Pomegranate Juice For Cartilage : కీళ్ల మధ్యలో గుజ్జు పెరగాలంటే.. దీన్ని రోజూ ఒక్క గ్లాస్ తాగితే చాలు..!
Pomegranate Juice For Cartilage : మనలో చాలా మంది మోకాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. వయసు పైబడిన వారిలోనే కాకుండా నడి వయస్కుల్లో, యువతలో కూడా మనం ఈ సమస్యను ఎక్కువగా చూస్తున్నాం. ఆర్థరైటిస్, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల మధ్యలో కీళ్లు అరిగిపోవడం, కార్టిలేజ్ దెబ్బతిని జిగురు ఉత్పత్తి కాకపోవడం వంటి సమస్యలు తలెత్తడానికి మారిన మన జీవన విధానం, మన ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం…