Jonna Ambali : ఇది మామూలు అంబ‌లి కాదు.. దీన్ని తాగితే ఎన్ని అద్భుతాలు జ‌రుగుతాయో తెలుసా..?

Jonna Ambali : జొన్న‌లు.. మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో ఇవి ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో వీటి వినియోగం ఎక్కువైంద‌నే చెప్ప‌వ‌చ్చు. జొన్న‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. జొన్న‌ల్లో క్యాల్షియం, ఐర‌న్, ఫాస్ఫ‌ర‌స్ వంటి వాటితో పాటు పీచు ప‌దార్థాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. చాలా మంది జొన్న‌ల‌తో రొట్టెల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. కేవ‌లం రొట్టెలే…

Read More

Aritaku Idli : అరిటాకుల ఇడ్లీల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేసి తినండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..

Aritaku Idli : మ‌నం అల్పాహారంగా తయారు చేసే వాటిల్లో ఇడ్లీలు కూడా ఒక‌టి. ఇడ్లీలను మనం విరివిరిగా త‌యారు చేస్తూ ఉంటాం. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. త‌ర‌చూ చేసే విధంగానే కాకుండా మ‌నం అర‌టి ఆకుల్లో కూడా ఇడ్లీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అర‌టి ఆకుల్లో చేసే ఈ ఇడ్లీలను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. అలాగే ఈ ఇడ్లీల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఇడ్లీల‌ను…

Read More

Athi Madhuram Veru : అతి మ‌ధురం వేరు.. మన‌కు ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ల‌భిస్తుంది.. అస‌లు వ‌ద‌ల‌కుండా ఇంటికి తెచ్చుకోండి..!

Athi Madhuram Veru : ఔష‌ధ గుణాలు క‌లిగిన అనేక ర‌కాల ఔష‌ధ మొక్క‌ల్లో అతి మ‌ధురం మొక్క కూడా ఒక‌టి. ఆయుర్వేదంలో ఈ మొక్క వేరును విరివిరిగా ఉప‌యోగిస్తారు. అతి మ‌ధురం వేరుతో అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అతి మ‌ధురం శాస్త్రీయ నామం గ్లైస‌రీసా గాబ్రా. అలాగే హిందీలో ములెట్టి అని, ఇంగ్లీష్ లో లెకోరీస్ అని పిలుస్తారు. అతి మ‌ధురం మొక్క 1.5 మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. ఈ…

Read More

Avakaya Biryani : ఆవకాయ బిర్యానీని ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేసి తినండి.. రుచి అదిరిపోతుంది..

Avakaya Biryani : మ‌న‌లో చాలా మంది ఎంతో ఇష్టంగా తినే ప‌చ్చళ్ల‌ల్లో ఆవ‌కాయ ప‌చ్చ‌డి ఒక‌టి. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అన్నంలో ఆవ‌కాయ ప‌చ్చ‌డి, నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తిన‌డంతో పాటు ఈ ఆవ‌కాయ ప‌చ్చ‌డితో మ‌నం ఎంతో రుచిగా ఉండే బిర్యానీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఆవ‌కాయ ప‌చ్చ‌డితో చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా దీనిని తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు….

Read More

Potato Nuggets : రెస్టారెంట్ల‌లో ల‌భించే పొటాటో న‌గ్గెట్స్‌ను ఎంతో ఈజీగా ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Potato Nuggets : మ‌నకు రెస్టారెంట్ ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో ఎక్కువ‌గా ల‌భించే చిరుతిళ్ల‌ల్లో పొటాటో న‌గ్గెట్స్ ఒక‌టి. బంగాళాదుంప‌ల‌తో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌లు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఈ పొటాటో న‌గ్గెట్స్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. క‌ర‌క‌ర‌లాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ పొటాటో న‌గ్గెట్స్ ను…

Read More

Natural Protein Powder : దీన్ని రోజూ తింటే చాలు.. జుట్టు స‌మ‌స్య‌లు ఉండ‌వు.. పొట్ట త‌గ్గుతుంది..

