Grape Juice For Liver : లివర్ ఎంత డ్యామేజ్ అయినా సరే.. దీన్ని తాగితే.. మళ్లీ రికవర్ అవుతుంది..
Grape Juice For Liver : ప్రస్తుత కాలంలో చాలా మందికి మద్యం సేవించే అలవాటు ఉంది. కొందరైతే దీనికి బానిసగా తయారవుతున్నారు. మద్యపాన సేవనం వల్ల కాలేయం దెబ్బతింటుందని ఆరోగ్యం పాడవుతుందని ఎవరు ఎన్ని సార్లు చెప్పినా ఎవరి మాట వినరు. మద్యం సేవించి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలా ఆల్కాహాల్ కు బానిసై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్న వారికి 500 ఎమ్ ఎల్ వరకు ద్రాక్ష రసం ఇవ్వడం వల్ల ఆల్కాహాల్ తాగడం…