Vitamin D Powder : రోజూ ఒక్క స్పూన్ పాల‌లో క‌లిపి తాగండి.. అంతులేని విట‌మిన్ డి, కాల్షియం ల‌భిస్తాయి..!

Vitamin D Powder : మ‌న శ‌రీరారినికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన పోష‌కాల్లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. విట‌మిన్ డి మ‌న శ‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌నం తిన్న ఆహారంలో ఉండే క్యాల్షియం, ఫాస్పేట్ వంటి పోష‌కాల‌ను శ‌రీరం గ్ర‌హించేలా చేయ‌డంలో విట‌మిన్ డి ఎంతో అవ‌స‌రం. అలాగే ఎముకల‌ను ధృడంగా ఉంచ‌డంలో, ఒత్తిడి, ఆందోళ‌న వంటి వాటిని దూరం చేయ‌డంలో, ర‌క్తపోటును మ‌రియు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క … Read more

Mutton Keema Fry : మ‌టన్ కీమాను ఇలా ఫ్రై చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Mutton Keema Fry : నాన్ వెజ్ ప్రియుల‌కు మ‌ట‌న్ కీమా రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌ట‌న్ కీమాతో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు చాలా త్వ‌ర‌గా ఉడుకుతాయి. మ‌ట‌న్ కీమాతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మ‌ట‌న్ కీమా ఫ్రై కూడా ఒక‌టి. దేనితో తినడానికైనా ఈ కీమా ఫ్రై చాలా చ‌క్క‌గా ఉంటుంది. కీమా ఫ్రైను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎంతో రుచిగా ఉండే ఈ మ‌ట‌న్ కీమా … Read more

Jhal Muri : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే ఈ బొరుగుల మిక్చ‌ర్‌ను ఇంట్లో ఇలా రుచిగా చేసుకోవ‌చ్చు..!

Jhal Muri : మ‌నం మ‌ర‌మరాల‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌ర‌మరాల‌తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మ‌ర‌మ‌రాల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో జాల్ మురీ కూడా ఒక‌టి. జాల్ మురీ మ‌న‌కు ఎక్కువ‌గా బీచ్ ల ద‌గ్గ‌ర‌, రోడ్ల ప‌క్క‌న ల‌భిస్తూ ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ జాల్ మురీని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా … Read more

Pomegranate At Night : దానిమ్మ గింజ‌లు లేదా జ్యూస్‌ను రాత్రి తీసుకోవాలి.. ఏం జ‌రుగుతుందంటే..?

Pomegranate At Night : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో దానిమ్మ‌పండ్లు కూడా ఒకటి. చాలా మంది ఇండ్ల‌ల్లో దానిమ్మ చెట్ల‌ను పెంచుకుంటూ ఉంటారు. అలాగే దానిమ్మ‌కాయ‌లు మ‌న‌కు బ‌య‌ట మార్కెట్ లో విరివిరిగా ల‌భిస్తూ ఉంటాయి. దాదాపు సంవ‌త్స‌రం పొడ‌వునా ఈ పండ్లు మ‌న‌కు ల‌భిస్తూ ఉంటాయి. దానిమ్మగింజ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. కొంద‌రు దానిమ్మ గింజ‌ల‌ను తింటే కొంద‌రు వాటితో జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటారు. దానిమ్మ‌పండ్ల‌ను … Read more

Paneer At Home : షాపుల్లో ల‌భించే ప‌నీర్‌ను కొనాల్సిన ప‌నిలేదు.. ఎంచ‌క్కా ఇలా ఇంట్లోనే చేయ‌వ‌చ్చు..!

Paneer At Home : ప‌నీర్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. పాల‌తో చేసే ఈ ప‌నీర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. ప‌నీర్ ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎముకలు ధృడంగా త‌యార‌వుతాయి. కండరాలు బ‌లంగా త‌యార‌వుతాయి. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటు కూడా పెరుగుతుంది. ప‌నీర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల కంటిచూపు మెరుగుప‌డుతుంది. వృద్దాప్య ఛాయ‌లు రాకుండా … Read more

Jonna Appalu : జొన్న‌ల‌తో తియ్య‌గా ఉండే అప్పాలు.. త‌యారీ ఇలా..!

