Diabetes : షుగర్ ఉన్నవారు నీళ్లను సరిగ్గా తాగడం లేదా.. అయితే ప్రమాదమే..!
Diabetes : రోజూ మన శరీరానికి తగినంత నిద్ర, ఆహారం, వ్యాయామం ఎలా అవసరమో.. మనం రోజూ తగినన్ని నీళ్లను తాగడం కూడా అంతే అవసరం. నీళ్లను సరైన టైముకు తగిన మోతాదులో తాగడం వల్ల జీవక్రియలు మెరుగ్గా నిర్వర్తించబడతాయి. దీంతో శరీరం తన విధులను తాను సక్రమంగా నిర్వర్తిస్తుంది. అయితే ప్రస్తుత తరుణంలో ఉరుకుల పరుగుల బిజీ జీవితం కారణంగా చాలా మంది నీళ్లను సరిగ్గా తాగడం లేదు. దీంతో అనేక వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు….