Heart Attack : 100 ఏళ్లు వచ్చినా మన పూర్వీకులకు హార్ట్ ఎటాక్‌లు ఎందుకు రాలేదో తెలుసా..? సీక్రెట్ ఇదే..!
Heart Attack : ప్రస్తుత తరుణంలో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందని చాలా మందికి తెలియడం లేదు. దీంతో గుండె జబ్బులు వస్తున్నాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌ల బారిన పడుతున్నారు. ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటే ఇలా ప్రాణాంతక పరిస్థితులు రాకుండా ఉంటాయి. ఇక కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అందుకు డాక్టర్లు ఇచ్చే మందులను వాడాల్సి ఉంటుంది. అలాగే కింద చెప్పిన చిట్కాను పాటించడం వల్ల…