Oil For Hair Growth : ఈ నూనెను తరచూ జుట్టుకు రాస్తే చాలు.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!
Oil For Hair Growth : ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం, మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు ఎక్కువగా రాలడం వల్ల జుట్టు పలుచగా మారుతుంది. క్రమంగా ఇది బట్టతలకు దారి తీస్తుంది. జుట్టుకు కావల్సిన పోషకాలు సరిగ్గా అందని కారణంగా జుట్టు బలహీనంగా మారి…