Mucus : కఫంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా.. అయితే ఇలా చేయండి..!
Mucus : చలికాలంలో మనలో చాలా మంది ఊపిరితిత్తుల్లో కఫం సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ కఫాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల బ్రాంకైటిస్ సమస్య నుండి నిమోనియా వరకు అనేక రకాల సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య కారణంగా చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం చాలా సులభంగా తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ…