది డ‌బ్బులు సంపాదించ‌డానికి నానా తంటాలు ప‌డుతున్నారు. జాబుల కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. కొంద‌రు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిన కూడా మంచి జాబులు సంపాదించ‌లేక‌పోతున్నారు. అయితే కొన్ని కంపెనీలు మాత్రం నిరుద్యోగుల‌కి బంప‌ర్ ఆఫ‌ర్స్ ఇస్తున్నాయి.ఇప్పుడు మ‌నం మాట్లాడుకునేది అలాంటిదే. 15 నిమిషాల ప‌ని చేస్తే మీ జేబులో డ‌బ్బులు నిండిన‌ట్టే. బ‌య‌ట‌కు రాకుండా, ప్ర‌యాణంలో ఉన్న‌ప్పుడు, గ్రామంలో ఉన్న‌ప్పుడు కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించ‌వ‌చ్చు. మ‌నం చేయాల్సింది కేవ‌లం ఈమెయిల్స్ … Read more

Chicken Liver : చికెన్ లివ‌ర్ తింటే క‌లిగే ఉప‌యోగాలు తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Chicken Liver : చాలా మంది మాంసాహారాన్ని తీసుకుంటూ ఉంటారు. మాంసాహారంలో ఎన్నో రకాలు ఉన్నాయి. చికెన్ లివర్ ని కూడా చాలా మంది ఇష్ట పడుతుంటారు. చికెన్ లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చికెన్ లివర్ వలన కలిగే లాభాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్ లివర్ ని తీసుకుంటే ఎన్నో రకాల సమస్యలు దూరం అవుతాయి. ఇక మరి ఇందులో వుండే పోషకాల గురించి, ఏయే సమస్యలు … Read more

గింజలు తీసిన ఖర్జూరాన్ని ముట్టుకోవద్దు: శ్రీశ్రీ రవిశంకర్

ఖర్జూరం పండ్లను మనం కొనుక్కుంటూ ఉంటాం. ఆరోగ్యానికి ఖర్జూరం మేలు చేస్తుందని తీసుకుంటూ ఉంటాం. స్పిట్ జిహాద్ రీసెంట్ గా మనం వార్తలలో చూసాం. ఇప్పుడు డేట్ జిహాద్ వెలుగులోకి వచ్చింది. అసలు ఈ డేట్ జీహాద్ ఏంటి..? రవిశంకర్ గారు చెప్పిన విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. కొన్ని చోట్ల ఖర్జూరాలని అమ్మకానికి పెడుతున్నారు. ఖర్జూరం పండ్లను నమిలి, వాటి గింజలని తొలగించి, ఆ ఖర్జూరం పండ్లను అమ్ముతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా … Read more

Viral Video : డ్రైవ‌ర్‌కు ఫిట్స్ వ‌స్తే.. ఆ మ‌హిళ స్టీరింగ్ అందుకుని బ‌స్సును న‌డిపించింది..

Viral Video : ప్ర‌మాదాలు సంభ‌వించే స‌మ‌యంలో చాక‌చ‌క్యంగా, స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించాలి. దీంతో ఆ ప్ర‌మాదాల నుంచి ఎలాంటి న‌ష్టం లేకుండా బ‌యట ప‌డేందుకు వీలుంటుంది. అవును.. ఆ మ‌హిళ కూడా స‌రిగ్గా ఇలాగే చేసింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. మ‌హారాష్ట్ర‌లోని పూణె స‌మీపంలో ఉన్న షిరూర్ అనే ఆగ్రో టూరిజం సెంట‌ర్ నుంచి ఓ మినీ బ‌స్సు వ‌స్తోంది. అయితే మార్గ మ‌ధ్య‌లో ఆ బ‌స్సు డ్రైవ‌ర్‌కు ఫిట్స్ వ‌చ్చాయి. దీంతో అత‌ను బ‌స్సును … Read more

యాప్స్ ని ఫోన్ నుంచి తీసేసినా యాక్సెస్ పోదు.. అందుకని సెట్టింగ్స్ ని ఇలా మార్చండి..!

ప్రతీ ఒక్కరు కూడా ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్ లో చాలా యాప్స్ ని కూడా ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. ఈ యాప్స్ వలన చాలా టాస్కులని ఈజీగా పూర్తి చేసుకోవచ్చు. అయితే, వీటిని గమనించినట్లయితే ఇవి మన డేటాని ఫాలో అవుతూ ఉంటాయి. అలా ఫాలో అయ్యే యాప్స్ చాలా ఉన్నాయి. మన ఫోన్ నుంచి వాటిని తీసేసినా సరే అవి మన డేటాని ట్రాక్ చేయడానికి అనుమతి ఉంటుంది. … Read more

Health Tips : ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు రోజుకు ఎన్ని సార్లు మూత్ర విస‌ర్జ‌న చేస్తారు ? రోజుకు ఎన్ని సార్లు మూత్ర విస‌ర్జ‌న చేస్తే మంచిది ?

Health Tips : మ‌నం రోజూ అనేక ర‌కాల ఆహారాల‌ను తింటుంటాం. అనేక ద్ర‌వాల‌ను తాగుతుంటాం. దీంతో ఆ ప‌దార్థాల‌న్నీ శ‌రీరంలో క‌ల‌సిపోతాయి. ఈ క్ర‌మంలో ద్ర‌వాలుగా మారిన వాటిని మూత్ర పిండాలు వ‌డ‌బోస్తాయి. వాటిల్లోని పోష‌కాల‌ను శ‌రీరంలోకి పంపిస్తాయి. వ్య‌ర్థాల‌ను మూత్రంగా బ‌య‌ట‌కు పంపుతాయి. అయితే కొంద‌రు రోజూ ఎక్కువ సార్లు మూత్ర విస‌ర్జ‌న చేస్తారు. కొంద‌రు త‌క్కువ‌గా మూత్రం పోస్తారు. మ‌రి ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు రోజుకు ఎన్నిసార్లు మూత్ర విస‌ర్జ‌న చేయాలి ? ఎన్ని … Read more

రూ.10, రూ.20 నోట్లు క‌నిపించ‌డం లేదు.. మీకూ ఇలాగే జ‌రుగుతుందా..?

ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు ఎంత అవసరమో మనకి తెలుసు. అయితే, రాను రాను టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా క్యాష్ ని ఉపయోగించడం తగ్గించేశారు. కానీ, ఇంకా అక్కడక్కడ తప్పకుండా క్యాష్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటోంది. మనం ప్రస్తుతం పరిస్థితిని గమనించినట్లయితే.. 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు నెమ్మదిగా కనుమరుగైపోతున్నాయి. అలాగే, 50 రూపాయల నోట్లు కూడా తగ్గిపోయాయి. కరెన్సీ నోట్లు చిరిగిపోవడం వలన కొన్ని నోట్లో అందుబాటులో … Read more

దుబాయ్‌లో బంగారం ఎందుకు అంత త‌క్కువ ధ‌ర ఉంటుంది ? అక్క‌డి నుంచి ఎంత బంగారం తేవ‌చ్చు ? తెలుసా ?

బంగారం అంటే ఇష్ట‌ప‌డని మ‌హిళ‌లు ఉండ‌రు. ఆ మాట కొస్తే పురుషులు కూడా బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో భిన్న ర‌కాలుగా బంగారం ధ‌ర‌లు ఉంటాయి. కానీ అన్ని దేశాల క‌న్నా దుబాయ్‌లోనే బంగారం ధ‌ర‌లు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. అందుక‌నే చాలా మంది అక్క‌డికి వెళ్లి బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే అక్క‌డ బంగారం ధ‌ర‌లు ఎందుకు త‌క్కువగా ఉంటాయో తెలుసా ? అదే ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

వాస్తు ప‌రంగా ఈ త‌ప్పుల‌ను చేస్తే దంప‌తుల మ‌ధ్య గొడ‌వ‌లు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

ఈ రోజుల్లో కూడా చాలా మంది వాస్తు ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన అనేక సమస్యలు తొలగిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అయితే, వాస్తు ప్రకారం భార్యాభర్తల మధ్య బంధం బావుండాలన్నా.. వైవాహిక జీవితంలో ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా.. వీటిని పాటించడం మంచిది. కొత్తగా పెళ్లయిన జంట కొన్ని తప్పులు చేయకుండా ఉంటే మంచిది. కొత్తగా పెళ్లయిన వాళ్లు ఉత్తరం లేదా దక్షిణం వైపు మంచం లేకుండా … Read more

Vitamin B6 : వీటిని రోజూ తింటే చాలు.. హార్ట్ ఎటాక్ రాదు.. న‌ర‌న‌రాల్లో బ‌లం పెరుగుతుంది..!

Vitamin B6 : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్ లో బి కాంప్లెక్స్ విట‌మిన్స్ కూడా ఒక‌టి. శరీరాన్ని బ‌లంగా, ఉంచ‌డంలో, న‌రాల వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉండ‌చంలో ఇవి ఎంతో అవ‌స‌ర‌మ‌వుతాయి. నాగ‌రిక‌త పేరు చెప్పి ప్ర‌తి ఆహారాన్ని మ‌నం పాలిష్ ప‌ట్టి తీసుకోవ‌డం వ‌ల్ల ధాన్యాల పై పొర‌ల్లో ఉండే బి కాంప్లెక్స్ విట‌మిన్స్ అన్ని త‌వుడులో వెళ్లి పోతూ ఉంటాయి. క‌నుక మ‌నం తీసుకునే ఆహారాల ద్వారా బి కాంప్లెక్స్ విట‌మిన్స్ త‌క్కువ‌గా అందుతాయి. … Read more