Radish For Diabetes : షుగర్ సమస్య ఉన్నవారికి వరం.. ముల్లంగి.. ఏం జరుగుతుందంటే..?
Radish For Diabetes : మనం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూరగాయల్లో ముల్లంగి ఒకటి. ముల్లంగి కూడా మనకు మార్కెట్ లో విరివిరిగా లభిస్తుంది. కానీ దీని వాసన కారణంగా చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడరు. ముల్లంగితో వివిధ రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. అలాగే దీనిని సలాడ్ రూపంలో పచ్చిగా కూడా తీసుకోవచ్చు. ముల్లంగిలో కూడా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్ బి6, విటమిన్ సి, ఫోలిక్…