Foods For Kids : మీ పిల్ల‌ల‌కు రోజూ ఈ ఆహారాల‌ను తినిపించండి.. వారి మెద‌డు కంప్యూట‌ర్‌లా ప‌నిచేస్తుంది..!

Foods For Kids : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మెద‌డు కూడా ఒక‌టి. మెద‌డు ఆరోగ్యంగా ఉంటేనే శ‌రీరంలో జీవ‌క్రియ‌ల‌న్నీ స‌క్ర‌మంగా జ‌రుగుతాయి. శ‌రీరం త‌న విధుల‌ను తను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తుంది. అయితే నేటి తరుణంలో చాలా మంది పిల్ల‌ల్లో మెద‌డు ప‌నితీరు స‌రిగ్గా ఉండ‌డం లేదు. జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గిపోతుంది. చ‌దువుపై దృష్టి పెట్ట‌డం లేదు. ఎక్కువ‌గా ఫోన్ చూడ‌డం, టీవీ చూడ‌డం, గేమ్స్ ఆడ‌డం వంటి వాటిపై శ్ర‌ద్ద చూపిస్తున్నారు. దీంతో చ‌దువులో ముందుకు … Read more

Restaurant Style Veg Soup : రెస్టారెంట్ స్టైల్‌లో వెజ్ సూప్‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Restaurant Style Veg Soup : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో లభించే వివిధ ర‌కాల రుచిక‌ర‌మైన సూప్ ల‌ల్లో వెజ్ సూప్ కూడా ఒక‌టి. వెజ్ సూప్ చాలా రుచిగా ఉంటుంది. స్టాట‌ర్ గా దీనిని ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్నప్పుడు ఈ సూప్ ను తీసుకోవ‌డం వల్ల హాయిగా ఉంటుంది. ఈ సూప్ ను అదే రుచితో రెస్టారెంట్ స్టైల్ లో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ సూప్ ను … Read more

Beetroot Kurma : బీట్‌రూట్ కుర్మాను ఇలా చేసి తినండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Beetroot Kurma : మ‌నం బీట్ రూట్ ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ర‌క్త‌పోటును త‌గ్గించ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా బీట్ రూట్ లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. బీట్ రూట్ తో ఎక్కువ‌గా ఫ్రైను త‌యారు చేస్తూ ఉంటారు. ఫ్రైతో పాటు బీట్ రూట్ తో కుర్మాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చ‌పాతీ, రోటీ … Read more

Dry Amla For White Hair : దీన్ని వాడితే చాలు.. మీ తెల్ల జుట్టు మొత్తం న‌ల్ల‌గా మారుతుంది..!

Dry Amla For White Hair : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది తెల్ల జుట్టుతో బాధ‌ప‌డుతున్నారు. పూర్వం వ‌య‌సు పైబ‌డిన వారిలో మాత్ర‌మే క‌నిపించే ఈ తెల్ల‌జుట్టు నేటి త‌రుణంలో పిల్ల‌ల్లో కూడా క‌నిపిస్తుంది. మారిన మ‌న ఆహారపు అల‌వాట్లు, జీవన విధానం, వాతావ‌ర‌ణ కాలుష్యం, ఒత్తిడి, పోష‌కాహార లోపం వంటి వివిధ కార‌ణాల చేత మ‌న‌లో చాలా మంది తెల్ల‌జుట్టుతో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు తెల్ల‌బ‌డ‌డం వ‌ల్ల చిన్న వ‌య‌సులోనే పెద్ద‌వారిలాగా క‌నిపిస్తారు. చాలా … Read more

Pudina Rasam : పుదీనా ర‌సం త‌యారీ ఇలా.. వేడి వేడిగా కార‌కారంగా అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Pudina Rasam : పుదీనా ర‌సం.. వంట‌ల్లో గార్నిష్ కోసం వాడే పుదీనాతో చేసే ఈ ర‌సం చాలా రుచిగా ఉంటుంది. ఈ ర‌సాన్ని ఎక్కువ‌గా త‌మిళ‌నాడులో త‌యారు చేస్తూ ఉంటారు. త‌మిళ‌నాడు స్పెష‌ల్ వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. ఈ ర‌సంతో తింటే క‌డుపు నిండా భోజ‌నం చేస్తార‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ ర‌సాన్ని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం . జ‌లుబు, ద‌గ్గు, ఫ్లూ వంటి ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ఇలా పుదీనా ర‌సాన్ని త‌యారు చేసి … Read more

Tomato Coconut Pulao : ట‌మాటాలు, కొబ్బ‌రిపాలు క‌లిపి ఇలా పులావ్ చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Tomato Coconut Pulao : మ‌నం వంటింట్లో నాన్ వెజ్ తోనే కాకుండా వివిధ ర‌కాల వెజ్ పులావ్ ల‌ను కూడా వండుతూ ఉంటాము. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన రుచిక‌ర‌మైన పులావ్ వెరైటీలల్లో ట‌మాట కొకోనట్ పులావ్ కూడా ఒక‌టి. ట‌మాటాలు, కొబ్బ‌రి పాల‌తో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. మ‌సాలా కూర‌ల‌తో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ పులావ్ చ‌క్క‌గా ఉంటుంది. దీనిని … Read more

Late Sleep : రాత్రిపూట ఆల‌స్యంగా నిద్రిస్తున్నారా.. వైద్యులు చెప్పిన భ‌యంక‌ర‌మైన నిజం ఇది..!

Late Sleep : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన పోష‌కాల్లో ప్రోటీన్ కూడా ఒక‌టి. ప్రోటీన్ మ‌న శ‌రీరానికి చాలా అవ‌సరం. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, కండ‌రాల‌ను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచ‌డంలో, వివిధ ర‌కాల ఎంజైమ్స్ మ‌రియు హార్మోన్ల త‌యారీలో ఇలా అనేక ర‌కాలుగా ప్రోటీన్ అవ‌స‌ర‌మ‌వుతుంది. నేటి త‌రుణంలో చాలా మంది ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌నే తీసుకుంటున్నారు. మ‌న శ‌రీర బ‌రువు స‌మాన‌మైన ప్రోటీన్ ను మ‌నం రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అన‌గా … Read more

Mirchi Masala Curry : మిర్చి మ‌సాలా క‌ర్రీ ఇలా చేయండి.. అన్నంలో తింటే రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

Mirchi Masala Curry : మిర్చి మ‌సాలా క‌ర్రీ.. బ‌జ్జీ మిర్చితో చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంతో తింటే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు, వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఇలా మిర్చి మ‌సాలా క‌ర్రీని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఈ క‌ర్రీని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. 15 నుండి 20 నిమిషాల్లో ఈ క‌ర్రీని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో … Read more

Kova Kajjikayalu : తెలుగువారి సంప్ర‌దాయ వంట‌కం.. కోవా క‌జ్జికాయ‌లు.. తయారీ ఇలా..!

Kova Kajjikayalu : తెలుగు వారి తీపి వంట‌కాల్లో కోవా క‌జ్జికాయ‌లు కూడా ఒక‌టి. లోప‌ల కొబ్బ‌రి మిశ్ర‌మంతో పైన కోవాతో త‌యారు చేసే ఈ కజ్జికాయ‌లు చాలా రుచిగా ఉంటాయి. పండుగ‌ల‌కు, తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా కోవా కజ్జికాయ‌ల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా, నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా ఉండే కోవా క‌జ్జికాయ‌ల‌ను ఎలా … Read more

Tingling In Feet : చేతులు, కాళ్ల‌లో తిమ్మిర్లు వ‌స్తున్నాయా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Tingling In Feet : మ‌నంద‌రిని ఏదో ఒక సంద‌ర్భంలో తిమ్మిర్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. క‌ద‌ల‌కుండా ఎక్కువ స‌మ‌యం ఒకేచోట కూర్చోవ‌డం వ‌ల్ల కాళ్లు, చేతులు తిమ్మిర్లు వ‌స్తూ ఉంటాయి. న‌రాల‌పై ఒత్తిడి ప‌డ‌డం వ‌ల్ల ఇలా తిమ్మిర్లు వ‌స్తూ ఉంటాయి. తిమ్మిర్లు రావ‌డం చాలా స‌హ‌జం. ఇలా వ‌చ్చిన తిమ్మిర్లు కొద్ది స‌మ‌యం త‌రువాత వాటంత‌ట అవే త‌గ్గిపోతాయి. కానీ కొంద‌రిలో తిమ్మిర్లు త‌రుచూ వ‌స్తూ ఉంటాయి. కాళ్లు, చేతులతో పాటు అరికాళ్లు, అరి … Read more