Curd And Methi For Hair : ఈ రెండింటినీ కలిపి జుట్టుకు రాయండి.. జుట్టు పెరుగుతూనే ఉంటుంది..!
Curd And Methi For Hair : జుట్టు రాలడం తగ్గి, జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలనుకునే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం కేవలం రెండు పదార్థాలను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఉపయోగించేది రెండు పదార్థాలే అయినప్పటికి ఇవి మన జుట్టు సమస్యలను తగ్గించి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జుట్టును ఒత్తుగా, పొడవుగా చేసే ఆ చిట్కా ఏమిటి.. దీనిని తయారు చేసుకోవడానికి…