Paneer Butter Masala Dum Biryani : ప‌నీర్‌తో ఎంతో రుచిక‌ర‌మైన మ‌సాలా ద‌మ్ బిర్యానీ.. త‌యారీ ఇలా..!

Paneer Butter Masala Dum Biryani : మ‌నం ప‌నీర్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను వండుకుని తింటూ ఉంటాం. ప‌నీర్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ప‌నీర్ ను ఇష్టంగా తింటారు. మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో కూడా ప‌నీర్ తో చేసిన అనేక ర‌కాల వంట‌కాలు ల‌భిస్తూ ఉంటాయి. మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ఎక్కువ‌గా ల‌భించే ప‌నీర్ వంట‌కాల్లో ప‌నీర్ బ‌ట‌ర్ మ‌సాలా ధ‌మ్ బిర్యానీ కూడా ఒక‌టి. నాన్ వెజ్ … Read more

3 Dal Masala Vada : క్రిస్పీగా ఉండే మూడు పప్పుల మసాలా వడ.. త‌యారీ ఇలా..!

3 Dal Masala Vada : మ‌న‌కు సాయంత్రం స‌మయంలో రక‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో మ‌సాలా వ‌డ‌లు కూడా ఒక‌టి. మ‌సాలా వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే సాధార‌ణంగా మ‌సాలా వ‌డ‌ల‌ను మ‌నం శ‌న‌గ‌ప‌ప్పుతో త‌యారు చేస్తూ ఉంటాం. శ‌న‌గ‌ప‌ప్పుతో పాటు మిన‌ప‌ప్పు, కందిప‌ప్పు వేసి కూడా ఈ మ‌సాలా వ‌డ‌ల‌ను మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా చేసిన మ‌సాలా వ‌డ క‌ర‌క‌ర‌లాడుతూ చాలా … Read more

Anjeer : అంజీర్ పండ్ల‌కు చెందిన ఈ ర‌హ‌స్యాలు మీకు తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Anjeer : డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మ‌నం ర‌క‌ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిల్లో అంజీర్ కూడా ఒక‌టి. అంజీర్ లో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. తీపి వంట‌కాల్లో అంజీర్ ల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఇవి చాలా చ‌క్కటి రుచిని క‌లిగి ఉంటాయి. అంజీర్ ను తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే … Read more

Crispy Corn Fried Rice : మొక్క‌జొన్న‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్‌.. త‌యారీ ఇలా..!

Crispy Corn Fried Rice : మ‌నం స్వీట్ కార్న్ కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. స్వీట్ కార్న్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. స్వీట్ కార్న్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. స్వీట్ కార్న్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్ కూడా ఒక‌టి. కార్న్ తో చేసే ఈ రైస్ వెరైటీ చాలా రుచిగా … Read more

Cloves With Warm Water : రాత్రి నిద్రపోయే ముందు 2 లవంగాల‌ను తిని గోరు వెచ్చ‌ని నీరు తాగండి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Cloves With Warm Water : మ‌న వంట గ‌దిలో ఉండే మ‌సాలా దినుసుల్లో ల‌వంగాలు ఒక‌టి. ల‌వంగాలు ఘాటైన రుచిని క‌లిగి ఉంటాయి. వంట‌ల్లో వీటిని మ‌నం విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ల‌వంగాలు వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. ప్ర‌తి ఒక్క‌రి వంట గ‌దిలో ల‌వంగాలు ఖ‌చ్చితంగా ఉంటాయి. చ‌క్క‌టి రుచితో పాటు ల‌వంగాలు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉన్నాయి. ల‌వంగాల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి … Read more

Tomato Meal Maker Masala Curry : ట‌మాటాలు, మీల్ మేక‌ర్ క‌లిపి ఇలా మ‌సాలా క‌ర్రీని చేయండి.. అన్నం, చ‌పాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది..!

Tomato Meal Maker Masala Curry : మీల్ మేక‌ర్.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. మీల్ మేక‌ర్ లో ఎన్నో పోష‌కాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోష‌కాలు అందుతాయి. మీల్ మేక‌ర్ ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మీల్ మేక‌ర్ ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ట‌మాట మీల్ మేక‌ర్ మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. … Read more

Flaxseeds Powder With Curd : పెరుగులో వీటిని క‌లిపి తింటే చాలు.. కీళ్ల నొప్పులు, నరాల బలహీనత, రక్తనాళాల్లో బ్లాకేజ్ పోతాయి..!

Flaxseeds Powder With Curd : ఒక చ‌క్క‌టి చిట్కాను మ‌న ఇంట్లోనే త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల క్యాల్షియం లోపం తలెత్త‌కుండా ఉంటుంది. శ‌రీరానికి కావ‌ల్సిన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ల‌భిస్తాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. కీళ్ల మ‌ధ్య‌ గుజ్జు పెరుగుతుంది. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు అదుపులో … Read more

Aloo Tomato Capsicum Masala Curry : ఆలు ట‌మాటా క్యాప్సికం మ‌సాలా క‌ర్రీ త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Aloo Tomato Capsicum Masala Curry : మ‌నం క్యాప్సికంతో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. క్యాప్సికంలో కూడా ఎన్నో పోష‌కాలు, ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. క్యాప్సికంను ఎక్కువ‌గా వివిధ ర‌కాల వంట‌కాల్లో ఉప‌యోగిస్తూ ఉంటారు. కానీ దీనితో కూడా మ‌నం ఎన్నో ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. క్యాప్సికంతో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. అందులో భాగంగా క్యాప్సికంతో … Read more

Meal Maker Kurma : మీల్ మేక‌ర్‌ల‌తో ఎంతో రుచిగా ఉండే కుర్మాను ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Meal Maker Kurma : ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో మీల్ మేక‌ర్ లు కూడా ఒక‌టి. సోయా బీన్స్ తో చేసే ఈ మీల్ మేక‌ర్ లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. మీల్ మేక‌ర్ ల‌తో ర‌క‌ర‌కాల కూర‌ల‌ను వండుతూ ఉంటాం. వీటితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మీల్ మేక‌ర్ కుర్మా కూడా ఒక‌టి. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ … Read more

Irregular Periods : వెంటనే ఒక గంటలో పీరియడ్స్ ఎలా పొందాలి.. ఇలా చేస్తే నెల నెలా టైముకు వ‌స్తాయి..!

Irregular Periods : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది స్త్రీలు, అమ్మాయిలు నెల‌స‌రి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. చాలా మంది అమ్మాయిల‌కు నెల‌స‌రి క్ర‌మంగా రావ‌డం లేదు. రెండు నుండి మూడు నెల‌ల‌కొక‌సారి నెల‌స‌రి రావ‌డం, అలాగే ర‌క్త‌స్రావం క‌నీసం 5 రోజుల పాటు కాక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. సాధార‌ణంగా నెల‌స‌రి 21 రోజుల నుండి 40 రోజుల మ‌ధ్య‌లో వ‌స్తుంది. అలాగే 5 నుండి 7 రోజుల … Read more