Menthikura Pappu : మెంతికూరతో ఎంతో రుచికరమైన పప్పును ఇలా చేసుకోవచ్చు.. అన్నం, చపాతీల్లోకి బాగుంటుంది..
Menthikura Pappu : మనం మెంతికూరను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. మెంతి కూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చన్న సంగతి మనకు తెలిసిందే. మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ మెంతి కూరతో మనం చక్కటి రుచిని కలిగి ఉండే పప్పును కూడా తయారు చేసుకోవచ్చు. మెంతికూర పప్పు ఇతర పప్పు కూరల వలె చాలా రుచిగా…