Gummadikaya Pulusu : గుమ్మడికాయలతో ఎంతో రుచికరమైన పులుసును ఇలా చేయవచ్చు.. ఎలాగో తెలుసా..?
Gummadikaya Pulusu : మనం గుమ్మడికాయను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. గుమ్మడికాయ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుమ్మడికాయను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.ఈ గుమ్మడికాయతో మనం ఎంతో రుచిగా ఉండే పులుసును కూడా తయారు చేసుకోవచ్చు. గుమ్మడికాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, మొదటిసారి చేసే వారు ఎవరరైనా ఈ పులుసును సులభంగా చేయవచ్చు. ఎంతో రుచిగా ఉండే గుమ్మడికాయ పులుసు తయారీ…