Chikkudukaya Nilva Pachadi : చిక్కుడు కాయ నిల్వ ప‌చ్చ‌డి ఇలా పెట్టండి.. అద్భుతంగా ఉంటుంది..!

Chikkudukaya Nilva Pachadi : మ‌నం ప‌చ్చ‌డి చేసుకోవ‌డానికి వీలుగా ఉండే కూర‌గాయ‌ల్లో చిక్కుడుకాయ‌లు కూడా ఒక‌టి. చిక్కుడుకాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చిక్కుడుకాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. కూర‌ల‌తో పాటు చిక్కుడుకాయ‌ల‌తో మ‌నం నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. స‌రిగ్గా చేయాలే కానీ ఈ ప‌చ్చ‌డి ఆవకాయ కంటే చాలా రుచిగా ఉంటుంది. చిక్కుడుకాయ‌ల‌తో చాలా సుల‌భంగా ప‌క్కా కొల‌త‌ల‌తో … Read more

Clean Digestive System : పేగుల్లో ఉన్న చెత్తం మొత్తం బ‌య‌ట‌కు రావాలంటే.. ఇలా చేయండి..!

Clean Digestive System : మారిన మ‌న జీవ‌న‌విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే వారి సంఖ్య ఎక్కువ‌వుతుంది. అనే ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టు ముడుతున్నాయి. వీటి వ‌ల్ల కొంద‌రు ప్రాణాలు కోల్పోతే మ‌రికొంద‌రు దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో జీవితాంతం బాధ‌ప‌డుతున్నారు. ఇటువంటి పరిస్థితులు మ‌న‌కు రాకుండా ఉండాలంటే మ‌నం కొన్ని ఆరోగ్య సూత్రాల‌ను పాటించాలి. ఈ ఆరోగ్య సూత్రాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌లు లేకుండా మ‌నం … Read more

Chicken Samosa : చికెన్ స‌మోసా ఇలా చేయండి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Chicken Samosa : మ‌నం స్నాక్స్ గా తీసుకునే వాటిల్లో స‌మోసాలు కూడా ఒక‌టి. స‌మోసాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మ‌నం రుచికి త‌గిన‌ట్టు వివిధ రుచుల్లో వీటిని త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం ఎక్కువ‌గా ప‌నీర్ స‌మోసా, ఉల్లిపాయ స‌మోసా, స్వీట్ కార్న్ స‌మోసా వంటి వాటిని త‌యారు చేస్తాము. వీటితో పాటు మ‌నం చికెన్ స‌మోసాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చికెన్ స‌మోసా కూడా చాలా … Read more

Instant Biryani Gravy : ఇంట్లో కూర‌గాయ‌లు ఏమీ లేన‌ప్పుడు దీన్ని చేసి తినండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Instant Biryani Gravy : మనం వంటింట్లో వివిధ ర‌కాల బిర్యానీల‌ను, పులావ్ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. అలాగే వీటిని తిన‌డానికి మిర్చి కా సాల‌న్, ట‌మాట సాల‌న్ వంటి కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. వీటితో క‌లిపి తింటే బిర్యానీ మ‌రింత రుచిగా ఉంటుంది. అయితే ఒక్కోసారి ఇలా మిర్చి కా సాల‌న్ వంటి వాటిని త‌యారు చేసే స‌మ‌యం ఉండ‌దు. అలాంట‌ప్పుడు కింద చెప్పిన విధంగా ఇన్ స్టాంట్ బిర్యానీ … Read more

Jogging Health Benefits : రోజూ 20 నిమిషాల పాటు జాగింగ్ చేస్తే.. ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Jogging Health Benefits : బ‌రువు త‌గ్గ‌డానికి, శ‌రీరం ఆరోగ్యం ఉండ‌డానికి మ‌నం అనేక ర‌కాల వ్యాయామాలు చేస్తూ ఉంటాము. మ‌నం రోజూ చేసే వివిధ ర‌కాల వ్యాయామాల్లో జాగింగ్ కూడా ఒక‌టి. జాగింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రోజూ క‌నీసం 20 నిమిషాల పాటు జాగింగ్ చేస్తే మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. రోజూ 20 నిమిషాల పాటు జాగింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు … Read more

Carrot Ginger Soup : క్యారెట్‌, అల్లం వేసి సూప్ ఇలా చేయండి.. దీన్ని తాగితే ర‌క్తం పెరుగుతుంది..!

