Malai Kebab : ఓవెన్ లేకున్నా సరే రెస్టారెంట్లలో లభించే రుచితో మలై కబాబ్‌ను ఇలా చేయవచ్చు..!
Malai Kebab : చికెన్ ను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చికెన్ తో చేసిన వంటకాలను తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. చికెన్ తో చేసే వివిధ రకాల వంటకాల్లో మలై కబాబ్స్ కూడా ఒకటి. ఇవి మనకు రెస్టారెంట్ లల్లో ఎక్కువగా లభిస్తాయి. మలై కబాబ్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. చాలా మంది కబాబ్స్ ను మనం ఇంట్లో…