Street Style Chicken Pakoda : బండి మీద అమ్మే చికెన్ పకోడాలను ఇంట్లోనే ఇలా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు..!
Street Style Chicken Pakoda : మనకు సాయంత్రం సమయంలో బయట లభించే వివిధ రకాల చిరుతిళ్లల్లో చికెన్ పకోడి ఒకటి. చికెన్ పకోడి రుచిగా, కరకరలాడుతూ ఉంటుంది. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. అచ్చం బండ్ల మీద లభించే విధంగా ఉండే ఈ చికెన్ పకోడిని మనం ఇంట్లో కూడా అదే రుచి వచ్చేలా తయారు చేసుకోవచ్చు. కేవలం పది నిమిషాల్లోనే ఈ పకోడిని మనం తయారు చేసుకోవచ్చు. స్ట్రీట్ స్టైల్…