Cashew Nuts : జీడిప‌ప్పుకు చెందిన నిజాలు ఇవి.. తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

Cashew Nuts : మ‌నం వివిధ ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వాటిలో జీడిప‌ప్పు కూడా ఒక‌టి. జీడిప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వంట‌ల్లో కూడా పేస్ట్ రూపంలో వీటిని వాడుతూ ఉంటాము. అలాగేజీడిప‌ప్పు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వీటిలో ప్రోటీన్, ఫైబ‌ర్, జింక్, మెగ్నీషియం, విట‌మిన్ బి, విట‌మిన్ కె, పొటాషియం వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. జీడిప‌ప్పును తీసుకోవ‌డం … Read more

Healthy Laddu : అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే హెల్తీ ల‌డ్డూ.. త‌యారీ ఇలా..!

Healthy Laddu : హెల్తీ ల‌డ్డూలు.. డ్రై ఫ్రూట్స్ తో ఈ ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని రోజుకు ఒక‌టి చొప్పున తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ ల‌డ్డూల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. శ‌రీరం బ‌లంగా ధృడంగా త‌యార‌వుతుంది. పిల్ల‌ల‌కు ఈ ల‌డ్డూల‌ను ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. గ‌ర్భిణీ స్త్రీలు ఈ ల‌డ్డూల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వారికి ఎంతో మేలు … Read more

Paneer Sandwich : ప‌నీర్ శాండ్‌విచ్‌ను ఇలా 10 నిమిషాల్లో చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Paneer Sandwich : మ‌న‌కు బేక‌రీల‌ల్లో ల‌భించే ప‌దార్థాల్లో ప‌నీర్ సాండ్విచ్ కూడా ఒక‌టి. ఈ సాండ్విచ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్లలు దీనిని మ‌రింత ఇష్టంగా తింటారు. ఈ ప‌నీర్ సాండ్విచ్ ను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. పిల్ల‌ల‌కు లంచ్ బాక్స్ లో కూడా ఈ సాండ్విచ్ ను పెట్ట‌వ‌చ్చు. రుచిగా, ఆరోగ్యానికి మేలు … Read more

Roasted Peanuts : ప‌ల్లీల‌ను వేయించి తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..? త‌ప్ప‌కుండా తినండి..!

Roasted Peanuts : మ‌నం ప‌ల్లీల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటిని పొడిగా చేసి వంటల్లో వాడుతూ ఉంటాము. అలాగే వేయించి ఉప్పు, కారం చల్లుకుని స్నాక్స్ గా తీసుకుంటూ ఉంటాము. ఉడికించి తీసుకుంటూ ఉంటాము. అలాగే వివిధ ర‌కాల తీపి వంట‌కాల్లో కూడా ప‌ల్లీల‌ను వాడుతూ ఉంటాము. ప‌ల్లీల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. ప‌ల్లీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిలో మ‌న శ‌రీరానికి … Read more

Peanut Rolls : ప‌ల్లీల‌తో ఇలా ఎంతో రుచిగా ఉండే పీన‌ట్ రోల్స్ చేయండి.. చాలా బాగుంటాయి..!

Peanut Rolls : మ‌నం ప‌ల్లీల‌తో వివిధ ర‌కాల తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ప‌ల్లీల‌తో చేసే తీపి వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ప‌ల్లీల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన తీపి వంట‌కాల్లో పీన‌ట్ రోల్స్ కూడా ఒక‌టి. ఈ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. పిల్ల‌లు వీటిని ఇష్టంగా తింటారు. వీటిని పిల్ల‌లకు ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల కూడా చ‌క్క‌గా ఉంటుంది. … Read more

Sorakaya Pappu : సొర‌కాయ ప‌ప్పును ఇలా చేయండి.. అన్నం లేదా చ‌పాతీలు.. ఎందులోకి అయినా సూప‌ర్‌గా ఉంటుంది..!

Sorakaya Pappu : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌లల్లో సొర‌కాయ కూడా ఒక‌టి. సొర‌కాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరానికి చ‌లువ చేయ‌డంలో ఇలాఅనేక ర‌కాలుగా సొర‌కాయ మ‌న‌కు మేలు చేస్తుంది. సొరకాయ‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో సొర‌కాయ ప‌ప్పు కూడా ఒక‌టి. సొర‌కాయ ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ ప‌ప్పును అంద‌ర ఇష్టంగా … Read more

Egg Yolk : కోడిగుడ్డులోని ప‌చ్చ‌ని సొన‌ను తినాలంటే భ‌య‌ప‌డుతున్నారా.. అయితే ఇవి చ‌ద‌వండి..!

Egg Yolk : ప్రోటీన్ ఎక్కువ‌గాఉండే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒక‌టి. గుడ్డును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. నిపుణులు కూడా రోజూ ఒక గుడ్డును ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. గుడ్డును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ల‌భిస్తాయి. మ‌న శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో గుడ్డు మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. అయితే మ‌న‌లో చాలా మంది కోడిగుడ్డు తెల్ల‌సొన‌ను మాత్ర‌మే ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. గుడ్డు ప‌చ్చ‌సొన‌ను … Read more

Perugu Chutney : ఇంట్లో కూర‌గాయ‌లు ఏమీ లేన‌ప్పుడు పెరుగుతో ఇలా చేసి తినండి.. సూప‌ర్‌గా ఉంటుంది..!

Perugu Chutney : పెరుగు చ‌ట్నీ.. పెరుగుతో చేసే ఈ చ‌ట్నీ చాలా రుచిగాఉంటుంది. స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు లేదా ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఇలా పెరుగుతో చ‌ట్నీని తయారు చేసి తీసుకోవ‌చ్చు. అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఇంట్లో పెరుగు ఉంటే చాలు దీనిని 15 నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. వంట రాని వారు కూడా ఈ పెరుగు చ‌ట్నీని చిటికెలో త‌యారు చేసుకోవ‌చ్చు. పెరుగుతో క‌మ్మ‌టి చ‌ట్నీని ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more

Mushroom Curry Recipe : పుట్ట‌గొడుగుల‌తో ఇలా కూర చేస్తే ఎవ‌రైనా స‌రే లాగించేస్తారు..!

Mushroom Curry Recipe : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే మ‌సాలా క‌ర్రీల‌ల్లో మ‌ష్రూమ్ క‌ర్రీ కూడా ఒక‌టి. మ‌ష్రూమ్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ కర్రీని ఇష్టంగా తింటారు. దేనితో తిన్నా కూడా ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ మ‌ష్రూమ్ క‌ర్రీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా మ‌ష్రూమ్ … Read more

Meals : రాత్రిపూట భోజ‌నాన్ని త్వ‌ర‌గా చేయ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Meals : ఆరోగ్య‌క‌ర‌మైన శ‌రీరం కోసం మ‌నం అనేక నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది. ఈ నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌న శరీర ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. మ‌నం పాటించాల్సిన ఆరోగ్య‌క‌ర‌మైన నియ‌మాల్లో రాత్రి భోజ‌నం త్వ‌ర‌గా చేయ‌డం కూడా ఒక‌టి. సాయంత్రం స‌మ‌యంలో భోజ‌నం త్వ‌ర‌గా చేయ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని ఎంతో మంది నిపుణులు చెబుతున్నారు. మ‌నం నిద్రించే స‌రికి మ‌నం తిన్న ఆహారం … Read more