Drumsticks Cashew Masala Curry : మునక్కాయలు, జీడిపప్పులు వేసి మసాలా కూరను ఇలా చేస్తే.. ఎంతో టేస్టీగా ఉంటుంది..
Drumsticks Cashew Masala Curry : మనం మునక్కాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మునక్కాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల మన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చన్న సంగతి మనకు తెలిసిందే. చాలా మంది మునక్కాయలను ఇష్టంగా తింటారు. మునక్కాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. మునక్కాయలతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ మునక్కాయలతో కింద చెప్పిన విధంగా జీడిపప్పు వేసి చేసే…