Carrot Ginger Soup : వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు వేడి వేడిగా సూప్ ని తాగాల‌నిపించ‌డం స‌హ‌జం. అయితే చాలా మంది ఇన్ స్టాంట్ గా ల‌భించే సూప్ ప్యాకెట్ ల‌ను తీసుకు వ‌చ్చి సూప్ ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా ల‌భించే ఇన్ స్టాంట్ సూప్ ప్యాకెట్ ల‌ల్లో ప్రిజ‌ర్వేటివ్స్ ను, ఫుడ్ క‌ల‌ర్స్ ను ఎక్కువ‌గా క‌లుపుతూ ఉంటారు. ఇలాంటి సూప్ ను తీసుకోవ‌డం వల్ల మ‌న ఆరోగ్యానికి హాని … Read more

Minapa Rotte : పాత‌కాల‌పు వంట ఇది.. మిన‌ప రొట్టె.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఎలా చేయాలంటే..?

Minapa Rotte : మిన‌ప రొట్టె.. మిన‌ప‌ప్పుతో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా దీనిని ఎక్కువ‌గా తీసుకుంటారు. పాత‌కాలంలో దీనిని ఎక్కువ‌గా త‌యారు చేసే వారు. మిన‌ప రొట్టెను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి బ‌లం క‌లుగుతుంది. మిన‌ప‌ప్పుతో త‌రుచూ చేసే ఇడ్లీ, దోశ వంటి వంట‌కాల‌తో పాటు ఇలా మిన‌ప రొట్టెను కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. రుచితో పాటు బ‌లాన్ని ఇచ్చే మిన‌ప రొట్టెను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను … Read more

Heart Healthy Foods : సాయంత్రం వీటిని తీసుకోండి.. హార్ట్ ఎటాక్ రాదు..!

Heart Healthy Foods : మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్యల్లో గుండె సంబంధిత స‌మ‌స్య‌లు కూడా ఒక‌టి. జంక్ ఫుడ్ ను తీసుకోవ‌డం, కొవ్వు ఉండే ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వంటి కార‌ణాల చేత చాలా మంది గుండె సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. కొంద‌రు … Read more

Spring Rolls : బేక‌రీల‌లో ల‌భించే స్ప్రింగ్ రోల్స్‌.. త‌యారీ ఇలా..!

Spring Rolls : స్ప్రింగ్ రోల్స్.. ఇవి మ‌న‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ ల‌లో ల‌భిస్తాయి. స్టాట‌ర్ గా వీటిని తీసుకుంటూ ఉంటారు. స్ప్రింగ్ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోప‌ల రుచిక‌ర‌మైన స్ట‌ఫింగ్ తో ఈ రోల్స్ తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. ఈ స్ప్రింగ్ రోల్స్ ను మనం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. పైన పొర చాలా ప‌లుచ‌గా వ‌చ్చేలా ఈ స్ప్రింగ్ … Read more

Aloo Gobi Masala Gravy : క్యాట‌రింగ్ స్టైల్‌లో ఆలు గోబీ మసాలా గ్రేవీ.. ఇలా చేయండి.. బాగుంటుంది..!

Aloo Gobi Masala Gravy : ఆలూ గోబి మ‌సాలా క‌ర్రీ.. బంగాళాదుంప‌లు, క్యాలీప్ల‌వ‌ర్ క‌లిపి చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ క‌ర్రీని రుచి చూసే ఉంటారు. ఎక్కువ‌గా క్యాట‌రింగ్ వాళ్లు ఈ క‌ర్రీని త‌యారు చేస్తూ ఉంటారు. దేనితో తిన్నా కూడా ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ క‌ర్రీని మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాట‌రింగ్ స్టైల్ లో ఆలూ గోబి మ‌సాలా … Read more