Venna Gottalu : నోట్లో వేసుకోగానే క‌రిగిపోయే స్వీట్ ఇది.. ఎలా చేయాలంటే..?

Venna Gottalu : బియ్యంపిండితో మ‌నం ర‌కర‌కాల పిండి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బియ్యం పిండితో చేసే వివిధ ర‌కాల పిండి వంట‌కాల్లో వెన్న గొట్టాలు కూడా ఒక‌టి. వెన్న గొట్టాలు చాలా రుచిగా ఉంటాయి. పిల్ల‌లు కూడా వీటిని ఇష్టంగా తింటారు. టీ టైంలో స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. బియ్యంపిండితో త‌రుచూ చేసే పిండి వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా … Read more

Amruthaphalam : నోట్లో వేసుకోగానే క‌రిగిపోయే స్వీట్ ఇది.. పాత‌కాలం నాటిది.. ఎలా చేయాలంటే..?

Amruthaphalam : మ‌నం బియ్యంతో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బియ్యంతో చేసే తీపి వంట‌కాల్లో అమృత‌ఫ‌లం కూడా ఒక‌టి. ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని పాత‌కాలంలో ఎక్కువ‌గా త‌యారు చేసే వారు. దీనిని తీసుకోవడం వ‌ల్ల శ‌రీరానికి బ‌లం క‌లుగుతుంది. పిల్ల‌ల‌కు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ తీపి వంట‌కాన్ని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. త‌రుచూ పంచ‌దార‌తో కాకుండా ఇలా బెల్లంతో కూడా తీపి … Read more

Coriander Juice : కొత్తిమీర జ్యూస్‌ను రోజూ ప‌ర‌గ‌డుపునే తాగాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Coriander Juice : మ‌నం వంట‌ల‌ను గార్నిష్ చేయ‌డానికి కొత్తిమీర‌ను ఎక్కువ‌గా వాడుతూ ఉంటాము. కొత్తిమీర వేయ‌డం వ‌ల్ల మ‌నం చేసే వంటలు చూడ‌డానికి అందంగా ఉండ‌డంతో పాటు మంచి వాస‌న కూడా వ‌స్తాయి. అలాగే కొత్తిమీర‌తో కొత్తిమీర చ‌ట్నీ, కొత్తిమీర రైస్ వంటి వాటిని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. వంట‌ల్లో కొత్తిమీర‌ను వాడ‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. … Read more

Zero Oil Chicken Fry : చుక్క నూనె లేకుండా చికెన్ ఫ్రై ఇలా చేయండి.. అన్నంలో తింటుంటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Zero Oil Chicken Fry : చికెన్ ఫ్రై.. చికెన్ తో వివిధ ర‌కాల వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. దీనిని మ‌నం త‌రుచూ ఇంట్లో కూడా త‌యారు చేస్తూ ఉంటాము.అయితే చికెన్ ఫ్రైను త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా నూనె ప‌డుతుంద‌ని మ‌నంద‌రికి తెలిసిందే. నూనె ఎక్కువ‌గా వేయ‌డం వ‌ల్ల‌నే ముక్క‌లు చ‌క్క‌గా వేగి రుచిగా ఉంటాయి. కానీ అస్స‌లు ఒక్క చుక్క … Read more

Neerothulu : నూనె, మైదా లేకుండా.. ఎంతో సుల‌భంగా ఈ తీపి వంట‌కం చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Neerothulu : నీరొత్తులు.. గోధుమ‌పిండితో చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. చిరుతిళ్లు లేని పాత‌కాలంలో కేవ‌లం రెండే రెండు ప‌దార్థాల‌తో ఈ నీరొత్తుల‌ను త‌యారు చేసే వారు. వీటిని చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు చాలా సుల‌భంగా నీరొత్తుల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. నీరొత్తుల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. వీటిని త‌యారు చేయ‌డానికి కావ‌ల్సిన ఆ రెండు ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను … Read more

Junnu Health Benefits : జున్ను తిన‌డం వ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Junnu Health Benefits : పాల నుడి త‌యార‌య్యే రుచిక‌రమైన ప‌దార్థాల్లో జున్ను కూడా ఒక‌టి. జున్ను రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌లసిన ప‌ని లేదు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. జున్నును ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఆవు లేదా గేదె దూడ‌ల‌ను జ‌న్మించిన‌ప్పుడు వ‌చ్చే పాల‌తో జున్నును త‌యారు చేస్తారు. బెల్లం లేదా పంచ‌దార, యాల‌కుల పొడి, మిరియాల పొడి వేసి ఈ జున్నును త‌యారు చేస్తూ ఉంటారు. జున్నును తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Simple Chicken Curry : ఒకే గిన్నెలో అన్నీ క‌లిపి సింపుల్‌గా ఇలా చికెన్ క‌ర్రీ చేయండి.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

Simple Chicken Curry : చికెన్ ఎక్కువ‌గా త‌యారు చేసే వివిధ ర‌కాల వంట‌కాల్లో చికెన్ క‌ర్రీ కూడా ఒక‌టి. చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కొక్క‌రు ఒక్కోలా త‌యారు చేస్తూ ఉంటారు. త‌రుచూ చేసే చికెన్ కర్రీ కంటే కింద చెప్పిన విధంగా త‌యారు చేసే చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువ వంట గిన్నెలు వాడే ప‌ని లేకుండా కేవ‌లం ఒక క‌ళాయిలోనే త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే వంట‌రాని … Read more

Paratha Sherwa : ప‌రాటాల్లోకి షేర్వాను ఇలా చేయండి.. టేస్ట్ సూప‌ర్‌గా ఉంటుంది..!

Paratha Sherwa : ప‌రాటా షేర్వా.. మ‌న‌కు హోటల్స్ లో, ధాబాలల్లో ప‌రాటాల‌ను ఈ షేర్వాతో స‌ర్వ్ చేస్తూ ఉంటారు. ఈ షేర్వాతో తింటే పరాటాలు మ‌రింత రుచిగా ఉంటాయి. కేవ‌లం పరాటాలే కాకుండా రుమాలీ రోటీ, చ‌పాతీ, నాన్, ప్లేన్ బిర్యానీ, బ‌గారా అన్నంలోకి కూడా షేర్వా చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లోనే హోటల్ స్టైల్ పరాటా షేర్వాను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న … Read more

Ash Gourd Juice : ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో బూడిద గుమ్మ‌డికాయ జ్యూస్‌ను తాగితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Ash Gourd Juice : బూడిద గుమ్మ‌డి.. ఇది మనంద‌రికి తెలిసిందే. చాలా మంది దీనిని ఇంటి గుమ్మానికి, వ్యాపార సంస్థ‌ల‌కు దిష్టి త‌గ‌ల‌కుండా క‌డ‌తారు. అలాగే దీనితో గుమ్మ‌డికాయ వ‌డియాలు కూడా త‌యారు చేస్తారు. చాలా మందికి బూడిద గుమ్మ‌డి గురించి ఇది మాత్ర‌మే తెలుసు. కానీ బూడిద గుమ్మడిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. దీనిని జ్యూస్ గా చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని ఆయుర్వేద … Read more

Masala Kajjikayalu : సాయంత్రం స‌మ‌యంలో ఇలా మ‌సాలా క‌జ్జికాయ‌ల‌ను చేసి తినండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Masala Kajjikayalu : మ‌సాలా క‌జ్జికాయ‌లు.. టీ తాగుతూ స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. పైన క్రిస్పీగా లోప‌ల రుచిక‌ర‌మైన స్ట‌ఫింగ్ తో ఈ క‌జ్జికాయ‌లు చాలా రుచిగా ఉంటాయి. తీపి క‌జ్జి కాయ‌ల‌ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌ని వారు ఇలా మ‌సాలా క‌జ్జికాయ‌ల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. క్రిస్పీగా, రుచిగా ఉండే ఈ మ‌సాలా క‌జ్జికాయ‌ల‌ను … Read more