Anjeer : వీటిని అసలు ఎలా తినాలో తెలుసా..? వీటి ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Anjeer : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో అంజీర్ ఒకటి. ఇది మనకు అన్ని కాలాల్లో ఎక్కడపడితే అక్కడ లభిస్తుంది. అంజీర్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని నేరుగా తినడంతో పాటు వివిధ రకాల తీపి వంటకాల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటాం. అంజీర్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. అంజీర్ లో ఉండే పోషకాలు ఏమిటి..దీనిని…