Natural Protein Powder : మొక్క భాగాల్లో అన్నింటి కంటే గింజ‌ల‌కు ఎక్కువ శ‌క్తి ఉంటుంది. ఒక్కో గింజ‌కు ఒక్కో ప్ర‌త్యేక‌త ఉంటుంది. ఇలా ఎంతో శ‌క్తివంత‌మైన వివిధ ర‌కాల గింజ‌ల‌ను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఇలాంటి గింజ‌ల మిశ్ర‌మాన్ని రోజుకు ఒక‌టి లేదా రెండు స్పూన్ల మోతాదులో తీసుకుంటే చాలు కొలెస్ట్రాల్, గుండె జ‌బ్బులు, మ‌ల‌బ‌ద్ద‌కం, మ‌ధుమేహం వంటి అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం…

Read More

Palli Pakoda : ప‌ల్లీల‌తో ఇలా స్నాక్స్ చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఒక్క‌సారి ట్రై చేయండి..

Palli Pakoda : మ‌నం ప‌ల్లీల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌ల్లీలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ప‌ల్లీల‌తో ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌ళ్ల‌ను, చ‌ట్నీల‌ను, తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా ప‌ల్లీల‌తో మ‌నం రుచిగా పల్లి ప‌కోడాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌ల్లి ప‌కోడా క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా…

Read More

Cycling : రోజూ సైకిల్ తొక్క‌డం వ‌ల్ల ఎన్ని అద్భుతాలు జ‌రుగుతాయో తెలుసా..?

Cycling : బ‌రువును అదుపులో ఉంచుకోవ‌డానికి మ‌నం ర‌క‌ర‌కాల వ్యాయామాలు చేస్తూ ఉంటాం. మ‌నం ఎక్కువ‌గా చేసే వ్యాయామాల్లో సైక్లింగ్ కూడా ఒక‌టి. చాలా మంది ఈ వ్యాయామాన్ని అల‌వాటుగా చేసుకుని ప్ర‌తిరోజూ సైక్లింగ్ చేస్తూ ఉంటారు. సైకిల్ తొక్క‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. సైక్లింగ్ చేయ‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివ‌రాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లోనే ఉండి మ‌న‌కు కుదిరిన‌ప్పుడు ఇత‌ర స‌హాయం లేకుండా మ‌నం…

Read More

Shanagapappu Payasam : శ‌న‌గ‌ప‌ప్పుతో ఎంతో రుచిక‌ర‌మైన పాయ‌సాన్ని ఇలా చేసుకోవ‌చ్చు..!

Shanagapappu Payasam : మ‌న ఆరోగ్యానికి శ‌న‌గ‌ప‌ప్పు ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. శ‌న‌గ‌ప‌ప్పును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్ తో పాటు వివిధ ర‌కాల పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. పిండి వంట‌లు, చిరుతిళ్లు, కూర‌లే కాకుండా ఈ శ‌న‌గ‌ప‌ప్పుతో మ‌నం ఎంతో రుచిగా ఉండే పాయసాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. శ‌న‌గ‌ప‌ప్పు పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది. లొట్ట‌లేసుకుంటూ దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. సుల‌భంగా, రుచిగా…

Read More

Pancreas : షుగ‌ర్ ఉందా.. అయితే ఈ విష‌యాన్ని తప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

Pancreas : ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించే హార్మోన్ ఇన్సులిన్ అన్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఈ ఇన్సులిన్ హార్మోన్ ను ప్రాంకియాస్ గ్రంథి ఉత్ప‌త్తి చేస్తుంది. ప్రాంకియాస్ గ్రంథిలో ఇన్సులిన్ ను ఉత్ప‌త్తి చేసే క‌ణాల‌ను బీటా క‌ణాలు అంటారు. ఈ బీటా క‌ణాలు దెబ్బ‌తింటే ఇన్సులిన్ ఉత్ప‌త్తి త‌గ్గుతుంది. అలాగే ఇన్సులిన్ నాణ్య‌త కూడా త‌గ్గుతుంది. బీటా క‌ణాలు మ‌న శ‌రీరంలో ఉండే ఫ్రీరాడిక‌ల్స్ కార‌ణంగా దెబ్బ‌తింటాయి. బీటా క‌ణాలు దెబ్బ‌తిన‌డం వ‌ల్ల మ‌నం…

Read More