Jonna Appalu : మ‌నం జొన్న పిండితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. జొన్న పిండితో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. జొన్న‌పిండితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంటకాల్లో జొన్న చెక్క‌లు కూడా ఒక‌టి. వీటిని జొన్న అప్పాలు అని కూడా అంటారు. ఈ చెక్క‌లు తియ్య‌గా చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ చెక్క‌ల‌ను తిన‌డం … Read more

Aloe Vera For Hair Growth : వారంలో రెండు సార్లు ఇలా చేస్తే చాలు.. జుట్టు ద‌ట్టంగా పెరుగుతుంది..!

Aloe Vera For Hair Growth : మ‌న‌లో చాలా మంది వివిధ ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. జుట్టు రాల‌డం, చుండ్రు, జుట్టు తెల్ల‌బ‌డ‌డం, జుట్టు పెర‌గ‌క పోవ‌డం వంటి వాటిని మ‌నం జుట్టు స‌మ‌స్య‌లుగా చెప్పుకోవ‌చ్చు. ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు నేటి త‌రుణంలో ఎక్కువ‌వుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. ఎంత‌గానో వేధించే ఈ జుట్టు స‌మ‌స్య‌ల‌ను … Read more

Mothichoor Laddu : స్వీట్ షాపుల్లో ల‌భించే మోతీ చూర్ ల‌డ్డూల‌ను శ్ర‌మ ప‌డ‌కుండా ఇలా చేయండి..!

Mothichoor Laddu : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో మోతీచూర్ ల‌డ్డూలు కూడా ఒక‌టి. ఈ ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మ‌నం ఈ మోతీచూర్ ల‌డ్డూల‌ను ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే చాలా మంది వీటిని త‌యారు చేసుకోవ‌డానికి చిన్న రంధ్రాలు ఉన్న జ‌ల్లి గంటె ఉండాలి. అలాగే వీటిని త‌యారు చేయ‌డం చాలా శ్ర‌మంతో కూడుకున్న ప‌ని అని భావిస్తారు. కానీ … Read more

Soft Ravva Laddu : ర‌వ్వ ల‌డ్డూల‌ను మెత్త‌గా ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Soft Ravva Laddu : మ‌నం బొంబాయి ర‌వ్వ‌తో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ర‌వ్వ‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన తీపి వంట‌కాల్లో ర‌వ్వ ల‌డ్డూలు కూడా ఒక‌టి. ర‌వ్వ ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా సుల‌భంగా తయారు చేసుకోవ‌చ్చు. చాలా మంది ర‌వ్వ ల‌డ్డూల‌ను ఇష్టంగా తింటారు. అయితే త‌ర‌చూ ఒకే ర‌కం ర‌వ్వ ల‌డ్డూలు కాకుండా కింద చెప్పిన విధంగా చేసే మెత్త‌టి ర‌వ్వ ల‌డ్డూలు కూడా చాలా రుచిగా … Read more

Milk With Anjeer : పాలలో అంజీరాల‌ను వేసి మ‌రిగించి తీసుకోండి.. ఎన్ని లాభాలో తెలుసా..?

Milk With Anjeer : వ‌ర్షాకాలంలో మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతూ ఉంటాము. అంటు వ్యాధులు, జ్వ‌రాలు, ద‌గ్గు, జ‌లుబు, ఇన్ఫెక్ష‌న్స్, వాంతులు, విరోచ‌నాలు ఇలా ఎన్నో ర‌కాల స‌మ‌స్య‌ల బారిన ప‌డుతూ ఉంటాము. ఎన్నో ర‌కాల క్రిములు, బ్యాక్టీరియాలు మ‌న మీద దాడి చేస్తూ ఉంటాయి. వ‌ర్షాకాలంలో వ‌చ్చే అనారోగ్య స‌మస్య‌ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే మ‌నం శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. శ‌రీరంలో రోగ నిరోధ‌క … Read more