Pearl Millets For Arteries Fat : గుండె, రక్తనాళాల్లో ఉండే కొవ్వును కోసి తీసేసినట్లు మొత్తం కడిగి పారేస్తుంది ఇది..!
Pearl Millets For Arteries Fat : మనందరికి ప్రధాన ఆహారం బియ్యం. ఈ బియ్యాన్నే వండుకుని మనం అన్నంగా తింటూ ఉన్నాం. బియ్యం లేనప్పుడు మన పూర్వీకులకు రాగులు, సజ్జలు, జొన్నలు ప్రధాన ఆహారాలుగా ఉండేవి. బియ్యం అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకోవడం పూర్తిగా మానేసారు. బియ్యంతో వండిన అన్నం పొడి పొడిలాడుతూ తినడానికి చాలా వీలుగా ఉంటుంది. దీంతో ఈ చిరు ధాన్యాల వాడకం అంతకంతకు తగ్గుతూ వచ్చింది….