Bilwa Leaves : ఉదయాన్నే పరగడుపునే ఈ ఒక్క ఆకును తినండి.. ఎన్నో రోగాల నుంచి బయట పడవచ్చు..!
Bilwa Leaves : మహా శివుడికి ఎంతో ఇష్టమైనా మారేడు పత్రం గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మారేడు ఆకులకు ఎంతో విశిష్టత ఉంది.వీటినే బిళ్వ పత్రం అని కూడా అంటారు. శివుడికి మారేడు ఆకులు సమర్పించి వేడకుంటే కోరిన కోర్కెలు తప్పకుండా నెరవేరుతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా ఆయుర్వేదపరంగా కూడా మారేడు ఆకులకు ఎంతో విశిష్టత ఉంది. మారేడు ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని…