Mysore Bonda Without Maida : మైదా లేకుండా మైసూర్ బొండాలను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!
Mysore Bonda Without Maida : మనకు హోటల్స్, రోడ్ల పక్కన బండ్ల మీద లభించే అల్పాహారాల్లో మైసూర్ బోండాలు కూడా ఒకటి. మైసూర్ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే వీటిని తయారు చేయడానికి మైదాపిండిని వాడుతారు. కానీ మైదాపిండి మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. మైదాపిండిని తీసుకోవడం వల్ల షుగర్ వంటి వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అలాగే బరువు పెరిగే అవకాశాలు కూడా … Read more









